నయనతార భర్తకు అజిత్ షాక్!

చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శకులు ఇప్పుడు బిగ్ స్టార్స్ పై కన్నేశారు. కొంత మంది టైర్ టు హీరోలతో క్రేజీ సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరి కొంత మంది దర్శకులు మాత్రం క్రేజీ స్టార్ లతో పాన్…

సౌత్ నుండి సమంతకి మాత్రమే.. ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్య ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో చేసిన రాజీ పాత్ర తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ…

రంగ మార్తాండ.. వరుడికి గోల్డెన్ గ్లోబ్..!

సకుటుంబ సపరివార సమేతంగా ఇలా పెళ్లి వేడుకలో దర్శనమివ్వడం బావుంది. పైగా జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ చెంత నవ వధూవరులు ఎంతో సంబరంగా కనిపిస్తున్నారు. అలా ప్రకాష్ రాజ్- రమ్యకృష్ణ ఒడిలో బుట్టబొమ్మలా ఒదిగిపోయిన యువకథానాయికతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్…

మహేష్ త్రివిక్రమ్ మూవీ.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా జగపతి బాబు నెగటివ్ రోల్ పోషిస్తున్నారు.. గత ఏడాది నుంచి షూటింగ్…

పవన్-మహేశ్ పోటీ పడనున్నారా.. అసలేంది ఈ గందరగోళం

చిత్రసీమలో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగానే పండగ బరిలో దిగుతుంటాయి. దసరా దీపావళి సంక్రాంతి బరిలో మరో హీరో చిత్రాలతో పోటీ పడుతుంటాయి. అలా ఈ ఏడాది దసరాకి వచ్చే సంక్రాంతి కోసం.. దర్శకనిర్మాతలు.. ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.…

ఇండియా నటి- వెస్టిండీస్ క్రికెటర్ ప్రేమకథ.. కుమార్తె పెళ్లిలో..!

ఫ్యాషన్ పవర్ హౌస్.. నటి మసాబా గుప్తా తన చిరకాల ప్రియుడు సత్యదీప్ మిశ్రాను జనవరి 27న సింపుల్ కోర్ట్ వెడ్డింగ్ స్టైల్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మసాబా తండ్రి - దిగ్గజ…

ఫ్యాన్ ఫోన్ లాక్కొని విసిరేసిన రణ్బీర్

తమకిష్టమైన హీరో హీరోయిన్లు నటీనటులు కనపడితే ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించడం అదే సమయంలో వారి ప్రవర్తన వల్ల సదరు స్టార్స్ విసుగు చెందటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అలానే మరి కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ మాములుగానే ఉన్నా.. స్టార్సే వారిపై…

ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున.. ఏడాది పాటు మాట్లాడుకోలేదు

సత్యభామ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేంత న్యాచురల్ గా నటించి మెప్పించిన జమున తెలుగు వారికి ఎప్పటికీ ఆన్ స్క్రీన్ సత్యభామగా మిలిగి పోతారు అనడంలో సందేహం లేదు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని…

నేను ఎలా ఉన్నా అందంగా ఉంటాను!-షారూఖ్

'పఠాన్' రిలీజ్ ముందు కింగ్ ఖాన్ షారూఖ్ తన అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నాడు. ఈ సెషన్ కి ఒక అంతరాయం కలిగించి స్మార్ట్ గా తెలివైన ముగింపుని ఇచ్చాడు. రిలీజ్ డేకి ఒక రోజు ముందు పఠాన్ నిర్మాణ…

200 కోట్ల స్కామ్: ముక్కోణ ప్రేమ కథలో ఎన్ని మలుపులు?

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగి తన పరువు తీశారంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.…

కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్.. కంటెంటే అల్టిమేట్!

కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి నిరూపితం అయింది దాదాపుగా పదేళ్ల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కింగ్ షారుఖ్ ఖాన్ అభిమానులకు పఠాన్ రూపంలో ఒక బంపర్ బొనాంజా తగిలింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్…

ఆథియా పెళ్లి గౌను డిజైనింగ్ కు 10000 గంటలు

నటి అతియా శెట్టి - KL రాహుల్ జనవరి 23న 'ఖండాలా' ఫామ్ హౌస్ లో వివాహం చేసుకున్నారని నటి తండ్రి.. స్టార్ హీరో సునీల్ శెట్టి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి అథియా శెట్టితో భారత క్రికెటర్…