ఉపాసన కొణిదెల: సరళతకు మారుపేరు

మెగా కోడలు ఉపాసన కొణిదెల సరళతకు మారుపేరు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆమె ఒక సాధారణ మహిళలాగానే జీవితాన్ని ఎంతో సరళంగా జీవిస్తుంది. రామ్ చరణ్ తో వివాహం తర్వాతే ఉపాసన సరళత గురించి చాలా మందికి తెలిసింది.…

ప్రభాస్ అంటే క్రష్‌.. విజయ్‌ ఆ సినిమాలు నచ్చలేదు!

తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కేవలం క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో హీరోయిన్ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా టాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

రామ్ చ‌ర‌ణ్ కోసం జాన్ అబ్ర‌హం అన్న‌వ‌న్నీ మ‌ర్చిపోయాడా?

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం "ఆర్ సీ 16"లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు ముంబైలో జాన్‌కు కథ చెప్పి, అతని సానుకూల స్పందనను పొందారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి, శివరాజ్‌కుమార్‌లతో పాటు జాన్ అబ్రహం…

రౌడీ స్టార్ ట్యాక్సీవాలాని మ‌ళ్లీ దించుతున్నాడా?

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా పూర్తి చేసి మరో సినిమా ప్రారంభిస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం పరశురాంతో "ఫ్యామిలీ స్టార్" చిత్రం చివరి దశకు చేరుకుంది. "ఫ్యామిలీ స్టార్" తర్వాత, విజయ్…

కూతురుకి సూపర్‌ స్టార్‌ అరుదైన…!

తమిళ సూపర్‌ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ గత చిత్రం జైలర్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని…

ప్రభాస్ పాట విని అనుష్క ఎమోషనల్‌..!

ప్రభాస్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'మిర్చి' సినిమా భారీ విజయాన్నిసొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలోని పాటలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇప్పటికి కూడా మిర్చి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి అంటే ఏ స్థాయి విజయాన్ని…

అంద‌గాడు శోభ‌న్ బాబు వార‌సులు ఏమ‌య్యారు?

ఎన్టీఆర్, ఏఎన్నార్ త‌ర్వాత వెట‌ర‌న్ హీరోల్లో శోభ‌న్ బాబు, కృష్ణ పేర్లు ఎంతో పాపుల‌ర్. ద‌శాబ్ధాల పాటు త‌మ‌దైన ఛ‌రిష్మాతో టాలీవుడ్ ని ఏలారు. ముఖ్యంగా శోభ‌న్ బాబుకు ఇండ‌స్ట్రీ అంద‌గాడిగా గొప్ప ఇమేజ్ ని ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు. ఇరువురు భామ‌ల…

SS రాజమౌళి RRR పై జేమ్స్ కామెరాన్ ప్రశంసలు

గత రాత్రి జరిగిన 51వ సాటర్న్ అవార్డ్స్ వేడుకలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. యాంకర్ RRR గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, కామెరూన్ ఈ చిత్రం…

విడ్డూరం… పాత సినిమాకు కొత్త రిలీజ్

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్‌ హీరోల పాత సినిమాల రీ రిలీజ్ చూశాం. అయితే ఈసారి మాత్రం ఒక పాత సినిమా రీ రిలీజ్ గా కాకుండా డైరెక్ట్‌ రిలీజ్ అన్నట్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది కూడా…

నాగ్..మ‌హేష్ ఇద్ద‌రు అందులో స్పెష‌ల్

టాలీవుడ్ సెల‌బ్రిటీల డైట్ ప్లాన్ అనేది ఒక్కో హీరోది ఒక్కోలా ఉంటుంది. అందులో స్పెష‌ల్ గా క‌నిపించేది ఎవ‌రంటే? కింగ్ నాగార్జున‌..సూప‌ర్ స్టార్ మ‌హేష్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత మంది హీరోలు డైట్ ఫాలోచేసినా... ఆ ఇద్ద‌రు మాత్రం…

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి భార్యపై కంగనా ఫైర్

ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగ‌న ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎదుట ఉన్న‌ది ఎంత‌టివారైనా కంగ‌న భ‌య‌ప‌డ‌క ఎదురిస్తుంది. ఘాటైన కామెంట్ల‌తో విరుచుకుప‌డుతుంది. బాలీవుడ్ లో చాలా మంది ప్ర‌ముఖులతో పాటు శివ‌సేన నాయ‌కులు కూడా క్వీన్ బాధితులు. ఇప్పుడు పాపుల‌ర్ ద‌ర్శ‌కుడి…