నటుడు శరత్ కుమార్ కు కరోనా

ప్రస్తుతం ప్రజలందరూ కరోనా అంటే లైట్ తీసుకుంటున్నారు కానీ అది ఇంకా మన దేశంలో విస్తృత స్థాయిలోనే ఉంది. ఇప్పటికీ కరోనా సోకుతున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా నటుడు రాజశేఖర్…

బిగ్ బాస్ 4: రాహుల్, నోయెల్ ల పబ్లిసిటీ విడిపోయిందిగా

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. ఇక ఫైనల్ వీక్ కు కేవలం ఈ వారమే ఉంది. ఇప్పటికే అఖిల్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్స్ కు చేరిన విషయం తెల్సిందే. ఇక మిగిలిన ఐదుగురిలో నలుగురు…

ఈ ఏడాది సూపర్ స్టారే టాప్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద తన సినిమాల ప్రభంజనమే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాబుకు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. ప్రతీ…

జగన్‌ సర్కార్‌ ఇంగ్లీష్‌ మీడియంపై ఎర్రన్న సినిమా

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ఇంగ్లీష్‌ మీడియంపై ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ ఆర్‌ నారాయణ మూర్తి సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు. విప్లవ సినిమాలను తెరకెక్కించడంతో పాటు నటించే ఆర్‌ నారాయణ మూర్తి ఈమద్య కాలంలో కాస్త సినిమాల…

జబర్దస్త్‌లో మొదలైన మరో లవ్‌ స్టోరీ

తెలుగు బుల్లి తెర సుపరిచితం అయిన జబర్దస్త్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే వారు సుధీర్‌ రష్మి అనడంలో సందేహం లేదు. ఇద్దరి మద్య ఏం లేదు అంటూ చెబుతూ ఉన్నా కూడా మళ్లీ మళ్లీ వారిద్దరు చేసే స్కిట్‌ లు…

నిహారిక పెళ్లి.. చిరు ఎమోషనల్‌ ట్వీట్‌

మెగా డాటర్‌ నిహారిక వివాహంకు రంగం సిద్దం అయ్యింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ దాదాపు అంతా కూడా రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ కు చేరుకున్నారు. అక్కడ నిన్న రాత్రి సమయంలో భారీ ఎత్తున సంగీత్‌ కార్యక్రమం జరిగింది. కాబోయే జంట నుండి…

లాక్‌ డౌన్‌ లో అయిదు స్ర్కిప్ట్‌లు రెడీ చేశాడట

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ ఈ లాక్‌ డౌన్‌ సమయంను అందరిలా కాకుండా ఉపయోగకరంగా మార్చుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ మద్య కాలంలో ఎక్కువగా ముంబయిలోని తన ఆఫీస్‌ లోనే ఎక్కువగా గడిపిన ఆయన పలు కథలను సిద్దం చేశాడంటూ…

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 93 – బిగ్‌ బాస్‌ హౌస్‌ లో రాజారాణి వారి పాలన, అంతా వారి ఇష్టం

బిగ్‌ బాస్‌ ఫైనల్‌ వారంకు ముందు వారం ఇది. ఈ వారం కూడా ఫైనల్‌ వారం అన్నంత హడావుడి కనిపిస్తుంది. హౌస్‌ లో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఆరు మందిలో అఖిల్‌ ఇప్పటికే ఫైనల్‌ 5 కి ఛాన్స్‌ దక్కించుకుని…

ఆచార్య: రామ్ చరణ్ పాత్రకు మార్పులు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడే కేరళ విలేజ్ సెట్ ను నగర శివార్లలో వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్, దాని ముందు వచ్చే ఎమోషనల్…

మరింతగా క్షీణించిన దిలీప్ కుమార్ ఆరోగ్యం

బాలీవుడ్ సూపర్ స్టార్లలో దిలీప్ కుమార్ పేరు చిరస్మరణీయం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సతీమణి సైరా భాను తెలియజేసారు. ఇటీవలే ఇచ్చిన…

‘ఆహా’ మెగా గిఫ్ట్.. చిరంజీవితో సామ్ జామ్ టెలికాస్ట్ డేట్ ఫిక్స్..

తెలుగులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ‘ఆహా’. సినిమాలతోపాటు పలు కార్యక్రమాల్లో భాగంగా స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ,…

సమ్మర్ కు షిఫ్ట్ అయిన రెండు టాలీవుడ్ చిత్రాలు

కరోనా కారణంగా ఈ ఏడాది మార్చ్ తర్వాత సినిమాలు ఏవీ విడుదల కాలేదన్న విషయం తెల్సిందే. ఈ నెలలోనే థియేటర్లు తెరుచుకోగా రెండో వారం నుండి తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో…