• Home
  • News
    • Film News
    • Other News
    • Political News
    • Andhra News
    • Telangana News
    • Popular
  • Videos
    • Movie Trailers
    • Short Films
    • Movie Events
  • Interviews
  • Photos
    • Actress Photos
    • Event Photos
    • Movie Photos
    • Exclusive Photos
  • Reviews
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
ManaTelugu ManaTelugu.com – Telugu Movie and Pilitical News
ManaTelugu ManaTelugu
  • Home
  • News
    • AllFilm NewsOther NewsPolitical NewsAndhra NewsTelangana NewsPopular

      Kavitha Announces ‘TRS’ Party Amid Legal Uncertainty and Political Tensions

      Satya’s Jet Lee Promises a Fun Suspense Ride

      Gayapadda Simham Trailer Launch Set with Dulquer Salmaan as Chief Guest

      Renu Desai Clears Air on Kids’ Diet & Height

  • Videos
    • Movie Trailers
    • Short Films
    • Movie Events
  • Interviews
  • Photos
    • Actress Photos
    • Event Photos
    • Movie Photos
    • Exclusive Photos
  • Reviews
    • Michael Jackson Biopic Feels Incomplete Yet Engaging

      Thimmarajupalli TV Review: Honest Attempt

      Papam Prathap Review: Missed Opportunity

      Bad Boy Karthik Review: Outdated Comeback

      Dacoit Review – Routine Love Heist Drama

Advertisement
Home Uncategorized అక్క కాజల్ భర్తతో అలా చేసి అడ్డంగా బుక్కైన నిషా అగర్వాల్!
  • Uncategorized

అక్క కాజల్ భర్తతో అలా చేసి అడ్డంగా బుక్కైన నిషా అగర్వాల్!

August 3, 2022
Share


కాజల్ అగర్వాల్ చెల్లెలు ఒకప్పటి హీరోయిన్ నిషా అగర్వాల్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అక్క భర్తతో అలా చేయొచ్చా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాజల్ చెల్లెలుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నిషా అగర్వాల్.. అక్కలా స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన నాలుగేళ్లకే ముంబైకి చెందిన గోల్డ్ వ్యాపారి కరణ్ వలేచా ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2017లో ఓ బాబు కూడా జన్మించాడు.

వివాహం అనంతరం నిషా అగర్వాల్ నటనకు గుడ్ బై చెప్పేసినప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోయింగ్ ను పెంచుకుంది. అలాగే పలు ప్రోడెక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. అయితే త్వరలోనే రాఖీ పౌర్ణమి రాబోతుండటంతో.. `ది గిఫ్ట్ స్టూడియో`ను ప్రమోట్ చేయడం కోసం ఓ వీడియో ను చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో నిషా అగర్వాల్ తన అక్క కాజల్ భర్త అయిన గౌతమ్ కిచ్లూకు రాఖీ కట్టింది. అలాగే `ఈ రక్షాబంధన్ నిజంగా ప్రత్యేకమైనది నేను నా సోదరుడితో నా ప్రత్యేక సంబంధాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది` అంటూ తన పోస్ట్ కింద రాసుకొచ్చింది. గౌతమ్ కిచ్లూను ‘బ్రదర్ ఇన్ లా’ అనడం తనకు ఇష్టం లేదు అని కూడా పేర్కొంది.

అయితే ఇప్పుడీ వీడియో వల్లే నిషా అగర్వాల్ నెటిజన్ల చేతిలో అడ్డంగా బుక్కైంది. వాస్తవానికి రాఖీ పండగకు ఎంతో పవిత్రత ఉంది. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని అంటారు. ప్రతి ఏడాది ఈ పండగను సోదర సోదరీమణులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఆచారాలకు విరుద్దంగా బావకు నిషా అగర్వాల్ రాఖీ కట్టడంతో.. ఆమెపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వావి వరసలు మరచి అక్క భర్తతో ఇలా చేయడం తప్పని నువ్వు బావకు రాఖీ కడితే మీ అక్క కాజల్కు అతనేమవుతాడని నిషా అగర్వాల్ పై విమర్శలు కురిపిస్తున్నారు.

మరోవైపు ఈ విషయంలో ఆమెకు సపోర్ట్ చేస్తున్నవారు లేకపోలేదు. బావను అన్నగా భావించి రాఖీ కడితే తప్పేంటని నిషా అగర్వాల్ కు కొందరు అండగా నిలుస్తున్నారు. మొత్తానికి గౌతమ్ కు నిషా రాఖీ కట్టిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Recent Random Post:
  • TAGS
  • Tollywood Actress Kajal Agarwal Sister Nisha Agarwal Ties Rakhi Kajal Husband Gautam Kitchlu Brotherinlaw Video Viral Socialmedia Instagram Movienews
Previous articleరాజమౌళి వల్లే టాలీవుడ్ లో ఈ సమస్యలు : వర్మ
Next articleHar Ghar Tiranga Anthem | Virat Kohli | Anushka Sharma | Narendra Modi | Amrit Mahotsav
admin

More Film News

Satya’s Jet Lee Promises a Fun Suspense Ride

April 24, 2026

Gayapadda Simham Trailer Launch Set with Dulquer Salmaan as Chief Guest

April 24, 2026

Renu Desai Clears Air on Kids’ Diet & Height

April 24, 2026

Ritika Nayak Stuns in Bold Low-Light Photoshoot

April 24, 2026

Neha Shetty Shines in Elegant Gold Look

April 24, 2026

More Political News

Kavitha Announces ‘TRS’ Party Amid Legal Uncertainty and Political Tensions

April 25, 2026

AAP MPs Set to Merge with BJP in Rajya Sabha Shock...

April 24, 2026

Driver Sets Himself Ablaze, Revanth Govt Under Pressure

April 24, 2026

Vijay’s TVK Faces Crucial Test After Record Poll Turnout

April 24, 2026

Emotional Farewell to Nadendla Bhaskara Rao with State Honors

April 23, 2026
  • Home
  • DMCA
  • Privacy Policy
  • Contact Us
©