లెజెండ్రీ డైరెక్టర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ విడుదల తేదీ ఖరారు

తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వం’. ఈ సినిమా విడుదల తేదీ కోసం గత రెండు మూడు సంవత్సరాలుగా మణిరత్నం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాకు…

భీమ్లా తో నిత్యాకి అది సాధ్యమయ్యేనా?

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా భీమ్లా నాయక్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాస్ జాతర అంటూ ఆనందం వ్యక్తం…

భీమ్లాకి నైజాంలో భలే కలిసి వచ్చింది

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా హిట్ టాక్ ను దక్కించుకుని భారీ వసూళ్లను రాబడుతోంది. వంద కోట్లకు పైగా ఇప్పటికే వసూళ్లు రాబటిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది. ఆదివారం వరకు సినిమా…

ఈ మెగా హీరో ఘట్స్ కు హ్యాట్సాఫ్

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఉప్పెన సినిమా తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా గా కొండ పొలం అనే విభిన్నమైన సినిమాను చేశాడు. మొదటి సినిమా తో వంద కోట్లు దక్కించుకున్న…

‘పోకిరి’ లక్షణాలతో నితిన్ ‘జూనియర్’

టాలీవుడ్ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి నితిన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. జయాపజయాలను పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. వరుస పరాజయాలు ఎదురైనా గ్యాప్ ఇవ్వకపోవడం ఆయన కెరియర్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆ మధ్య వచ్చిన 'భీష్మ'…

#సామ్.. నా మంచి నేస్తమా నిన్ను విడువనురా!

కొన్ని పరిణామాలు .. లైఫ్ జర్నీలో సహజం. అయితే ప్రతిరోజూ కలతతో నలతతో ఉండడం కుదరదు. జర్నీ ముందుకు సాగాలి. వెళ్లే దారిలో మంచి చెడులను కలుపుకుంటూ వెళుతూ తమకు మంచి దారి ఎలా ఉందో వెతకాలి. ఇప్పుడు సమంత చేస్తున్నది…

ప్రేమ నిజం కాదు.. కాని అతను చాలా స్పెషల్

చిన్నారి పెళ్లి కూతురు అవికా గౌర్ తెలుగు ప్రేక్షకులు ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. అప్పటికే బుల్లి తెర ద్వారా పరిచయం ఉన్న అవికా సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో మంచి గుర్తింపు దక్కింది.…

పవన్ తదుపరి సినిమాకు ఈ మాస్టర్ మాకొద్దు!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా భీమ్లా నాయక్ చర్చ జరుగుతోంది. పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ వంటి సినిమా పడింది అంటూ టాక్ వినిపిస్తుంది. భీమ్లా నాయక్ సినిమా లోని మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్క…

అక్కడ` భీమ్లానాయక్` పరిస్థితి ఏంటీ?

పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లానాయక్` ఇటీవల విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. చాలా రోజుల తరువాత పవన్ కల్యాన్ మాసీవ్ పాత్రలో నటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పాత్రని మలిచిన తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. `గబ్బర్ సింగ్`…

పవన్ సంగతి సరే.. ప్రభాస్ ని అయినా సపోర్ట్ చేస్తారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా సంచలనం `భీమ్లానాయక్`. బారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్…

ఈగోకి అందనంత దూరంలో మహేశ్!

ఈగో .. తెలుగులో రెండు అక్షరాలే అయినా .. ఇది చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. దాని ఎఫెక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది. అసలు 'ఈగో' అంటే ఏమిటి? అనుకుంటే 'మనకి ఉండవచ్చుగానీ ఎదుటివారికి ఉండకూడదు' అనుకునేది అనే…

హీరోయిన్ కాకపోతే ఆ యాప్ అంతు చూసేదాన్ని!

సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా..ట్విటర్ ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది. సినిమా విషయాలతో పాటు..వ్యక్తిగత విషయాల్ని సైతం షేర్ చేస్తుంటుంది. తండ్రి కమల్ హాసన్ లానే సాంకేతికంగాను ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఆరాటపడుతుంది.…