మాజీ భార్య‌ల‌తో స్టార్ హీరో పార్టీలో సంథింగ్ మిస్సింగ్!

భార‌తదేశంలోని అతి పెద్ద స్టార్ అమీర్ ఖాన్ త‌న లైఫ్‌లో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నాడు. అత‌డు ఈ ఏడాదిలో త‌న కుమార్తె పెళ్లి చేసాడు. అంద‌మైన జంట కాపురం సంతోషంగా సాగుతోంది. ఈ ఆనంద స‌మ‌యాన త‌న త‌ల్లి బ‌ర్త్…

కల్కి… భైరవ థీమ్ సాంగ్ ఎలా ఉంటుందంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సిద్ధమైన ఈ సినిమా జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్…

స్టార్‌ హీరో ఫ్యాన్స్ కి మాఫియా డబుల్‌ ధమాకా…!

తమిళంతో పాటు తెలుగు లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య ఇప్పటికే కంగువ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పై…

మెగా ఫ్యామిలీలో మరో వేడుక.. పెళ్లి ఫిక్సా?

మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం వరుసగా బిగ్ సెలబ్రేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఓ విధంగా గత రెండేళ్ల నుంచి వారి ఫ్యామిలీకి అన్ని మంచి శకునములే అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది. తరువాత…

ప్ర‌ధాని మోదీతో మెగా ఫ్యామిలీ..ఇది అరుదైన‌ ప్రేమ్!

నిన్న‌టి రోజున ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ఎంత గ్రాండ్ గా జ‌రిగిందో తెలిసిందే. ఎన్డీయే కూట‌మిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఉంటంతో వేడుక మ‌రింత రంగుల మ‌యంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ,…

నీల్ – ఎన్టీఆర్.. అతను కూడా కలిస్తే బీభత్సమే..

మధ్యకాలంలో సౌత్ సినిమాలలో ప్రతినాయక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నారు. మన హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఉండటంతో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కూడా తమ ఇమేజ్ పెంచుకోవడానికి సౌత్ చిత్రాలలో…

అక్షర యోధుడి ఆశయ సాధకులు.. రామోజీరావు వారసులు..

రామోజీరావు.. ఈ పేరు ఎరగని తెలుగు వ్యక్తి ఉండరు. సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించడంతో పాటు వ్యాపార రంగంలో కూడా తనకంటూ అద్భుతమైన కీర్తి గడిచిన అద్భుతమైన వ్యక్తి రామోజీరావు. ఈ మాటల మాంత్రికుడు తెలుగు ప్రింట్ మీడియా ని అద్భుత…

పంచె క‌ట్టిన అకీరా..జ‌న‌సైనికులు అరుపులే అరుపులు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూట‌మిలో భాగంగా ఉప ముఖ్య‌మంత్రిగా నేడు ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ స‌హా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో, అభిమానుల ఆనందానికి అవదుల్లేవ్. ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు…

నా కూతురు పెళ్లి గురించి తెలియదు..!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలు జాతీయ మీడియాలో గత వారం రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈనెల 23న జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తలు దాదాపుగా కన్ఫర్మ్‌…

స్కూళ్లను టార్గెట్ చేసిన హీరో ఎందుకంటే?

త‌ల‌ప‌తి విజ‌య్ అందించే సామాజిక సేవ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన నాటి నుంచి సేవా కార్య‌క్ర‌మాల్లో ముందుంటున్నారు. కాల‌క్ర‌మంలో ఆ ఫ‌రిది పెంచుకుంటూ వ‌చ్చారు. రాజ‌కీయాల్లోకి రాకముందు గొప్ప మ‌న‌సున్న సేవా త‌త్ప‌రుడు అని ముద్ర…

33వేల అడుగు ఎత్తు లో భారీ యాక్ష‌న్ !

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ముర‌గదాస్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ లో `సికంద‌ర్` ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాయ్ కి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ త్ర‌యంపై అంచ‌నాలు పీక్స్ కి చేరుతున్నాయి. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా…

మంచి లైనప్ తో యంగ్‌ హీరో దూకుడు

తమిళ స్టార్‌ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో కార్తీ. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాతియారే అనే సినిమాలో కార్తీ నటిస్తున్న విషయం తెల్సిందే. కృతి శెట్టి…