అందమైన హాట్ జడ్జ్ కోసం జబర్దస్త్ వేట!

`జబర్దస్త్` ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ బుల్లి తెరపై ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అందులో ట్యాలెంటెడ్ కంటెస్టెంట్లు ఓ ఎత్తైతే హోస్ట్ లు నాగబాబు..రోజా లు మరో ఎత్తుగా నిలిచారు. ఇద్దరు హోస్ట్ లుగా కొనసాగినంత కాలం…

రాశిఖన్నా తన తల్లికిచ్చిన ఖరీదైన కానుక ఇదే!

అమ్మ అంటే అనంతమైన అనురాగానికి కేరాఫ్ అడ్రెస్. తన పిల్లల కోసం అమ్మ ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన పిల్లల ఆనందంలో తాను సంతోషాన్ని పొందుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని పాత్ర అనేది ఒకటి ఉందంటే అది అమ్మనే అని…

ఈసారి దిశా వంతు.. బాబోయ్ ప్రభాస్

ప్రభాస్ తిండి ప్రియుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత డైటింగ్ లో ఉన్నా... ఎంత షూటింగ్ లో ఉన్నాకూడా ఇష్టమైన ఆహార పదార్థాలను ఇష్టంగా తినడం ప్రభాస్ కు అలవాటు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాత్రమే కాకున్నా ఎక్కడ ఉన్నా…

ఎన్టీఆర్ పుట్టినరోజున కొరటాల శివ చిత్రంపై పూర్తి క్లారిటీ

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని కీలక అప్డేట్స్ రానున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ ఆ రోజున తొలగిపోనుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న విషయం తెల్సిందే. అయితే ఆచార్య ప్లాప్ తర్వాత…

నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టరే: మహేష్ బాబు

గత నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టర్ అవుతోందని అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన ''మేజర్'' సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పై విధంగా వ్యాఖ్యానించారు. 'మేజర్' సినిమా చూస్తున్నపుడు గూస్…

డబ్బు కోసం దేనికైనా రెడీ.. ఆర్ఆర్ఆర్ బ్యూటీని ఆడేస్తున్నారు

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మసాలా యాడ్ లో నటించడంతో ఏ స్థాయిలో ఆయనపై విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతుకు ముందు అజయ్ దేవగన్ మరియు షారుఖ్ ఖాన్ లు పాన్ మసాలా యాడ్స్ లో…

టైటిల్ లీక్ గురించి కుండబద్దలు కొట్టేసిన మహేశ్

మహేశ్ బాబు వరుసగా మూడు భారీ విజయాలను అందున్నాడు. హ్యాట్రిక్ హిట్ తరువాత ఆయన చేసిన సినిమానే 'సర్కారువారి పాట'. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన కథా కథనాలతో రూపొందిన సినిమా ఇది. మహేశ్ బాబులోని రొమాంటిక్ యాంగిల్…

మెగా డాటర్ ట్రావెల్ షో నిజమేనా?

మెగా డాటర్ నిహారిక ఇటీవల చోటు చేసుకున్న పబ్ ఘటన తర్వాత సోషల్ మీడియాకి దూరమైన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇన్ స్టా ఖాతా నుంచి వైదొలిగింది. ఇలా వరుస ఘటనలతో నిహారిక పేరు నెట్టింట హాట్ టాపిక్ గా…

అఖిల్ మీదికి ఇంకో ఎటాక్

లేక లేక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో ఒక హిట్టు కొట్టాడు అక్కినేని కుటుంబ యువ కథానాయకుడు అఖిల్. ఆ సినిమాకు కూడా ఫుల్ పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు కానీ.. రిలీజ్ టైమింగ్ సహా అన్నీ కలిసొచ్చి ఆ సినిమా బాగానే…

నా సినిమాకు రివ్యూలు ఎందుకు రాయలేదు: యాంకర్ సుమ

ప్రముఖ యాంకర్ టీవీ హోస్ట్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం ''జయమ్మ పంచాయతీ''. చాలా కాలం తర్వాత ఆమె వెండితెరపై పూర్తి నిడివి పాత్రలో కనిపించిన సినిమా ఇది. ప్రచార కార్యక్రమాలతో సందడి చేసిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలోకి…

‘సొట్ట బుగ్గల్లో’ సాంగ్: లిప్ లాక్స్ తో రెచ్చిపోయిన రవితేజ..!

మాస్ మహారాజా రవితేజ లైన్లో పెట్టిన ఆసక్తిరమైన ప్రాజెక్ట్స్ లో ''రామారావు ఆన్ డ్యూటీ'' ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ మరియు…

రెండు హిట్ల తో 28 సినిమాలు నెట్టుకొచ్చాడు

విలక్షణమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేతను చాటుకుంటున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. దేవా కట్టా రూపొందించిన 'ప్రస్థానం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్ పుట్టిన రోజు నేడు. తను హీరోగా కెరీర్ ప్రారంభించింది మాత్రం 'రొటీన్ లవ్…