బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ గట్టిగా అంటుకుంది- ఎపిసోడ్ 37

బిగ్ బాస్ లో అత్యంత ఆసక్తికరంగా, వాడి వేడిగా జరిగే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా నామినేషన్స్. వివిధ రకాలుగా ప్రతీ సోమవారం కంటెస్టెంట్స్ ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఈసారి ఫైర్ థీమ్ ను…

దసరా బరిలో ఆ రెండూ సత్తా చాటుతాయా?

కరోనా మహమ్మారీ క్రైసిస్ భయాలు పూర్తిగా తొలగిపోవాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఇప్పటికి ప్రజల్లో చాలా వరకూ ఆందోళన తగ్గింది. పబ్లిక్ ప్లేసుల్లో జనం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ పాటించి తీరాల్సిన సన్నివేశం ఉంది. ఇంకా థర్డ్…

ఆర్ ఆర్ ఆర్: చరణ్, తారక్ పూర్తి.. అజయ్ దేవగన్ బాకీ

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. రౌద్రం రణం రుధిరం అని దీనికి నామకరణం కూడా చేసారు. ఈ చిత్రం కరోనా తాకిడికి ఇబ్బందులకు గురైన విషయం తెల్సిందే.…

లవ్ స్టోరీ: ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పటినుండి?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్ర ప్రారంభ వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొదటి వారాంతానికే కలెక్షన్స్ ను కుమ్మేసిన ఈ చిత్రం యూఎస్ లో 1…

మీడియా పై యాంకర్ కమ్ నటి సెటైర్లు..!

యాంకర్ గా నటిగా ఝాన్సీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యాంకర్ సుమ తో పోటాపోటీగా టెలివిజన్ షో లు చేసిన ఝాన్సీ.. భర్త తో విడిపోయిన తర్వాత సినిమాల్లోనూ నటిస్తూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఝాన్సీ..…

ఎన్టీఆర్ తో కంటే చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు చేశాను: రాఘవేంద్రరావు

పాతికేళ్ల క్రితం వచ్చిన 'పెళ్లి సందడి' సినిమాతో రాఘవేంద్రరావు ఇండస్ట్రీకి హిట్ ఇచ్చారు. ఆ సినిమాతో శ్రీకాంత్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు అదే టైటిల్ తో శ్రీకాంత్ తనయుడు చేసిన 'పెళ్లి సందD' సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ…

వీడియో : తిరుపతికి ప్రైవేట్ ప్లైట్ లో దేవరకొండ ఫ్యామిలీ

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తున్నారు. రౌడీ స్టార్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు అమ్మా నాన్నలతో ఈమద్య కాలంలో ఎక్కువ సమయంను గడుపుతున్నాడు. కరోనా ముందు వరకు వారిని ఎక్కువగా సోషల్ మీడియాలో…

MAA కౌంటింగ్: ఇంతలోనే గేమ్ ఛేంజర్ గా మారిన ప్రకాష్ రాజ్!

ఇంతలోనే అంతా రివర్సయ్యింది. `మా` అసోసియేషన్ ఎన్నికల్లో కౌంటింగ్ ఫేజ్ మారుతోంది. తొలుత మంచు విష్ణు ప్యానెల్ దూకుడును ప్రదర్శిస్తున్నట్టు కనిపించినా ఇంతలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి దూకుడు మొదలైంది. తాజా సమాచారం మేరకు.. ప్రకాష్ రాజ్ కి 12…

సినిమా పరిశ్రమను చీల్చడం జరగదు : పవన్‌ కళ్యాణ్‌

నేడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ లు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడ్డారు. రాజకీయ ఎన్నికలు తలపిస్తున్న ఈ ఎన్నికల్లో ఎంత మంది పాల్గొంటున్నారు.. ఎంత మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటారు..…

మెగాస్టార్ ఇంత పెద్ద ట్విస్ట్‌ ఇస్తాడనుకోలేదు

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆచార్య సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో ఆచార్య ఖచ్చితంగా విడుదల అవుతుందని ఎదురు చూస్తునన సమయంలో అనూహ్యంగా విడుదల…

‘మా’ ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ రోజా ఓటు ఎవరికి?

మొత్తం వెయ్యి మంది లోపే. 'మా' ఎన్నికలకు సంబంధించి పలువురి నోట నుంచి వస్తున్న మాట ఇది. నిజమే.. కేవలం వెయ్యి కంటే తక్కువమంది ఉన్న ఒక అసోసియేషన్ అంతర్గత ఎన్నికలు ఇప్పుడు ఎందుకంత హాట్ టాపిక్ గా మారాయి? అంటే..…

నాగబాబు మద్దతు నాకే ఉంటుందనుకున్నా!

మా ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ఒక వైపు రచ్చ రచ్చ చేస్తూనే మరో వైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా మంచు విష్ణు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు గురించి స్పందించాడు. ఈ ఎన్నికల్లో నాకు నాగబాబు…