బజార్ రౌడీ సెట్స్ లో గాయపడ్డ సంపూర్ణేష్ బాబు

హీరో సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అవసరం లేదు. హృదయ కాలేయం సినిమాతో హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంపూర్ణేష్ బాబు వరసగా సెటైరికల్ మూవీస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం…

సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా బాలయ్య హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే ఈ భామ ప్రస్తుతం సూపర్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న…

అందుకే హీరోయిన్‌గా చేయలేదు : సింగర్‌ సునీత

స్టార్‌ హీరోయిన్లతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఏకైక సింగర్‌ సునీత. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆమె సొంతం. సునీత గానం ఎంత మధురంగా ఉంటుందో.. రూపం కూడా అంతే ఆకర్షనీయంగా ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులు కానివారు…

మళ్లీ పోలీసులను ఆశ్రయించిన నటి శ్రీసుధ

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కే నాయుడు పై గతంలో నటి శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడని శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు సుదీర్ఘ కాలం నడిచింది.…

రెండు సినిమాల తర్వాత కూడా ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంకా అక్కడే ఉంది

ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఈ అమ్మడు అంతకు ముందు సినిమాలు చేసినా కూడా పెద్దగా జనాలకు పరిచయం అయ్యింది లేదు. కాని ఎప్పుడైతే ఇస్మార్ట్‌ శంకర్‌ లో మాస్‌ పాత్ర చేసిందో…

మరో నిర్మాత కుమారుడిని లాంచ్ చేస్తోన్న శ్రీకాంత్ అడ్డాల

దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మంచి స్థాయిని ఏర్పరుచుకున్నారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా శ్రీకాంత్ అడ్డాల టాలెంటెడ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. కొత్త బంగారు లోకం వంటి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు ఈ దర్శకుడు. అలాగే సీతమ్మ వాకిట్లో…

మొత్తం పది భాషల్లో పుష్ప రిలీజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బన్నీ చేస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 20వ సినిమాతో బన్నీకి ఇండస్ట్రీ…

ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమా సూర్య వద్దకు

రెబెల్ స్టార్ ప్రభాస్ తో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక ప్రాజెక్ట్ చేద్దామని పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత ప్రభాస్ ఎందుకో…

రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు అడ్డంకిగా జేమ్స్ బాండ్ చిత్రం

జేమ్స్ బాండ్ సిరీస్ నుండి వస్తోన్న తాజా చిత్రం నో టైమ్ టు డై. ఈ సినిమాను మొదట నవంబర్ 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా కారణంగా ఈ చిత్రాన్ని విడుదల చేయలేకపోయారు. థియేటర్లు తెరుచుకున్నా కానీ వాటికి సరైన…

బీఎంసీతో యుద్ధం.. సుప్రీమ్ లో సవాల్ చేసిన సోను సూద్

కరోనా సమయంలో తన సేవా కార్యక్రమాలతో విశేషమైన పేరు తెచ్చుకున్న సోను సూద్ ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో భారీ యుద్ధమే చేస్తున్నాడు. సోను సూద్ కు ముంబై జుహూ ప్రాంతంలో ఆరంతస్థుల భవనం శక్తి సాగర్ ఉంది. దీన్ని…

సుమ, వంటలక్క కలిసి మొదటి సారి..!

యాంకర్‌ గా లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను సుమ దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. ఆమె సమయస్ఫూర్తి మరియు ఆమె మాట తీరు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక సుమ యాంకర్‌ గా ఎంత ఫేమస్ అయ్యిందో అంతే కార్తీక…

భార్యకు లవ్లీగా బర్త్‌ డే విషెష్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కెరీర్ ఆరంభంకు ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్‌ విషయంలో ఉన్నత స్థాయికి వెళ్లాడు. అలాగే ఆయన పద్దతులు అలవాట్లు ఇతర విషయాల్లో కూడా చాలా మార్పును అభిమానులు గమనించవచ్చు. గతంలో…