లాపాటా లేడీస్” పై కాపీ వివాదం – ఆస్కార్ రేస్‌కు అడ్డంకులా?

ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో సంచలనంగా మారిన సినిమా లాపాటా లేడీస్. ప్రముఖ నటుడు ఆమీర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ఈ సినిమా 2025 ఆస్కార్ అవార్డుల రేసులో పోటీకి దిగింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రంపై…

‘మ్యాడ్ స్క్వేర్’ విజయం – దర్శక నిర్మాతల ధీమా!

'మ్యాడ్' సినిమాకు సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సక్సెస్‌తో నిర్మాత నాగవంశీ కూడా తన ధీమాను వ్యక్తం చేశారు. తన సినిమాను ఎవరూ ప్రమోట్ చేయకపోయినా, తానే ప్రచారం చేసుకుని రిలీజ్ చేసుకోగలనంటూ…

నిర్మాతగా నాని: విజయాల హ్యాట్రిక్‌కు ఒక అడుగు దూరం!

నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా చేస్తున్న ప్ర‌యాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాల్ పోస్టర్ సినిమా సంస్థను స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. తొలిసారి ‘డీ ఫర్ దోపీడి’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించి, నిర్మాణ…

చిరంజీవి కొత్త సినిమా: నాని, శ్రీకాంత్ ఓదెల స్ట్రాటజీ ఏమిటి?

మెగాస్టార్ చిరంజీవి వయసు 70కు దగ్గరపడుతున్న వేళ, ఆయనను ఎలా చూపించాలనే విషయంలో కొందరు దర్శకులు తడబడుతున్నారు. "భోళా శంకర్", "ఆచార్య" లాంటి డిజాస్టర్లు, "గాడ్ ఫాదర్" లాంటి యావరేజ్ సినిమాలు అందుకు ఉదాహరణ. చిరంజీవి యాక్షన్, డాన్స్ వంటి అంశాలకే…

హరిహర వీరమల్లు: విడుదల సిద్ధమా?

పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం "ఓజి" మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినా, ముందుగా థియేటర్లలో సందడి చేయాల్సింది "హరిహర వీరమల్లు" అనే విషయం తెలిసిందే. మే 9 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ, సినిమా అనుకున్న టైంకే వస్తుందా లేదా అనే…

“జాబిలమ్మ నీకు అంత కోపమా” ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం!

ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది తన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మంచి స్పందన తెచ్చుకోగా, ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన నీలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ (తెలుగులో జాబిలమ్మ…

రణ్‌బీర్ – బన్నీ మల్టీస్టారర్ మూవీపై క్రేజీ చర్చ!

మల్టీస్టారర్ సినిమాలు భారతీయ చిత్రసీమలో కొత్త కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అనేకమంది స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి టాలీవుడ్ దిగ్గజాలు మల్టీస్టారర్ మూవీస్…

శోభిత ధూళిపాళ్‌కు బిగ్ ఛాన్స్ – పా రంజిత్ సినిమా లో కీలక పాత్ర!

నాగచైతన్యను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన శోభిత ధూళిపాళ్, ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారిస్తోంది. గతంలో ఓ వెబ్ మూవీ చేసింది కానీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, ఇప్పుడు శోభితకు ప్రముఖ…

మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? ‘మదరాసి’పై సందేహాలు!

మురుగదాస్… ఓప్పొప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకరు. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీలో హవా చూపించిన మురుగదాస్‌కు మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘సర్కార్’, ‘దర్బార్’ కూడా భారీ…

‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్‌పై హిట్.. యూత్ ఆడియన్స్‌కు ఫస్ట్ ఛాయిస్!

బడ్జెట్, కాస్టింగ్ పరంగా ఇతర చిత్రాలతో పోలిస్తే చిన్న సినిమాగా కనిపించినా.. క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్, వసూళ్ల విషయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ తనదైన ముద్ర వేసుకుంది. తొలి రోజే ప్యాక్డ్ హౌస్‌లతో స్టార్ట్ అయిన ఈ చిత్రం, టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ…

మహేష్-రాజమౌళి కాంబోపై అంచనాలు తారాస్థాయికి!

RRR వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి గ్లోబల్ సినిమా సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు సాంగ్‌తో పాటు, లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్వయంగా ప్రశంసించడం వంటి పరిణామాలు రాజమౌళిని…

త్రిష పెళ్లి గుసగుసలు – ఫోటో వైరల్!

త్రిష సౌత్‌లో తన సత్తా చాటుతూ, నలభై ఏళ్ల వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. త్రిష ఓ పార్టీలో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్…