పీవీ సింధుతో రణవీర్ – దీపిక లంచ్ పార్టీ

బాలీవుడ్ తారలు రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొనే ముంబైలో శనివారం విందు కోసం ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని కలిశారు. పివి సింధు - దీపిక కలిసి నగరంలోని రెస్టారెంట్ లోకి ప్రవేశించగా రణవీర్ ఆ…

#సాయి తేజ్.. జాతకం ముందే చెప్పినా జాగ్రత్త పడలేదా!

నాస్తికులు జ్యోతిష్యాన్ని నమ్మరు. జ్యోశ్యం ప్రకారం ముందే అన్నీ తెలిసిపోతే ఇక జరగాల్సినవేవీ జరగకూడదు కదా! అని అంటారు. అయితే ముందే తెలిస్తే వాటికి శాంతులు ఉపశాంతులు అనేవి ఉంటాయి! వాటి ద్వారా ఉపశమనం పొందచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు. అయితే ప్రతిసారీ…

తలైవి : ఆయన కాకుంటే మరెవ్వరు లేరు!

సౌత్ ఆడియన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన 'తలైవి' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఐరన్ లేడీ…

సైలెంటుగా బెంజ్ కార్ రేంజుకు.. కాకలు పుట్టిస్తున్న సన్నజాజి సోయగం

1-నేనొక్కడినే చిత్రంతో సైలెంటుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కృతిసనోన్. ఈ బ్యూటీ ఎంపికపై సుకుమార్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే సినిమా రిలీజయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. సుకుమార్ ఎంపిక సరైనదేనంటూ కితాబిచ్చారు క్రిటిక్స్. అంత గొప్ప పెర్ఫామెన్స్ తో మెప్పించింది…

బిగ్ బాస్ తెలుగు-5 : నాగ్‌ ఎంట్రీతో హౌస్ లో కొత్త కనెక్షన్స్‌ – ఎపిసోడ్- 7

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం ముగింపు దశకు వచ్చింది. శనివారం ఎపిసోడ్‌ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఒక ఆట ఆడించాడు. ఎవరికి ఎవరు సెట్‌ అయ్యారు.. ఎవరు ఎవరితో కట్‌ అయ్యారు అంటూ అడిగాడు.…

తేజ్‌ యాక్సిడెంట్ : ఆ సమయంలో అతి స్పీడ్ నిజమే

సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారణ జరుపుతున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరులు మీడియాతో మాట్లాడాడు. ఎల్బీ నగర్ కు చెందిన అనీల్ అనే వ్యక్తి నుండి సాయి ధరమ్‌ తేజ్ ట్రంప్ బైక్…

తేజూ యాక్సిడెంట్ : నరేష్ వ్యాఖ్యలపై విమర్శలు

మెగా సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతి త్వరలోనే తేజూ కోలుకుంటాడు అంటూ కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది కూడా చెబుతున్నారు. ఈ…

దయచేసి కంగనను రాజకీయాల్లోకి పిలవొద్దు!

సూటిపోటి విమర్శలతో వ్యంగ్యంతో ప్రత్యర్థులకు తూట్లు పొడవడంలో క్వీన్ కంగన రనౌత్ సత్తా గురించి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో నిరంతరం మీడియాల వేదికగా చూస్తున్నదే. క్వీన్ కంగన - రంగోలి సిస్టర్స్ కి ఉన్న…

మహేష్ తో KGF 2 అధీరా గొడవేమిటి?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` తరువాత.. సౌత్ నుంచి ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ గొప్ప విజయం అందుకుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 పై సినీ ప్రేమికులలో ఉన్న క్రేజ్ సరిహద్దులను దాటింది. KGF చాప్టర్ 2 అలాగే ఈ చిత్రంలో…

డిసెంబర్ లో ’18 పేజెస్’.. ఆకట్టుకుంటున్న అందాల అనుపమ ఫస్ట్ లుక్..!

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''18 పేజెస్''. 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.…

మెగా మావయ్యలను ఫాలో చేస్తున్న అల్లు బోయ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల విషయంలో కనబరిచే శ్రద్ధ ఆప్యాయతలు వేరు. అభిమానుల్ని దేవుడిచ్చిన వరంగా భావించి వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. తన ఫ్యాన్స్ ని ఎవరైనా ఏమైనా అనాలనుకున్నా ఊరుకోరు. అదీ అతని కళ్ల ముందు…

చెయ్ నువ్ ఎంజాయ్ చేయ్ మావా.. నువ్ చేస్తే చూస్తా!

మగువల్ని ఇతరులు చూసే పంథా వేరు. ఆర్జీవీ చూసే తీరు వేరు! ఆయన లెన్స్ మరీ స్పైసీ.. అడ్డూ అదుపూ లేనిది. మగువ సొగసును చూడగానే తనువు ఎంతగా పిలకించిపోతుందే చెప్పేందుకు ఆయన తపిస్తున్న తీరు ఇటీవల సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది.…