Page 209

జేసీ ప్రభాకర్ రెడ్డి డేట్ ఫిక్స్ చేసి చెప్పు.. | Kethireddy Pedda reddy VS JC Prabhakar Reddy

Share

జేసీ ప్రభాకర్ రెడ్డి డేట్ ఫిక్స్ చేసి చెప్పు.. | Kethireddy Pedda reddy VS JC Prabhakar Reddy

Prabhas–Vanga’s Spirit Locks March 5, 2027 Release

Share


India’s biggest star Prabhas has joined forces with super creative filmmaker Sandeep Reddy Vanga for the much-awaited high-octane cop drama Spirit, and expectations around the project are sky-high. Known for his powerful writing, bold vision, and technical brilliance, Sandeep Reddy Vanga has set the stage for what promises to be a sensational cinematic experience.

The director recently took the internet by storm with a striking sound teaser and an intense first-look poster that introduced Prabhas as Ajanubahu. The impact of the reveal was unprecedented, with a single visual creating massive buzz nationwide and firmly establishing Spirit as one of the most anticipated films in Indian cinema. Actress Triptii Dimri plays the female lead in the film.

Adding to the excitement, Sandeep Reddy Vanga has now officially announced the film’s release date. **Spirit is set to hit theatres worldwide on March 5, 2027. Locking in the release date well in advance reflects the makers’ strong confidence in the film’s content and scale.

With anticipation reaching fever pitch, Spirit is expected to create massive box-office records across India and overseas. The film’s shoot is currently progressing at a brisk pace, further raising expectations for this ambitious project.

కొనసాగుతున్న కౌంటింగ్ .. మహాయుతి ప్రభంజనం | Maharashtra Municipal Corporation Election

Share

కొనసాగుతున్న కౌంటింగ్ .. మహాయుతి ప్రభంజనం | Maharashtra Municipal Corporation Election

Vijay Sethupathi’s Fierce First Look from Slum Dog

Share


The much-anticipated collaboration between Puri Jagannadh and Vijay Sethupathi has finally unveiled its first explosive look, sending shockwaves across social media. Unveiled on Vijay Sethupathi’s birthday, the first-look poster of the film titled Slum Dog, with the striking tagline “33 Temple Road,” has instantly grabbed attention.

The poster presents a dark and unsettling world—an abandoned godown flooded with currency bundles, broken crates, and ominous splashes of dried blood. At the heart of this grim setting stands Vijay Sethupathi in a fierce and brutal avatar, unlike anything seen before.

With an unruly beard, layered ragged attire, and a blood-streaked presence, Vijay Sethupathi embodies a character shaped by desperation and forged by the harsh realities of the streets. His torn shawl and hardened expression reflect a man driven to the edge, while the blood-soaked machete loosely hanging from his grip steals the spotlight, hinting at the violence and intensity that define the character.

It is evident that Puri Jagannadh is presenting Vijay Sethupathi in a never-seen-before role, promising a raw, gritty cinematic experience. The poster alone suggests a narrative steeped in danger, power, and survival.

The film is produced by Puri Jagannadh and Charmme Kaur, in association with JB Narayan Rao Kondrolla of JB Mohan Pictures. Samyuktha plays the female lead, while acclaimed actors Tabu and Vijay Kumar appear in pivotal roles.

Adding further weight to the project, National Award–winning composer Harshavardhan Rameshwar is on board to deliver the music for this high-voltage pan-India entertainer.

CM Chandrabau & Dy CM Pawan To Launch India’s First Green Ammonia Project In Kakinada

Share

CM Chandrabau & Dy CM Pawan To Launch India’s First Green Ammonia Project In Kakinada

Peddi’s ‘Chikiri Chikiri’ Smashes 200M Views

Share


Mega Power Star Ram Charan’s Peddi has taken off with a thunderous musical response, as its first single “Chikiri Chikiri” continues to shatter digital records across platforms. Composed by Oscar-winner AR Rahman, the song has emerged as a massive pan-India sensation.

Across five languages, Chikiri Chikiri has crossed an impressive 200 million views, underlining its extraordinary reach and repeat value. The song’s upbeat rhythm, raw energy, and rooted celebratory vibe have struck a chord with audiences, making it one of the fastest-growing Telugu-origin tracks on YouTube.

