Posted inTelugu - Featured Telugu - Film News
పవన్, రానా మూవీలో మరో విలక్షణ నటుడు
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మాణం జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటించబోతున్నట్లుగా…