బాలీవుడ్ మారాలి… సౌత్‌ను ఆదర్శంగా తీసుకోండి: సంజయ్ దత్

బాలీవుడ్‌ స్టార్ నటుడు సంజయ్‌ దత్, గత కొన్నేళ్లుగా హిందీ సినిమాలతో పాటు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలపై ఆసక్తి చూపిస్తూ వరుసగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ లో అడీరిపోయే విలన్ పాత్రతో ఆకట్టుకున్న సంజయ్‌ దత్‌,…

మాస్ జాతర తర్వాత రవితేజకి ఫాంటసీ టచ్?

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ కు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌లు తగ్గినప్పటికీ, ఆయన ఎనర్జీకి, మాస్ ఆకర్షణకు మాత్రం ఏమాత్రం తగ్గుదల లేదన్నది స్పష్టమవుతోంది. 2022లో వచ్చిన 'ధమాకా' మూవీతో సోలో హీరోగా బ్లాక్‌బస్టర్ అందుకున్న రవితేజ, ఆ తరువాత వాల్తేరు…

మళ్లీ మైక్ పట్టిన ఉదయభాను కామెంట్స్ వైరల్

ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న పేరు ఎవరు అంటే తొందరగా చెప్పే పేరు సుమ కనకాల. ఆమె తర్వాత అనసూయ, రష్మి లాంటి వారూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ రేసు మొదలయ్యే ముందు నుంచే బుల్లితెరపై తనదైన…

ఒకే రోజు రెండు చిత్రాలు: సంజయ్ దత్ క్లాష్ కామెంట్స్

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రాధాన్యత గల పాత్రలతో పాటు, సపోర్టింగ్ రోల్స్‌లోనూ ఆయన తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. ఇటీవల 'డబుల్ ఇస్మార్ట్‌' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత…

డాన్ 3 నుంచి కియారా ఔట్… కృతి సనన్ ఇన్?

బాలీవుడ్‌లో ప్రాంచైజీ సినిమాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, డాన్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన డాన్ సిరీస్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో డాన్…

వార్ 2 షూటింగ్ పూర్తి – ఎన్టీఆర్, హృతిక్ పోస్ట్‌లు వైరల్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో "వార్ 2" ఒకటి. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన "వార్" సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, కథానాయకుల లెవెల్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈసారి బాలీవుడ్ స్టార్…

సాగర్ సంచలనం: ‘‘మిస్టర్ పర్‌ఫెక్ట్’’ చేస్తూ చేసిన పొరపాటు!

'మొగ‌లి రేకులు' సీరియల్‌తో ఓ జెనరేషన్‌కు సుపరిచితమైన నటుడు సాగర్, టెలివిజన్‌లో తనదైన ముద్ర వేసిన తర్వాత వెండితెరపై కూడా అడుగుపెట్టి సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రల్లో మెరిశారు. తాజాగా ఆయన నటించిన ‘ది 100’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా…

అలీ ఎమోషనల్ పాత్రతో మళ్లీ మెరిసేందుకు సిద్ధం!

ఒక‌ప్పుడు టాలీవుడ్‌ సినిమాల్లో వరుసగా కమెడియన్‌గా సందడి చేసిన అలీ, ఈ మధ్య సినిమాల్లో కొంచెం తక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడే ప్రత్యేక పాత్రల్లో మెరిసే అలీ, తాజాగా సుహాస్ హీరోగా, మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తున్న "ఓ భామ…

పాయ‌ల్ రాజ్‌పుత్ స్లిమ్ లుక్ షాక్‌!

ఆర్.ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌పుత్, తొలి ప్రయత్నానికే బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దృష్టిని ఆకర్షించింది. అయితే పెద్దగా స్టార్‌డమ్ దక్కకపోయినా, కెరీర్‌లో నిలకడగా ముందుకు సాగుతోంది. ఎన్నో విభిన్న పాత్రల్లో నటిస్తూ…

ప్రభాస్ కామెడీ పుంజుతో ‘ది రాజాసాబ్’ ముగింపు దశకు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న “ది రాజాసాబ్” సినిమా శరవేగంగా పూర్తి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ జరుగుతుండగా, ఇందులో ప్రభాస్‌తో పాటు వీటీవీ గణేష్ కూడా పాల్గొంటున్నారు.…

శివన్నా ఫస్ట్ లుక్ షాక్‌ – 666పై ఫ్యాన్స్ భారీ ఆశలు

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. కన్నడలోనే కాకుండా, తమిళంలో జైలర్ 2, తెలుగులో పెద్ధి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' అనే కన్నడ…

మూడు వారాల్లో మూడుసార్లు – నాగవంశీకి 200 కోట్ల టార్గెట్

టాలీవుడ్‌లో యాక్టివ్ గా ఉన్న నిర్మాతల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎస్. నాగవంశీ పేరు ముందే చెప్పాలి. హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రొడ్యూసర్ మార్క్ ఏర్పరచుకున్న నాగవంశీ ప్రస్తుతం నిర్మాతగానే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా భారీ స్థాయిలో Gamble చేస్తున్నారు.…