తరుణ్ భాస్కర్ – విజయ్ దేవరకొండ కాంబో మళ్లీ రాబోతోందా?

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు నటనతో అలరిస్తూనే, మరోవైపు దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆయన, మొదటి సినిమాతోనే…

సమంతకు బ్రేక్ ఇచ్చే సినిమా శుభం?

సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న క్రేజ్, డిమాండ్ హీరోయిన్లకు చాలా తక్కువగా ఉంటుంది. ఒక హీరో చాలా కాలం పాటు స్టార్‌గా కొనసాగగలగితే, హీరోయిన్లు మాత్రం కొంతకాలం పాటు మాత్రమే లైమ్ లైట్‌లో ఉంటారు. ఫామ్‌లో ఉన్నప్పుడు దర్శకులు, నిర్మాతలు, మీడియా,…

వర్మ–పూరి ఫిలాసఫీ: పెళ్లికి వ్యతిరేకంగా గురుశిష్యులు

రాంగోపాల్ వర్మ – పూరి జగన్నాధ్ మధ్య ఉన్న గురుశిష్య సంబంధం తెలుగు ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. వర్మ శిష్యుల్లో పూరికి ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆలోచనలు, జీవన దృక్పథాలు, వ్యక్తిగత నిర్ణయాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. వీరి మధ్య…

ఏ.ఆర్. రెహమాన్‌కు కాపీరైట్ కేసులో ఢిల్లీ హైకోర్టు స్టే

కాపీరైట్ వివాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలోని ‘వీర రాజ వీర’ పాటకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు రావడంతో ఈ వివాదం తెరపైకి…

తల్లికాబోతున్న లావణ్య సినిమా కెరీర్‌పై సందేహాలు

మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి, 2023 నవంబరులో వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న తర్వాత వెండితెరపై కనిపించలేదు. సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఓటీటీ వెన్యూలపై వెబ్ సిరీస్‌ల ద్వారా మాత్రమే కనిపించి ప్రేక్షకులను అలరించింది. అయితే, పెద్ద తెరపై…

పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ: ఐదు సినిమాలు, ఒక కొత్త ప్రాజెక్ట్ టాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వరుసగా గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహిస్తూనే, సినిమాలతోనూ సమానంగా బిజీగా ఉన్న పవన్ తన లైనప్‌లో ఐదు భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 'హరిహర వీరమల్లు పార్ట్…

అనీష్ కురివెళ్ల పెళ్లిపై క్లారిటీ: సోలో లైఫ్‌నే ఇష్టం!

ఇండస్ట్రీలో పెళ్లి చేయకుండానే సొంతదారి వెతుక్కొని జీవితం సాగిస్తున్నవారు ఎందరో ఉన్నారు. నటుడు అనీష్ కురివెళ్ల కూడా అటువంటి వారిలో ఒకరు. ‘డాలర్స్ డ్రీమ్స్’తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన, ‘ఆనంద్’, ‘పెళ్లి చూపులు’, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి చిత్రాలతో…

సమంత ఆశలు పెట్టుకున్న ‘శుభం’ రేపే విడుదల

సమంత నిర్మాతగా మారిన తొలి సినిమా శుభం ఎల్లుండి థియేటర్లలోకి రాబోతోంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌పై సామ్ భారీ నమ్మకంతో ఉంది. ఇప్పటికే ప్రీమియర్ షోల పర్వాన్ని మొదలుపెట్టిన సమంత, గత రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రదర్శన జరిపించగా, ఇవాళ…

శ్రీవిష్ణు: అర్జున్ ఫాల్గుణ క్లైమాక్స్ మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు, సింగిల్ పై ఉత్సాహం

కొన్ని సినిమాలు వివాదాస్పదంగా మారతాయి, అవి ఎందరో హీరోలు, దర్శకులు చెప్పినప్పుడు మాత్రమే బయటపడతాయి. అలాంటిదే ఈ సినిమా. ఎల్లుండి విడుదల కాబోయే సింగిల్ ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు మా ప్రతినిధితో చేసిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. 2021లో…

దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీ ఫోటో హీట్

దుల్కర్ సల్మాన్ కుటుంబ ఫోటో ఒక మామూలు పోస్ట్ కాదు... అది సోషల్ మీడియాలో ఇప్పుడు ఫ్యాన్స్ మనసులను గెలుస్తోంది. మే 5న తన కూతురు అమీరా సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా దుల్కర్ తన భార్య అమల్ సుఫియా, కుమార్తెతో కలిసి…

విజయ్ ‘జన నాయగన్’ – రాజకీయ భవిష్యత్తుకు మలుపు!

తమిళ సూపర్‌ స్టార్ విజయ్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో "జన నాయగన్" అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో, ఈ సినిమా తన చివరి సినిమా అవుతుందని అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీనితో సినిమాపై…

మెట్ గాలా 2025లో ఇషా అంబానీ రాయల్ ఎలిగెన్స్

న్యూయార్క్‌ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన మెట్ గాలా 2025 ఫ్యాషన్ ఈవెంట్‌లో భారతీయ సినీ తారలు అందంగా మెరిశారు. షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొని భారతీయ ఫ్యాషన్‌ను ప్రపంచానికి…