పుష్ప 2 దాటేసింది… కానీ ఖుషి కూడా స్పెషలే

హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సుప్రసిద్ధ సంధ్య 70 ఎంఎం థియేటర్ లో 23 సంవత్సరాలు భద్రంగా ఉన్న రికార్డుని పుష్ప 2 ది రూల్ దాటేసింది. నాలుగు వారాలు తిరక్కుండానే 1 కోటి 59 లక్షలకు పైగా వసూలు…

గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు చిరు రావట్లేదా???

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆనందం నెలకొంది.…

ప్రొడ్యూస‌ర్స్ రాక్..ఫ్యాన్స్ షాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'పై అభిమానుల్లో కొత్త ఆందోళనలు తలెత్తుతున్నాయి. 2025లో కూడా సినిమా విడుదల కష్టమవుతుందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కడప పర్యటనలో అభిమానులు 'ఓజీ' అంటూ హోరెత్తించడంతో పవన్ అసహనం వ్యక్తం చేసిన విషయం…

రీల్ గేమ్ ఛేంజర్ కోసం రియల్ గేమ్ ఛేంజర్!

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 4న రాజమండ్రిలో నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ ప్రత్యేకతను మరింత పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్…

“రీమేక్‌ల ప్రాధాన్యత & ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఎదురున్న సవాళ్లు: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రియేటివ్ ప్రయాణం”

రీమేక్‌ చిత్రాల జయాపజయాలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. బాక్సాఫీస్‌ దగ్గర పలు రీమేక్‌లు ఆశించిన ఫలితాలను సాధించకపోవడం అందరికీ తెలిసిందే. తాజా ఉదాహరణగా తేరి హిందీ రీమేక్‌ బేబీ జాన్ అట్టడుగుకు పడిపోవడం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో…

మీడియా రిపోర్ట్స్ : సంధ్య దుర్ఘటన పై స్పందించిన పవన్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఘటనపై, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారని మీడియాలో…

మీడియా రిపోర్ట్ : నాగబాబు మంత్రి పదవిపై పవన్ రియాక్షన్!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కబోతోందని అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. జనసేనలో పవన్ తో పాటు కీలకంగా వ్యవహరించిన నాగబాబుకు ఖాళీగా ఉన్న మంత్రి పదవిని…

ఎవరూ చేయని పని చేసి చూపించిన ఉప ముఖ్యమంత్రి పవన్!

పదవులు ఎప్పుడూ ఒక మనిషికి ప్రత్యేకతను ఇవ్వవు, కానీ ఆ పదవిలో ఉన్న వ్యక్తి తన కృషి, ఆచరణలతో ఆ పదవికి గుర్తింపు తీసుకురావాలి. దేశవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రులు అనేక మంది ఉన్నా, ఆ గౌరవం, ప్రాధాన్యం, పవర్ పొందుతున్న ఏకైక…

బుల్లితెరపై బొబ్బిలి సింహం-బొబ్బిలి రాజా కలయిక: హుషారైన అనుబంధాలు

కొన్ని కలయికలు తెరమీద చూడాలని అభిమానులు ఎంతగానో ఆశించినా, అవి నిజం కావడం అరుదు. ముఖ్యంగా మల్టీస్టారర్ చిత్రాల విషయములో ఇది ప్రత్యేకంగా చూపించగలుగుతుంది. అందుకే, ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడం ఒక విశేషంగా మారింది.…

ఎక్స్‌క్లూజివ్: డబ్బింగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్!

‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాలు ఎంతగా చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఇదొక పొలిటికల్ ఇష్యూ లాగా మారిపోవడంతో…

పవర్ స్టార్ వేరు – డిప్యూటీ సీఎం వేరు : ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలి!

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ ఇద్దరూ ఒక్కటే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం అలా అనుకోవడం లేదన్న విషయం ఫ్యాన్స్…

కొడాలి నాని రాజ‌కీయ స‌న్యాసం..!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రిగినా.. నాయ‌కులు త‌మ మంచికేన‌ని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి జ‌రిగే ప‌రిణామాలు సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి ప‌రిణామ‌మే వైసీపీలోనూ జ‌ర‌గ‌నుంది. కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. రాజ‌కీయంగా స‌న్యాసం…