రామ్చరణ్ 15.. అన్నీ స్పెషలే

రామ్చరణ్ శంకర్ల కాంబినేషన్లో సినిమా అంటేనే స్పెషల్. ఇక ఆ సినిమాలో అన్నీ స్పెషల్గా ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ ఆనందం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించవచ్చు. అలాంటి సంతోషాన్ని కచ్చితంగా వారికి ఇవ్వబోతున్నాడట శంకర్. సాధారణంగా శంకర్ ఏం చేసినా అది…

మెగా ఆచార్య ఓటీటీ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ ల కాంబోలో రూపొందిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇతర భారీ సినిమాలు వరుసగా విడుదలకు సిద్దంగా ఉన్న కారణంగా ఆచార్య ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన…

బిగ్ బాస్ 5: సిరి తల్లి మాటలు షన్ను గేమ్ ను ఎఫెక్ట్ చేస్తాయా?

బిగ్ బాస్ సీజన్ 5 లో ఫ్యామిలీ టాస్క్ జరుగుతోన్న విషయం తెల్సిందే. మొన్న కాజల్ భర్త, కూతురు వచ్చి ఆమెను ఎమోషనల్ చేసారు. వాళ్ళు రావడంతో కాజల్ కొంత కంఫర్ట్ గా ఫీలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా…

పూజ హెగ్డే ప్లేస్ లో సమంత .. కారణం అదే!

'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' విజయాలతో త్రివిక్రమ్ మాంఛి జోరుమీదున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా ఆయన పూజ హెగ్డేను తీసుకున్నాడు.…

కమల్ ఆరోగ్యంపై రజనీ ఏమంటున్నారు?

విశ్వనటుడు కమల్ హాసన్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటవలే అమెరికా ట్రిప్ ముగించుకుని ఇండియాకి చేరుకున్నారు. అనంతరం దగ్గు..జ్వరం..తలనొప్పి మొదలవ్వడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన వెంటనే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. వైద్యులు…

చై బర్త్ డే లైట్.. హాష్ బర్త్ డేలో సామ్!

నవంబర్ 23 ని లైట్ తీస్కున్న సమంత నవంబర్ 24 ని మాత్రం అస్సలు మిస్ చేయక ఘనంగా సెలబ్రేట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ రెండు తేదీల ప్రత్యేకత ఏమిటో? అని…

కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కైకాల సత్యనారాయణ చిన్న కుమారుడు కేజిఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు ఫోన్ చేసి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?…

బిగ్ బాస్ 5: కాజల్ ‘ఆ’ మాట అనకుండా ఉండాల్సిందా?

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. బిగ్ బాస్ లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా ముగిసింది. మొన్నటి ఎపిసోడ్ లో నలుగురు కెప్టెన్సీ రేసులో నిలిచిన విషయం తెల్సిందే. షణ్ముఖ్,…

అరటి ఆకులో ఆరగిస్తున్న మిల్కీ దేవత

ఫైవ్ స్టార్ హోటల్లో ఉప్పు లేని పప్పన్నం తినడం వేరు.. ఇంట్లో అరటి ఆకులో వడ్డించుకుని తినడం వేరు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అందాల దేవత ఆ రెండో పనే చేస్తోంది. చక్కగా అరటి ఆకులో వడ్డించుకుని మరీ తింటోంది. అలా…

దుబాయ్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లేనా..?

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ ఫిలిం మేకర్స్.. తమ చిత్రాలను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటుగా పలు ఫారిన్ లాంగ్వేజెస్ లలో సినిమాలను రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో వరల్డ్…

దిల్ రాజు చేతికి రాజమౌళి .. మహేశ్ ప్రాజెక్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా దిల్ రాజు దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఆయన ప్రేక్షకుల పల్స్ ను పట్టేశారు. ఏ హీరోతో ఎలాంటి కథలు చేయాలి? ఏ హీరో నుంచి అభిమానులు ఎలాంటి కథలను ఆశిస్తారు? అన్నివర్గాల ప్రేక్షకులను అలరించాలంటే ఒక…

రోజు వారి విటమిన్ ఇస్తున్న క్యూటీ

మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ ఆ అంచనాలన్ని తప్పు అయ్యాయి. అనూహ్యంగా అనుపమ కెరీర్ మలుపు తిరిగింది. `ప్రేమమ్` తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పెద్ద స్టార్…