స్టార్‌బాయ్‌కి కొత్త దిశ అవసరం?

కోవిడ్ అనంతరం తెలుగు ప్రేక్షకుల్లో చక్కటి మార్పులు కనిపిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్ముల ద్వారా ప్రపంచ సినిమాలతో పరిచయం పెరగడం, విభిన్న భాషల్లో రూపొందిన కంటెంట్‌ను ఆస్వాదించడం వంటి అంశాల వలన రొటీన్ కథలు ప్రేక్షకులకు సరిపోవడం లేదు. కొత్తదనం కోరుకునే వారు…

సూర్య కళ్ళలోని మ్యాజిక్ గురించి పూజా హెగ్డే ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు

సూర్య, కోలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సాధించిన హీరో. వివాదాలకు దూరంగా ఉండి, విభిన్నమైన పాత్రలతో కెరీర్‌ను సాగిస్తున్న సూర్య, ఇటీవలే ‘కంగువా’ సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, సూర్య తాజాగా కొత్త…

తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా: ఆగస్టు 1న విడుదల

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా, ప్రస్తుతం మిరాయ్ చిత్రం చేస్తోంది. హనుమాన్ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన తేజ, ఇప్పుడు మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన…

షైన్ టామ్ చాకోపై వివాదాలు: డ్ర‌గ్స్ ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు

విజయవంతమైన తెలుగు చిత్రాల్లో న‌టించి తన విల‌క్ష‌ణ న‌ట‌నతో మంచి గుర్తింపును సాధించిన షైన్ టామ్ చాకో, ఇటీవ‌ల పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. డేవర్, డాకు మ‌హారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు,…

వెంకటేష్ వికెట్ కోసం వెయిటింగ్

సంక్రాంతికి వచ్చిన చిత్రం ఘన విజయం సాధించి మూడు వందల కోట్ల బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో వెంకటేష్ కెరీర్‌లో మరో హైటు నమోదైంది. కానీ ఆ తర్వాత ఏ దర్శకుడితో చేయాలన్న విషయంలో ఆయన ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదట. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…

ప్రియదర్శికి బ్రేక్ ఇస్తుందా జాతకం?

వాస్తవానికి ఈ వారం థియేటర్లలోకి రావాల్సిన సినిమా సారంగపాణి జాతకం. టీం మొదట ఇదే ప్రకటించిందీ. కానీ అదే వారం ఓదెల 2 మరియు అర్జున్ సన్నాఫ్ వైజయంతి రూపంలో కాస్త బలమైన పోటీ ఉండడంతో, రిస్క్ తీసుకోవడం కంటే జాగ్రత్తగా…

సోషల్ స్టార్స్ కాదండీ, స్క్రీన్ స్టార్స్!

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ఓ వేరే ప్రపంచమే అయిపోయింది. ఎవరు ఏమి చేస్తున్నారో కన్నా, ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారన్నదే ఎక్కువ చర్చ. కొందరు నిజంగా కెరీర్ కోసం సోషల్ మీడియా వాడితే, మరికొందరు పక్కా పాస్ టైం…

జూన్ 10 బాలయ్య ఫ్యాన్స్‌కు మాస్ ఫెస్టివల్

బాలకృష్ణ పుట్టినరోజుకి డబుల్ ధమాకా: ‘అఖండ 2’ టీజర్ – కొత్త సినిమాకు ప్రకటన టాలీవుడ్ సింహం నందమూరి బాలకృష్ణ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన సినీ కానుకను అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా,…

రామ్ చరణ్, శివరాజ్ కుమార్ తో ‘పెద్ది’ పై భారీ అంచనాలు!

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, ఇప్పట్లోనే ట్రెండింగ్‌లో ఉండటం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ షాట్‌తో కూడిన టీజర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సోషల్…

పూజా హెగ్డే: రెట్రోలో సూర్య సరసన హోమ్లీ పాత్రతో రీ ఎంట్రీ

పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో తన అదృష్టాన్ని డీజే దువ్వాడ జగన్నాథ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో విస్తరించింది. అయితే, అల వైకుంఠపురములో సినిమాలో ఆమె నటన ఆమెకు మరింత గుర్తింపును తెచ్చింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర బుట్టబొమ్మగా ప్రేక్షకుల మనసులు…

విశ్వంభరకు వైరల్ వేగం అవసరం!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర నుంచి ఇప్పటివరకు రెండు ప్రమోషనల్ కంటెంట్లు వచ్చాయి. తొలి టీజర్‌కు వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ సినిమాపై ఓ ముదురు నీడ వేసింది. టీజర్ ఇంపాక్ట్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదాలు పడటం, ఓటీటీ…

హారర్, ఎమోషన్ మేళవింపు – రెండు సినిమాలు రంగంలోకి

థియేటర్లలో పబ్లిక్ రాక తక్కువగా ఉండటం వల్ల బయ్యర్లు "అలో లక్ష్మణా!" అంటూ చేతులు పైకెత్తే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో నుండి ఊరట కలిగించేలా ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో మొదటిది ‘ఓదెల…