సోషల్‌ ట్రోల్స్‌ కు చిక్కిన ‘పుష్ప’

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా టీజర్‌ ను విడుదల చేశారు. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయిన ఈ టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అల్లు అర్జున్‌ లుక్‌ మరియు సినిమాలో సుకుమార్‌ టేకింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌…

చరణ్‌, సల్మాన్‌ కలిసి నటించబోతున్నారా?

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. నిర్మాత దిల్‌ రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…

‘రాధేశ్యామ్‌’ ఫైనల్‌ షెడ్యూల్‌ ఖరారు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ప్రారంభం అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. సాహో సినిమా షూటింగ్‌ సమయంలోనే రాధేశ్యామ్‌ ఒక షెడ్యూల్‌ ను చేశారు. సాహో విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. అయినా ఇప్పటి వరకు…

బన్నీ ఎక్కడా ‘తగ్గేదే లే’..! అదరగొట్టేసిన ‘పుష్ప’ టీజర్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘పుష్ప’. టైటిల్, బన్నీ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా వీడియో ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ చేసింది. పుష్పరాజ్ గా బన్నీ లుక్ అదిరిపోయింది. అడవి నేపథ్యంలో…

నిహారిక పోస్ట్ పై బావ కళ్యాణ్ దేవ్ కామెంట్స్

మెగా డాటర్ నిహారిక కొణిదెల గత ఏడాది డిసెంబర్ 9న చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత ఒక ఇంటర్వ్యూలో తప్ప, నిహారిక బుల్లితెరపై పెద్దగా సందడి చేయలేదు. అయితే ఈ ఉగాదికి నిహారిక బుల్లితెరకు వస్తోంది. జీ…

విక్రమ్ వేద రీమేక్ కోసం సన్నద్ధమవుతోన్న హ్రితిక్ రోషన్

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేద హిందీలో రీమేక్ అవుతోన్న విషయం తెల్సిందే. మాధవన్, విజయ్ సేతుపతి తమిళ్ లో హీరోలుగా నటించగా, హిందీలో హృతిక్ రోషన్ వేద పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన పాత్ర కోసం సన్నద్ధమవుతున్నాడు.…

మాస్టర్ దర్శకుడితో ప్రభాస్ సినిమా కన్ఫర్మ్

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులోనూ అన్ని ఇండస్ట్రీల నుండి దర్శకులు ప్రభాస్ తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్,…

ఎన్టీఆర్‌తో కంటే ముందు మహేష్‌ తో త్రివిక్రమ్‌

ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే. వీరి కాంబో మూవీ సంవత్సరం క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా…

శృతి హాసన్‌ పై క్రిమినల్‌ కేసు నమోదు!

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల పక్రియ పూర్తి అయ్యింది. ఎన్నికల సందర్బంగా తమిళ సినీ ప్రముఖులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విజయ్ సైకిల్‌ పై ఓటు వేసేందుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక కమల్‌ ఇద్దరు కూతుర్లు కూడా…

‘ఆచార్య’ వాయిదా వేసే అవకాశం..!

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా ను వచ్చే నెల 13వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయట. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారీ ఎత్తున…

బిగ్‌న్యూస్‌: మరో ‘జనతా గ్యారేజ్‌’ కన్ఫర్మ్‌ అయ్యింది

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్‌ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం కొరటాల శివ ఇండస్ట్రీలోనే టాప్‌ స్టార్‌ డైరెక్టర్‌. ఆయనతో సినిమాలకు స్టార్‌ హీరోలు సీనియర్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.…

సీతగా మారిన వంటలక్క.. దారుణంగా ట్రోల్స్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారిపోయిన వంటలక్క అలియాస్ కార్తీక దీపం దీప అలియాస్‌ ప్రేమి విశ్వనాథ్‌ సోషల్‌ మీడియాలో కూడా రెగ్యులర్‌ గా సందడి చేస్తూ ఉంటారు. ఆమె త్వరలో రాబోతున్న ఉగాది సందర్బంగా ఒక ఈవెంట్‌ లో పాల్గొన్నారు. ఆ…