కష్టాలు తెలుసుకున్నా పిల్లలే నిజమైన సంపద – తల్లిదండ్రుల పాఠం

తల్లిదండ్రులు సాధారణంగా తమ పిల్లలు తాము ఎదుర్కొన్న కష్టాలను చాలు అని అనుకుని, ఆస్తులు సమ్మిళితం చేసి అందిస్తారు. వారు ఆశించే విధంగా పిల్లల జీవితాలు సౌఖ్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఆశపెట్టు లో ఏ తప్పులేమీ లేవు. కానీ అదే డబ్బుతో…

హనీ రోజ్ రాహేలు: ఫీమేల్ సెంట్రిక్ ఇంటెన్స్ మూవీ

మళయాళంలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హీరోయిన్ హనీ రోజ్, రెండు దశాబ్దాల క్రితం తెలుగులో శివాజీ సినిమాలో నటించినప్పటికీ, ఆ తర్వాత తెలుగులో పలు అవకాశాలు రాకపోవడంతో వెనుకబడింది. అయితే, బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహా రెడ్డి…

చిరంజీవి 158: బెంగాల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న 158వ చిత్రం ఇప్పటికే అధికారికంగా లాక్ అయింది. ప్రీ–ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. చిరంజీవి 157వ చిత్రం పూర్తయ్యగానే వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు బాబి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తుండటం…

రవితేజ–శివ నిర్వాణ క్రైమ్ థ్రిల్లర్ సిద్ధం

మాస్ మహారాజా రవితేజ తాజాగా విడుదలైన మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయి హిట్ కాలేకపోయింది. రవితేజ స్టైల్‌లో వచ్చిన పక్కా మాస్ ఎంటర్టైనర్ అయినా కూడా అభిమానులు పెద్దగా స్పందించలేదు.…

రాజమౌళి పాత ట్వీట్ మళ్లీ వైరల్

‘వారణాసి (SSMB29)’ ఈవెంట్‌లో టెక్నికల్ గ్లిచ్ రావడంతో, దర్శకుడు రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు”, “ఇదేనా హనుమంతుడు నడిపించేది?” వంటి కామెంట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ…

వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి ఆవేదన”

వందల కోట్ల బడ్జెట్‌ ఉన్న భారీ ప్రాజెక్ట్‌ అయినా, ఇండస్ట్రీ మొత్తం మద్దతు ఉన్నా—కొన్ని చిన్న సాంకేతిక లోపాలు కూడా ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్‌లో మరోసారి స్పష్టమైంది. ట్రైలర్ ప్లే సమయంలో వచ్చిన టెక్నికల్…

రాముడిగా మహేష్ బాబు: రాజమౌళి ఇచ్చిన భారీ ఎలివేషన్

తెలుగు సినిమా చరిత్రలో రాముడి రూపం అంటే ముందుగా గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. కృష్ణుడిగా అపారమైన ప్రజాదరణ సంపాదించినా, లవకుశలో ఆయన చూపించిన రాముని దివ్యత్వం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత ఎవ్వరిని ఆ…

“వారణాసి ఈవెంట్‌లో మహేష్ ఎమోషనల్ స్పీచ్”

చాలా కాలం తర్వాత మహేష్ బాబు పబ్లిక్ స్టేజ్‌పై ప్రత్యక్షమై అభిమానులను ఆనందపరిచారు. ‘గుంటూరు కారం’ ప్రమోషన్ల తరువాత ఆయనను అభిమానులు పెద్ద ఈవెంట్‌లో చూడటం ఇదే మొదటిసారి. మధ్యలో కొన్ని కార్యక్రమాలకు హాజరైనా, మీడియాతో లేదా అభిమానులతో మాట్లాడే అవకాశం…

రాజమౌళి వ్యాఖ్యలపై హనుమాన్ భక్తుల ఆగ్రహం

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న జరిగిన ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ అనుకోని సాంకేతిక సమస్యలతో హఠాత్తుగా ఉద్రిక్తతకు గురైంది. ట్రైలర్ ప్లే సమయంలో వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ కొద్దిసేపు నిలిచిపోవడంతో దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తీవ్ర అసహనానికి…

చాందిని చౌదరి షాకింగ్ అనుభవం: లిప్‌లాక్‌పై ఒత్తిడి

తెలుగు చిత్రసీమలో స్థానిక నటీమణులకు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో చాందిని చౌదరి ఒకరు. మను, కలర్ ఫోటో, గామి వంటి చిత్రాల్లో ఆమె నటన విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. కొంత విరామం తర్వాత తాజాగా…

అఖండ-2: ముంబై ఈవెంట్ హైప్‌తో భారీ అంచనాలు

ఈ ఏడాది మిగిలిన నెలన్నర రోజుల్లో టాలీవుడ్ నుండి అత్యధిక అంచనాలు నెలకొల్పిన చిత్రం అఖండ-2. పాన్‌–ఇండియా స్థాయిలో భారీ సెన్సేషన్ సృష్టించగలదన్న నమ్మకంతో చిత్ర బృందం ప్రమోషన్లను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది. ఇటీవల ముంబైలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘తాండవం’…

ఐబొమ్మ యజమాని ఇమ్మడి రవి అరెస్ట్ – పైరసీపై పెద్ద దెబ్బ

తెలుగు సినిమా పరిశ్రమను సంవత్సరాలుగా వేధిస్తున్న పైరసీ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, పైరసీ రూపం మార్చుకుంటూ కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకంగా ఆన్‌లైన్ పైరసీ రంగంలో టొరెంట్ లింకులు, టెలిగ్రామ్ ఛానెల్లు వంటి వేదికల ద్వారా సినిమాలు…