Posted inTelugu - Featured Telugu - Film News
రజినీ నెక్స్ట్.. ఆ ముగ్గురిలో ఎవరితో?
రజినీకాంత్ అంటేనే స్టైల్. ఆయన పేరు తలచుకోగానే ముందుగా గుర్తొచ్చేది హుందాయైన నడక. ఆ తర్వాత తనదైన నవ్వు. తల ఎగరేయడం.. సిగరెట్ నోట్లో పెట్టుకోవడం.. సర్రున తిరిగి చూడటం.. కళ్లజోడు పెట్టుకోవడం.. ఆయన ఏం చేసినా స్టైల్గానే ఉంటుంది. ఈ…