Posted inTelugu - Featured Telugu - Film News
మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా పుష్ప టీజర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్యాన్ ఇండియన్ మూవీ పుష్ప షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. నవంబర్ రెండో వారానికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలన్నది దర్శకుడు సుకుమార్ ఆలోచన. ఇప్పటికే పుష్ప ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.…