సీనియర్ నటికి అండగా నిలిచిన సీఎం..!

సీనియర్ నటి వాణిశ్రీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నందమూరి తారకరామారావు - అక్కినేని నాగేశ్వరరావు - శోభన్ బాబు - కృష్ణంరాజు - కృష్ణ.. వంటి దిగ్గజ నటుల సనసన హీరోయిన్ గా నటించిందామె. తెలుగు తమిళ కన్నడ…

జపాన్ వేటని కన్పమ్ చేసిన రాజమౌళి అండ్ కో!

'ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియాలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారతీయ రెండవ చిత్రంగా నిలిచింది. అమెరికా సహా నెట్ ప్లిక్స్ లోనూ రిలీజ్ అయి గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన…

స్టార్ హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి.. చేసిందెవరు?

తమిళ స్టార్ హీరోల్లో ఒకరు.. తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ హీరోగా సుపరిచితుడు విశాల్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన ఉదంతం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. చెన్నైలోని అన్నానగర్ లోని ఆయన నివాసంపై రెడ్ కలర్ కారులో వచ్చిన వారు.. రాళ్లు విసిరిన…

వీడియో : రాఖీ భాయ్ పిల్లల ఆట వైరల్

కేజీఎఫ్ సినిమా లో రాఖీ భాయ్ కనిపించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ సరసన నిలిచాడు. పాన్ ఇండియా స్టార్ గా యశ్ ముందు ముందు…

ఒంటరిగా కంటే ఏడాదైనా అలా ఉంటా.. తమన్నా బోల్డ్ కామెంట్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీకి సౌత్ లోనే కాదు నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు…

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి..

భారత స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు కన్నీరు మిగిల్చింది. ఆరంభంలో ఈరోజు నష్టాలతో మొదలైన మార్కెట్లు సాయంత్రానికి మరింత క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో దేశఈయ మార్కెట్లు కుప్పకూలాయి. ఈక్రమంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. బెంచ్ మార్క్ సూచీలు సైతం…

వీడియో : మెగా డాటర్ డాన్స్ మెడ్లీ తో కుమ్మేసింది

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక కొనిదెల. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక పలు సినిమాల్లో నటించింది. నటిగానే కాకుండా మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్న నిహారిక కొణిదెల పెళ్లి తర్వాత…

రష్యన్లనే వణికించేస్తున్న పుతిన్

యుద్ధం చేస్తు ఉక్రెయిన్ జనాలనే కాదు సొంత దేశం రష్యాలోని జనాలను కూడా వ్లాదిమర్ పుతిన్ వణికించేస్తున్నారు. పుతిన్ దెబ్బకు ఉక్రెయిన్ జనాలు వణికిపోతున్నారంటే అర్ధముంది. మరి ఏ కారణంగా సొంత జనాలు కూడా వణికిపోతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ తో యుద్ధం…

ఎన్టీఆర్ ఆత్మగౌరవమే చచ్చిపోతోందా.. నందమూరి ఫ్యామిలీ తీరుపై విస్మయం!

"ఇది ఒక అత్యంత కీలకమైన సందర్భం! అంతకుమించి.. దివంగత అన్నగారు ప్రవచించిన.. ఆత్మగౌరవ నినాదానికి గొడ్డలి పెట్టు!"- ఎన్నారైల నుంచి.. స్థానికుల వరకు కూడా వెల్లువెత్తుతున్న కామెంట్లు ఇవి. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం.. రోడ్డెక్కి.. గర్జించిన.. సింహం.. జూలు…

అమెరికా అధ్యక్షుడికి ‘మతి చెడిందా? ఏంటి వింత చేష్టలు.. వైరల్ వీడియో

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వయసు 80 ఏళ్లు దాటిపోయింది. ఈ వయసులో కృష్ణారామా అంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకునే వయసు. కానీ కంపు చేసిన డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వైఫల్యాలను చక్కదిద్దుకునేందుకు ఈ ముదిమి వయసులో ఆయన ఈ భారమైన బాధ్యతను…

బాబు కోట నుంచి జగన్ వారికి ఇచ్చిన వరం

ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ కధ గత దశాబ్దకాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. జగన్ కాంగ్రెస్ ఎంపీగా బయటకు వచ్చిన నాటి నుంచి బాబుతో డైరెక్ట్ ఫైట్ కి రెడీ అయిపోయారు. బాబు సైతం జగన్ని జూనియర్ గా చూడకుండా…

సుకేష్ లీలలు: జాక్వెలిన్ దుస్తులకే 3 కోట్లు దోచిపెట్టాడా?

రూ.215 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరుడుగట్టిన ఆర్ధిక నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్ కేసులో ఆయన ప్రియురాలు అయిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై…