బుట్టబొమ్మ చుక్కలు చూపిస్తోందిగా

సినిమా ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరి జాతకాలు తారుమారు అవుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రతీ ఒక్కరు క్రేజ్ వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు. డిమాండ్ ని బట్టి భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది బుట్టబొమ్మ…

ప్రభాస్ మరో బాలీవుడ్ మూవీ పై మరింత క్లారిటీ

బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలను చేస్తున్నాడు. ఇటీవల ఈయన నటించిన రాధేశ్యామ్ విడుదల అయ్యి నిరాశ పర్చినా కూడా సినిమాల జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే హిందీలో ఈయన…

‘విక్రమ్-3’ తో వడ్డీతో సహా వసూల్ చేస్తారా?

విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన 'విక్రమ్ -2' ఇటీవల రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఆద్యంతం యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంది. కమల్ తోపాటు..విజయ్ సేతుపతి..పహద్ పాజిల్…

యాక్షన్ హీరో దర్శకత్వంలో విశ్వక్ సేన్!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ విశ్వక్సేన్ ఇటీవల అశోకవనంలో అర్జున కళ్యాణ్ అనే సినిమాతో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక సినిమా విడుదలయ్యే ముందు మంచి హైప్ క్రియేట్ చేయడంలో ఈ హీరో వేసే ప్రణాళికలు చాలా…

కేజీఎఫ్ నుండి ఇంకా బయటకు రాలేక పోతున్నాడా..?

ఒక స్టార్ హీరోకు లేదా దర్శకుడికి బ్లాక్ బస్టర్ సక్సెస్ పడితే తదుపరి సినిమాల విషయంలో కాస్త టైమ్ పడుతుంది. ఆ స్థాయి సక్సెస్ ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో వెయిట్ చేసి చేసి ఆ తర్వాత కొత్త సినిమాను మొదలు పెడతారు.…

‘జనగణమన’కు బుట్టబొమ్మ రేటెంతో తెలుసా?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ అమ్మడి జోరు ఏ మాత్రం తగ్గలేదు. సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది.…

ఫస్ట్ టైమ్ సెంటిమెంట్ మరచిన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ అయితే అందుకున్నాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం ఆ సినిమా అభిమానులను సంతృప్తి పరచలేక పోయింది. ఇక తదుపరి సినిమా…

‘జనగణమన’ రూమర్స్ పై స్పందించిన పూజా టీమ్..!

'లైగర్' తర్వాత పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో "JGM" (జనగణమన) అనే భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాన్ ఇండియా మూవీలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకోడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు…

పెళ్లి వార్త చెప్పి షాకిచ్చిన పూర్ణ.. వరుడు ఎవరో?

ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్ లు వరుసగా పెళ్లి బాట పట్టేస్తున్నారు. క్రేజీ హీరోయిన్ ల నుంచి మినిమమ్ గ్యారెంటీ హిట్ లతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ లు కూడా పెళ్లి వార్త చెప్పేస్తున్నారు. ఇటీవల కాజల్…

మరో రెండు నెలలు ఆగమంటున్న అనుష్క

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బాక్సాఫీస్ సక్సెస్ చూసి చాలాకాలం అయింది. ఆమె తదుపరి సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత అందులో నటించిన…

కమల్ ‘విక్రమ’ కు సెన్సార్ టీమ్ బిగ్ షాక్ ?

కరోనా కారణంగా చాలా మంది హీరోలు ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు రెండేళ్లకు పైనే అవుతోంది. అయితే సీనియర్ హీరో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ కు డ్రేకిస్తూ కమల్…

తమిళ హీరోతో గీతా ఆర్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్

తెలుగులో స్టార్ హీరోలు క్రేజీ స్టార్స్ మునుపెన్నడూ లేనంతగా సినిమాల విషయంలో స్పీడు పెంచేశారు. గతంలో ఏడాదికి ఒకటి అర సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన మన స్టార్స్ ఇప్పడు కరోనా కారణంగా ఏర్పడిన రెండేళ్ల గ్యాప్ ని దృష్టిలో పెట్టుకుని…