The impact goes far beyond views. The song has already garnered over 2 million likes, while sparking a massive social media wave with more than 300,000 reels and 870,000 YouTube Shorts created using the track. Its infectious energy has turned it into a go-to sound for creators across platforms.

Music streaming platforms are also witnessing the storm, with 60 million-plus audio streams recorded so far. The numbers reflect how audiences have embraced the song, carrying it from screens straight into their everyday playlists.

Directed by Buchi Babu Sana, Peddi is slated for a grand worldwide theatrical release on March 27, and with Chikiri Chikiri setting the tone, expectations around the film have soared.

మంత్రి లోకేష్ కీలక ప్రకటన – Minister Nara Lokesh To MAKE KEY Announcement Today

Share

మంత్రి లోకేష్ కీలక ప్రకటన – Minister Nara Lokesh To MAKE KEY Announcement Today

Director Anil Ravipudi Movie with Pan India Hero for Sankranthi 2027 ? | MSVPG

Share

Director Anil Ravipudi Movie with Pan India Hero for Sankranthi 2027 ? | MSVPG

ప్రపంచ రికార్డు సాధించిన జో సల్దానా!

Share


హాలీవుడ్ నటి జో సల్దానా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నటించిన నటిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్: ఫైర్ అండ్ యాష్ బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న భారీ విజయమే ఈ చరిత్రాత్మక ఘనతకు కారణంగా నిలిచింది.

ఈ రికార్డు ఇప్పటివరకు బ్లాక్ విడో ఫేం స్కార్లెట్ జోహాన్సన్ పేరిట ఉండేది. అయితే 2026 జనవరి 14 నాటికి వెల్లడైన గణాంకాల ప్రకారం, జో సల్దానా నటించిన సినిమాల మొత్తం ప్రపంచ వసూళ్లు 15.47 బిలియన్ డాలర్లను దాటడంతో ఆమె అగ్రస్థానానికి చేరుకున్నారు.

ఇంకా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన నాలుగు సినిమాల్లో నటించిన ఏకైక నటి కూడా జో సల్దానానే. ఆ సినిమాలు అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్. ఈ నాలుగు బ్లాక్‌బస్టర్లలో కీలక పాత్రలు పోషించడం ద్వారా ఆమె ఈ అరుదైన ఘనతను సాధించారు.

ఇటీవల విడుదలైన అవతార్: ఫైర్ అండ్ యాష్ కేవలం నాలుగు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1.23 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. భారత్‌లో కూడా ఈ చిత్రం మంచి స్పందన పొందుతూ ఇప్పటివరకు దాదాపు రూ.221 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

జో సల్దానా విజయానికి ప్రధాన కారణం ఆమె భాగమైన భారీ ఫ్రాంచైజీలే. హాలీవుడ్‌లోని మూడు అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఆమె కీలక పాత్రలు పోషించారు. అవతార్ సిరీస్‌లో నేతిరి, మార్వెల్ ఎంసీయూలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ చిత్రాల్లో గమోరా, అలాగే స్టార్ ట్రెక్ సిరీస్‌లో ఉహురా పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు.

ఈ చారిత్రాత్మక విజయానంతరం జో సల్దానా ఎంతో ఉత్సాహంగా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఒక భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా దర్శకులు జేమ్స్ కామెరూన్, జేజే అబ్రామ్స్, రూసో బ్రదర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, ఈ ప్రయాణం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నారు.

బిజినెస్ ఉమెన్‌గా సమంత కొత్త ఇన్నింగ్స్

Share


సమంత ప్రస్తుతం కేవలం నటిగానే కాకుండా ఒక సీరియస్ బిజినెస్ ఉమెన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటోంది. దర్శకుడు రాజ్ నిడిమోరు‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె మరింత ఎనర్జిటిక్‌గా వ్యాపార రంగంలో అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లకు మద్దతుదారుగా ఉన్న సమంత, తన బ్రాండ్ల విషయంలో మాత్రం చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఆరోగ్యం, పారదర్శకత, బాధ్యతాయుతమైన జీవనశైలి— ఇవే తన నిర్ణయాలకు పునాది అని ఆమె చెబుతోంది.

ఇటీవల సమంత ‘మైల్ కలెక్టివ్’ అనే కొత్త యాక్టివ్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ గురించి మాట్లాడుతూ, “కదలిక అనేది కేవలం ఫిట్‌నెస్‌కే పరిమితం కాదు. అది రోజంతా మనలో ఉండే బ్యాలెన్స్‌, ప్రశాంతతతో ముడిపడి ఉంటుంది” అని అన్నారు. ఈ దుస్తులు చాలా తేలికగా, మేఘంలా అనిపిస్తాయని, వర్కౌట్స్‌కే కాకుండా రోజంతా ధరించడానికి కూడా అనుకూలంగా ఉంటాయని వివరించారు. భారతీయుల శరీరాకృతికి, వాతావరణానికి సరిపోయేలా ఈ బ్రాండ్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు.

గత 12 నెలలుగా ఈ బ్రాండ్ నిర్మాణం తనకు చాలా ఎగ్జైటింగ్‌గా సాగిందని సమంత చెప్పారు. భయాలు, స్వీయ సందేహాల మధ్యనే ఈ ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. “మూడు సంవత్సరాల క్రితం నేను ప్రతిదాన్నీ ప్రశ్నించుకున్నాను. నేను ఎవరు? నేను ఏం అందించగలను? నన్ను భిన్నంగా నిలబెట్టేది ఏమిటి? నేడు వాటికి స్పష్టమైన సమాధానాలు దొరికాయి. నేను నా నిజమైన స్థితికి చేరుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇది నా జీవితంలో ఒక మలుపు” అంటూ సమంత భావోద్వేగానికి గురయ్యారు. తనపై తాను నమ్మకం పెట్టుకోవడం, తన నిర్ణయాలకు కట్టుబడి ఉండటమే ఈ మార్పుకు కారణమని తెలిపారు.

తన పాత క్లాతింగ్ బ్రాండ్ **‘సాకీ’**కి అప్‌డేట్స్ ఇస్తూనే, ప్రీమియం విభాగంలో ‘ట్రూలీ స్మా’ అనే డిజిటల్ లేబల్‌ను కూడా సమంత నడుపుతున్నారు. ఇది తన వ్యక్తిగత స్టైల్‌ను ప్రతిబింబించే బ్రాండ్ అని, ట్రెండ్స్ వెనుక పరుగెత్తకుండా క్లాసిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు.

అలాగే సమంత సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న వెల్‌నెస్–సుగంధ ద్రవ్యాల బ్రాండ్ ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ కూడా వేగంగా ఎదుగుతోంది. ఇటీవల ఈ బ్రాండ్ 30 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ విజయంపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. “పారదర్శకత, నాణ్యమైన పదార్థాలతో ఉత్పత్తులను రూపొందించడమే మా లక్ష్యం. ఆరోగ్యాన్ని దెబ్బతీయని విధంగా లగ్జరీని అందించాలనేదే నా ఆశయం” అని ఆమె తెలిపారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమంత మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. గత కొన్నేళ్లలో దాదాపు 15 పెద్ద బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను తిరస్కరించానని, దాంతో కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకున్నానని చెప్పారు. “ఒకప్పుడు సక్సెస్ అంటే ఎంతమంది బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నామనే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా మారింది. ఏ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే ముందు ముగ్గురు డాక్టర్ల సలహా తీసుకుంటాను. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ఇకపై ప్రమోట్ చేయను” అని స్పష్టంగా చెప్పారు. తన ఇరవై ఏళ్ల వయసులో చేసిన కొన్ని ప్రకటనల విషయంలో, నేటి తన వెర్షన్ అప్పటి తనకు క్షమాపణ చెప్పాలనిపిస్తోందని కూడా సమంత నిజాయితీగా వెల్లడించారు.

#Yellamma Movie Glimpse Released !! | DSP | Venu Yeldandi | Dil Raju

Share

#Yellamma Movie Glimpse Released !! | DSP | Venu Yeldandi | Dil Raju

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Share

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వైసీపీ కార్యకర్త మృ*తదేహాన్ని పిన్నెల్లికి తీసుకెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు | Kasu Mahesh Reddy

Share

వైసీపీ కార్యకర్త మృ*తదేహాన్ని పిన్నెల్లికి తీసుకెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు | Kasu Mahesh Reddy

హైదరాబాద్ శివారులో దొంగల బీభత్సం | Thieves Create Havoc with Back-to-Back Robberies

Share

హైదరాబాద్ శివారులో దొంగల బీభత్సం | Thieves Create Havoc with Back-to-Back Robberies

విజయ్ సేతుపతితో పూరీ కమ్‌బ్యాక్ ప్లాన్!

Share


టాలీవుడ్‌లో పూరీ జగన్నాథ్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన దర్శకుల్లో పూరీ ఒకరు. పూరీ సినిమా అంటే హీరోకు మాస్ కిక్‌, ఫ్యాన్స్‌కు ఫుల్ హైప్‌. అయితే గత కొన్నేళ్లుగా తన మార్క్ సినిమాలు చేయలేక కెరీర్‌లో వెనుకబడ్డాడు. ఇస్మార్ట్ శంకర్తో హిట్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇప్పుడిప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. స్లమ్ డాగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. సాధారణంగా పూరీ సినిమా అంటే వేగంగా మొదలై త్వరగా పూర్తవుతుంది. కానీ ఈసారి మాత్రం విజయ్ సేతుపతి సినిమా చాలా సమయం తీసుకుంటుండటం గమనార్హం.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్‌ల తర్వాత పూరీతో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ముందుకు రాలేదు. కానీ విజయ్ సేతుపతి మాత్రం పూరీ టాలెంట్‌పై నమ్మకం పెట్టుకున్నాడు. పూరీ–విజయ్ సేతుపతి కాంబినేషన్‌ను ఆడియన్స్ అసలు ఊహించలేదు. పూరీ ఎలాంటి కథ చెప్పి విజయ్ సేతుపతిని ఒప్పించాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విజయ్ సేతుపతి ఒక సినిమా ఓకే చేశాడంటే అందులో ఖచ్చితంగా విషయం ఉంటుందనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. మరోవైపు పూరీ సినిమాలకు ఇప్పటికీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈసారి పూరీ తన పాత రోజుల్ని గుర్తు చేసేలా వర్కింగ్ స్టైల్ చూపిస్తున్నాడట. విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాతో విజయ్ సేతుపతి మరోసారి తన నటన శక్తిని చూపించాలని చూస్తున్నాడు. నిజానికి ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఫస్ట్ లుక్ లేదా టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండాలనే ఆలోచనతోనే పూరీ ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని టాక్.

విజయ్ సేతుపతి ఇప్పటికే తమిళ్‌తో పాటు తెలుగులోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఉప్పెనలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పూరీ సినిమాతో తెలుగు–తమిళ భాషల్లో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

మరోవైపు ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కూడా గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. అదే జరిగితే, ఇది పూరీ కెరీర్‌లో ఒక కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్‌కు నాంది అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

TTT Emerges Winner Amid Pongal Box Office Chaos

Share


Kollywood witnessed one of its most chaotic festival seasons this Pongal, with three major releases getting entangled in censor and legal controversies. What was expected to be a bumper box office week, led by Thalapathy Vijay’s much-anticipated farewell film Jana Nayagan, eventually turned into a rather dull affair.

Jana Nayagan failed to reach theatres due to unresolved legal issues, while Parasakthi and Vaa Vaathiyaar managed to release only after last-minute hurdles. Unfortunately, both films were unable to secure strong word of mouth, resulting in underwhelming box office performance despite the festive advantage.

The only real spark at the box office came from actor Jiiva’s Thalaivar Thambi Thalaimaiyil, which was the final Pongal release to hit screens. The film opened to encouraging reviews and registered a decent start across Tamil Nadu. Benefiting from the festival season, its hourly advance sales picked up steadily, while online ratings remained noticeably better compared to the other releases.

Following the postponement of Jana Nayagan, Sivakarthikeyan’s Parasakthi emerged as the first choice among moviegoers. However, despite a reasonable opening, the film failed to sustain momentum due to mixed feedback. Similarly, Karthi’s Vaa Vaathiyaar generated solid pre-release buzz, but repeated postponements hurt its prospects, and negative reports further dented collections.

At present, Thalaivar Thambi Thalaimaiyil is slowly gaining momentum, driven by positive word of mouth. The film’s chaotic comedy and breezy performances have resonated well with audiences. Trade experts believe that TTT is likely to take the lead at the box office during the weekend among the Pongal releases.

Ultimately, the true test for all these films will begin after the festival weekend, with Monday’s collections expected to determine their long-term box office fate.

AR Rahman Breaks Silence on Criticism, Roars Back with Peddi

Share


AR Rahman is undoubtedly one of the most respected and globally celebrated music composers, continuing to remain active across multiple film industries even decades into his career. In a recent interview, the Oscar-winning composer spoke candidly about the highs and lows of his journey, while also addressing criticism that suggests his recent music lacks the impact of his early work.

Rahman noted that audiences often compare his current compositions with his iconic 1990s albums such as Roja. He stated that such comparisons are unfair and can influence an artist’s mindset. Explaining his current approach, Rahman shared that he is now consciously choosing fewer projects, as he is simultaneously working on ambitious ventures like Ramayana, a film with Mani Ratnam, and his own band. He also revealed that he has composed music for nearly 20 to 30 films over the last six years and now wants to give himself more time and creative space.

While Rahman’s perspective is understandable, it cannot be denied that his recent works have not produced chartbusters with the same long-lasting impact as his legendary 90s albums. Though many of his newer compositions may not instantly resonate with audiences the way his earlier music once did, this does not take away from his musical depth or unparalleled legacy.

What truly deserves appreciation is Rahman’s constant evolution. He continues to adapt to changing audience tastes and experiment with diverse genres to remain relevant. Balancing the expectations of the younger generation while staying true to his core musical identity has become one of his biggest challenges today.

Expectations were especially high during the release of Chhaava, given the timeless magic Rahman had previously delivered with films like Jodhaa Akbar. However, both the album and background score failed to impress a section of the audience, resulting in criticism and online trolling. Rahman chose to maintain silence and dignity, allowing his work to speak for him.

That response has now begun to pay off. His latest project, Peddi, has brought him back into the spotlight, with the song “Chikiri” already emerging as a major hit. Turning criticism into motivation, Rahman appears ready to deliver powerful and memorable music once again. Adding to the excitement, he has also joined hands with global music icon Hans Zimmer for the much-anticipated Ramayana, a collaboration that could well redefine the narrative surrounding his recent work.

Dhanush–Mrunal Thakur Valentine’s Day Wedding Buzz

Share


Actor Dhanush and actress Mrunal Thakur, who have been rumoured to be in a relationship for some time now, are once again in the spotlight following reports that the two are planning to take their relationship to the next level.

According to a report by Free Press Journal, Dhanush and Mrunal are set to tie the knot on February 14, coinciding with Valentine’s Day. The wedding is reportedly planned as a private ceremony, with only close friends and family members in attendance.

Speculation about their relationship gained traction after the duo was spotted together on multiple occasions. One of the most talked-about appearances was at the screening of Son of Sardaar 2, where Dhanush attended the event, sparking widespread discussion on social media.

Addressing the buzz, Mrunal Thakur clarified Dhanush’s presence at the screening, saying, “Dhanush attended the Son of Sardaar 2 event. No one should misunderstand that. It was Ajay Devgn who invited him.”

Earlier, Mrunal was seen at the wrap-up party of Dhanush’s upcoming film Tere Ishq Mein, further adding fuel to the dating rumours. Several interaction videos of the two actors from public events have since gone viral online.

Dhanush was previously married to filmmaker Aishwarya Rajinikanth, daughter of superstar Rajinikanth. After 18 years of marriage, the couple announced their separation in 2022. They share two sons. Meanwhile, Mrunal Thakur was earlier rumoured to be in a relationship with singer-rapper Badshah.

While neither Dhanush nor Mrunal has officially confirmed the wedding reports, the buzz around their alleged Valentine’s Day nuptials continues to grow.

Ek Din | Official Teaser | Sai Pallavi | Junaid Khan | Aamir Khan Productions | 01st May 2026

Share

Ek Din | Official Teaser | Sai Pallavi | Junaid Khan | Aamir Khan Productions | 01st May 2026

MLAs Defection Case in SC : తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు సీరియస్

Share

MLAs Defection Case in SC : తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు సీరియస్

More Film News

More Political News