అనిరుధ్‌ తో పెళ్లి… కీర్తి సురేష్ ఏమన్నదంటే!

మహానటి ఫేం కీర్తి సురేష్‌ పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య చెన్నై కి చెందిన ఒక బిజినెస్ మెన్ తో కీర్తి సురేష్ వివాహం జరుగబోతుంది అంటూ ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలు…

తండ్రి-త‌న‌యుడి మ‌ధ్య పొర‌పొచ్చాల‌కు హీరో బ్రేక్!

త‌ల‌ప‌తి విజయ్‌- తండ్రి చంద్రశేఖర్‌ మద్య కొన్ని విబేధాలు ఉన్న‌ట్లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇటీవ‌లే విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ విష‌యంలో సోష‌ల్ మీడియాలో ఎంత యాగీ జ‌రిగిందో తెలిసిందే. విజ‌య్ కి తెలియ‌కుండా చ‌ద్ర‌శేఖ‌ర్ ..ఆయ‌న పేరుతో రాజ‌కీయ…

ఒక్కటైన ప్రేమ జంట..!

రీల్ లైఫ్ హీరో హీరోయిన్ సినిమాలో ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం కామనే కానీ అది రియల్ లైఫ్ లో కూడా కొనసాగిస్తే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. సినిమాలో పరిచయం ప్రేమగా మారి హీరో అశోక్ సెల్వన్ హీరోయిన్ కీర్తి పాండియన్ లు…

మరోసారి ట్రిప్ కి ప్రభాస్.. ఆ సినిమా పరిస్థితి ఏంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో, ఆయన తదుపరి సినిమా సలార్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా, మరో వైపు ఆయన చేతిలో కల్కి,…

మండుతున్న టైమ్ లో.. బిజీబిజీగా తారక్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. నారా కుటుంబం, నందమూరి కుటుంబమంతా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కానీ నందమూరి మూడో తరం…

వీడియో : కనిపించిన అనుష్క గుడ్‌ న్యూస్ చెప్పింది

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన అనుష్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడంతో సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. అనుష్క కు ఏమైందని కొందరు... ఆమె ఆరోగ్యం విషయం లో మరి కొందరు రకరకాలుగా ప్రచారం చేశారు.…

ప్రభాస్.. కన్నప్పకి అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

మంచు విష్ణు టైటిల్ రోల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మూవీ భక్త కన్నప్ప. శ్రీకాళహస్తి నేపథ్యంలో జరిగిన ఒక హిస్టారికల్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హిందీలో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథలతో ఎన్నో సీరియల్స్ కి దర్శకత్వం…

రాజ‌కీయాల్లోకి స‌మంత‌! సినిమాలు వ‌దిలేస్తుందా?

నటనకు విరామం తర్వాత సమంత రూత్ ప్రభు రాజకీయాల్లో చేరనున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం చేస్తోంది హిందీ మీడియా. అయితే ఇది నిజ‌మా? అంటే మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళ్లాలి. కొద్దిరోజులుగా అనారోగ్య‌ కార‌ణాల‌తో విశ్రాంతి తీసుకుంటున్న సమంతా రూత్ ప్రభు సెప్టెంబ‌ర్…

హీరోయిన్‌ కాకుండానే బాల నటిగా రూ.10 కోట్లు!

సారా అర్జున్‌.. చాలా మందికి ఈ పేరు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో బాల నటిగా నటించి మెప్పించిన ఈ అమ్మాయి ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో నందిని పాత్రలో కనిపించింది. ఐశ్వర్యరాయ్ పోషించిన నందిని పాత్ర యుక్త…

దేవర సైలెన్స్ వెనుక రీజన్ అదేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న దేవర సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మేకర్స్ అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. యువ సుధ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న…

ప్రభాస్ కి, అనుష్క రెసిపీ ఛాలెంజ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రభాస్ గురించి ఫ్యాన్స్ కి తెలిసిన కామన్ విషయం ఏమిటంటే ఫుడ్. ఆయన ఫుడ్ ని ఇష్టంగా లాగించేస్తారు. అంతేకాదు, తనతో పనిచేసిన నటీనటులకు కూడా విపరీతంగా ఫుడ్ పెడుతూ…

మహేష్ – షారుఖ్.. నిజంగా కలుస్తారా?

బాలీవుడ్‌ స్టార్​ హీరో షారుక్​ ఖాన్‌ నటించిన 'జవాన్‌' మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి తాను చూడాలనుకుంటున్నట్లు సూపర్ స్టార్​ మహేశ్‌బాబు తాజాగా ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని…