పూరి అంతమంది హీరోయిన్లను పరిచయం చేశారా?

పూరి జగన్నాథ్ సినిమా అనగనే విజిల్స్ కొట్టించే మాస్ హీరోయిజం.. చప్పట్లు కొట్టించే డైలాగ్ లు గుర్తుకు వస్తాయి. పూరి అంటే ఫక్తు కమర్షియల్ ఫార్ములా. ఆయన ఒక బ్రాండ్. తనదైన శైలిలో తన ఫిలాసఫీని హీరో క్యారెక్టరైజేషన్ కి ఆపాదించి…

ముంబైలో భారీ బంగ్లాను కొనుగోలు చేసిన అజయ్ దేవగన్

బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగన్ ముంబైలో భారీ ఆస్తిని సొంతం చేసుకున్నాడు. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఈ బంగ్లా 5310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని విలువ దాదాపు 60 కోట్ల రూపాయలు విలువ ఉంటుందని అంచనా. బాలీవుడ్…

సంగీతంలో ట్రైనింగ్ తీసుకుంటోన్న అకీరా

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినా అది ఒక సెన్సేషన్ అవుతోంది. రీసెంట్ గా ఈరోజు మళ్ళీ అకీరా నందన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అకీరాతో…

మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ గా దివి పాప

హీరోయిన్ గా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న దివి బేబీ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. గత ఏడాది బిగ్‌ బాస్ కారణంగా ఒక్కసారిగా స్టార్‌ అయిన దివి ప్రస్తుతం సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లతో బిజీ అవుతుంది.…

కర్ణన్ రీమేక్ కోసం స్టార్ డైరెక్టర్ నే రంగంలోకి దింపనున్న బెల్లంకొండ

సక్సెస్‌ లతో సంబంధం లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాల ఫలితాలు తేడా కొట్టినా కూడా నిరాశ చెందకుండా మరిన్ని…

సోనూసూద్‌ మరో గొప్ప కార్యం.. డెడ్‌ బాడీ ఫ్రిజర్ బాక్స్‌

సినీ నటుడు సోనూసూద్‌ ఈమద్య కాలంలో వరుసగా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి ఆదుకుంటూ వస్తున్నారు. సోనూసూద్‌ వల్ల ఎంతో మంది ప్రాణాలు…

మంచి రొమాంటిక్ ఫీల్ తో అల్లు శిరీష్ ప్రేమ కాదంట

యంగ్ మెగా హీరో అల్లు శిరీష్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు కానీ ఎందుకో సక్సెస్ మాత్రం తన దరిచేరడం లేదు. సినిమా సినిమాకూ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం, ఆ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను రంజింపచేయకపోవడంతో శిరీష్…

మూడు సినిమాలు డిజిటల్ రిలీజ్ వైపు

మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్ళింది. థియేటర్లు మూతపడి రెండు నెలలు కావొస్తోంది. ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ ల వైపు మొగ్గు చూపుతున్నాయి.…

కృష్ణ రిక్వెస్ట్ కు మహేష్ స్ట్రిక్ట్ నో!!

సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆయన తనయుడు మహేష్ బాబుకు అమితమైన ప్రేమ, గౌరవం. తన ప్రతీ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడు మహేష్. ఎప్పుడూ తండ్రి నిర్ణయానికి…

సుశాంత్ సింగ్ ఫ్లాట్ మేట్ అరెస్టుపై లాయర్ స్పందన

ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానిని ఎన్.సి.బి అరెస్టు చేసింది. ఇప్పుడు దివంగత నటుడి కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్ అరెస్టుపై స్పందించారు. సుశాంత్ మరణానికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో…

‘నన్ను వాడుకుని మోసం చేసాడు..’ మాజీ మంత్రిపై సినీ నటి ఆరోపణలు..!

తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రిగా పని చేసిన మణికందన్ పై సీనీ నటి చాందిని లైంగిక ఆరోపణలు చేసింది. ఈమేరకు చెన్నై సిటీ పోలిస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓ ప్రైవేట్…

నితిన్ రంగ్ దే ఓటిటిలో వచ్చేది అప్పుడే!

యంగ్ హీరో నితిన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. డీసెంట్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమా…