ఎలమంచిలి రైలు ప్రమాదంలో మృతుడి బ్యాగులో భారీగా నగదు, బంగారం | Elamanchili train accident
Coalition Rift Over Rushikonda Palaces’ Future Use

Differences appear to have emerged among the partners of the ruling coalition in Andhra Pradesh regarding the future use of the palatial bungalows on Rushikonda Hills in Visakhapatnam.
The cabinet sub-committee, headed by Finance Minister Payyavula Kesav, has indicated that the Rushikonda palaces could be handed over to reputed hotel groups for commercial purposes, while retaining one or two blocks for government use.
However, TDP state president Palla Srinivas Rao insisted that the buildings should be used strictly for tourism-related purposes. He pointed out that maintaining these luxury structures involves high expenditure and warned that if sufficient revenue is not generated, the upkeep could become a financial burden on the government. According to him, the most viable options are to lease the property as a hotel or resort, or to involve a private partner so that the operational responsibility does not fall entirely on the government.
On the other hand, BJP MLA P. Vishnu Kumar Raju opposed the privatisation of the Rushikonda palaces. He emphasized that the cabinet sub-committee should take public opinion into account before submitting its recommendations. The MLA suggested that Visakhapatnam should be developed not only as an investment hub but also as a spiritual and cultural centre. He proposed exploring the possibility of setting up an exhibition linked to the Tirumala temple for the benefit of the general public, arguing that allocating the palaces solely to major hotel groups could exclude ordinary citizens from the advantages.
The issue highlights a growing debate over balancing commercial viability, tourism promotion, and public access in the utilisation of these prime government properties.
Malavika Mohanan Reveals Her Crush on Prabhas Ahead of The Raja Saab

Pan-India star Prabhas is all set to mesmerize audiences with his upcoming film The Raja Saab, a horror-comedy entertainer. Young beauty Malavika Mohanan plays one of the female leads, and the film is gearing up for a grand Sankranti release in theaters on January 9, 2026.
Malavika Mohanan is currently busy with promotions, giving a string of interviews, and sharing interesting insights that have now gone viral on social media. In a recent interview, she candidly expressed her admiration for Prabhas, revealing that she has had a crush on him ever since the blockbuster Baahubali. Her comment has quickly become a hot topic online.
She further mentioned that watching Baahubali turned her into a huge fan of Prabhas and that she had always dreamed of making her Telugu debut with him. Malavika shared that working alongside him has been a long-cherished goal, and finally, The Raja Saab has made that dream come true.
Malavika praised Prabhas not just as a superstar, but as an actor recognized on an international scale. She highlighted his acting skills, humility, and dedication to work as qualities that deeply impressed her. Driven by this admiration, she had even tried to be part of the Salaar project, speaking with director Prashanth Neel at the time, but due to unforeseen reasons, it didn’t materialize. Nonetheless, her desire to work with Prabhas never waned.
Now, getting the chance to share the screen with Prabhas in The Raja Saab is a special milestone in her career. Her looks and presence in the film have already received positive responses from fans. With her long-time crush as her co-star, audiences are eagerly waiting to see the chemistry and magic Malavika brings to The Raja Saab, making it one of the most anticipated films of Sankranti 2026.
ఆషు రెడ్డి కొత్త ఫోటోషూట్‌తో హాట్ ట్రెండ్!

ఆషు రెడ్డి… టాలీవుడ్‌లో జూనియర్ సమంతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆషు, గ్లామర్‌తో పాటు ఫ్యాషన్ సెన్స్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె చేసిన కొత్త ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఫోటోషూట్‌లో బ్లేజర్ స్టైల్‌ను తలపించే గోల్డెన్ కలర్ డ్రెస్‌లో ఆషు రెడ్డి కనిపించగా, ఆమె లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టైలిష్ అటైర్, కాన్ఫిడెంట్ పోజ్‌లు, ఆకర్షణీయమైన ప్రెజెన్స్‌తో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో ఆషు వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
తెలుగు నటి మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా ఆషు రెడ్డి భారీ పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో పాటు బిగ్ బాస్ ఓటీటీ నాన్‌స్టాప్లో పాల్గొనడం ద్వారా ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. అందం, ఫ్యాషన్, టాలెంట్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు, ఫోటోషూట్లు, సినిమాలతో బిజీగా కొనసాగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆషు రెడ్డి, నిత్యం ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటోంది. దీంతో ఆమె ఫ్యాషన్ ఐకాన్‌గా, గ్లామర్ సింబల్‌గా యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది.
ఆషు రెడ్డి నటించిన సినిమాల విషయానికి వస్తే…
2018లో విడుదలైన ‘చల్ మోహన్ రంగ’ సినిమాతో ఆమె నటన రంగ ప్రవేశం చేసింది. అనంతరం బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా విస్తృత గుర్తింపు వచ్చింది. 2022లో ‘ఫోకస్’ సినిమా ద్వారా లీడ్ రోల్‌లో కెరీర్ ప్రారంభించగా, అదే ఏడాది ‘పీ케’ చిత్రంలోనూ నటించింది. 2024లో విడుదలైన ‘పద్మవ్యూహం – చక్రధారి’ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇక దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగా ఆషు రెడ్డి ఒక దశలో భారీ పాపులారిటీతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంది. ఆ ఇంటర్వ్యూ వల్ల తన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ టాక్ షోలో ఆమె భావోద్వేగంగా వెల్లడించిన విషయం తెలిసిందే.
బన్నీ–అట్లీ మూవీకి ₹600 కోట్ల ఓటీటీ డీల్ షాక్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ – కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయ్యిందని సినీ వర్గాల సమాచారం.
చిత్ర బృందం 2026 రెండో అర్ధభాగంలో షూటింగ్ పూర్తి చేసి, 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బన్నీ–అట్లీ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ చర్చలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకి డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం ఏకంగా రూ.600 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఇది నిజమైతే, ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ ఖరారు కాని ఆల్‌టైమ్ రికార్డ్ ఓటీటీ డీల్ అవుతుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు భారీ ఓటీటీ ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, అల్లూ అర్జున్–అట్లీ మూవీ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ అంశం హాట్ డిస్కషన్‌గా మారింది. “బన్నీ మూవీనా… మజాకానా!” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
సినిమా విషయానికొస్తే, అత్యాధునిక సాంకేతికతతో సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నిర్మాత కళానిధి మారన్ ఖర్చు విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా, సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో క్రూ, క్యాస్టింగ్‌ను రంగంలోకి దించారు.
ఈ చిత్రంలో అల్లూ అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ సహా పలువురు స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ప్రతి పాత్రకు కూడా కథలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కు వర్క్ చేస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, సీజీఐతో ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలు తీసుకొచ్చేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
రాజమౌళి సినిమా మధ్యలోనూ మహేష్ వెకేషన్ షాక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆయన విదేశాలకు బయలుదేరుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య నమ్రత, పిల్లలతో కలిసి కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే మహేష్ బాబు చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సాధారణంగా రాజమౌళి సినిమాల్లో నటిస్తున్న హీరోలు పూర్తిగా బయట ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే అన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ విషయంలో మహేష్ బాబుకు అస్సలు ఖాళీ దొరకదని అందరూ ఫిక్స్ అయ్యారు. షూటింగ్‌కే పూర్తి సమయం కేటాయిస్తారని భావించారు. అలాంటిది అనూహ్యంగా మహేష్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన కొత్తలో సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. జక్కన్న వర్కింగ్ స్టైల్ తెలిసిన నెటిజన్లు..
“ఇక మహేష్ బాబు పాస్‌పోర్ట్ రాజమౌళి దగ్గరే లాక్ అయిపోయింది”,
“ఎక్కడికీ వెళ్లే ఛాన్స్ లేదు” అంటూ సరదాగా జోకులు పేల్చారు. కానీ ఆ జోకులన్నింటికీ చెక్ పెడుతూ మహేష్ తనదైన స్టైల్‌లో ఫ్యామిలీ టైమ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో “ఈ రౌండ్‌లో జక్కన్న మీద మహేష్ గెలిచాడు” అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏ హీరోకూ సాధ్యం కానిది, మహేష్ బాబుకే సాధ్యమైందని ఫ్యాన్స్ అంటున్నారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరకడం, అదీ పండగ సమయంలో వెకేషన్‌కు వెళ్లడం చూస్తుంటే.. రాజమౌళి కూడా మహేష్ కోసం కొంత షెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినట్లు అనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహేష్ వెకేషన్ ఫోటోలు చూసి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సరదాగా జెలస్ అవుతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాల కోసం వాళ్లు ఏళ్ల తరబడి కష్టపడి, ఫ్యామిలీకి కూడా సరైన టైమ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది మహేష్ మాత్రం సినిమా చేస్తూనే పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం చూసి, నెటిజన్లు కొత్త కొత్త మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మొత్తానికి ఈ ట్రిప్‌తో మీమర్స్‌కు ఒక క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి సినిమా ఉన్నా సరే తన వెకేషన్స్ ఆపేదే లేదని సూపర్ స్టార్ మరోసారి ప్రూవ్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని తిరిగొచ్చాక.. మహేష్ పూర్తిస్థాయిలో జక్కన్న ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇక ‘వారణాసి’ సినిమాలో మహేష్ రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ 2027 సమ్మర్‌లో విడుదల కానుంది.
Jagapathi Babu’s Appalasoori Look Stuns in Ram Charan’s Peddi

Mega Power Star Ram Charan’s Peddi, directed by Buchi Babu Sana, is being crafted on a truly ambitious scale. Produced by Venkata Satish Kilaru under Vriddhi Cinemas, with Mythri Movie Makers and Sukumar Writings presenting the film, the project boasts high production values and a powerful ensemble cast featuring several noted actors in key roles.
Today, the makers unveiled Jagapathi Babu’s first look as Appalasoori, and it has instantly grabbed attention. The actor’s shocking transformation stands out, showcasing him in a rugged and intense avatar. Set against a misty mountainous backdrop, Jagapathi Babu is seen wearing a rustic kurta and matching dhoti, complemented by a striped scarf draped over one shoulder. His salt-and-pepper beard, spectacles, stern expression, and beaded necklace add depth and authenticity to the character.
As reported earlier, Peddi is scheduled to complete its entire talkie portion by the end of next month, with post-production work progressing simultaneously to stay on track with the film’s ambitious timeline.
Adding further strength to the ensemble, Boman Irani has joined the cast, which already includes Janhvi Kapoor, Shiva Rajkumar, and Divyendu Sharma in important roles. With a compelling lineup and strong buzz, Peddi continues to build anticipation as one of the most awaited projects of Ram Charan’s career.
Prabhas Steals the Show in The Raja Saab Second Trailer

The second trailer of The Raja Saab has generated tremendous excitement, with Prabhas completely owning the spotlight in a fun, powerful, and refreshing avatar. Directed by Maruthi, the film showcases Prabhas in a vibrant blend of comedy, horror, fantasy, and mass entertainment, evoking nostalgic memories of his charming “Darling” phase.
Running for 3 minutes and 10 seconds, the trailer opens on a light and humorous note, with Prabhas effortlessly delivering comedy backed by his trademark screen presence. As it progresses, the tone gradually shifts into a darker and more intense zone, filled with spooky visuals, fantasy elements, and intriguing twists. The transition is smooth and gripping, keeping viewers thoroughly engaged till the very end.
One of the standout highlights is Sanjay Dutt as Prabhas’s grandfather—a mysterious king with sinister powers. The face-off moments between Prabhas and Sanjay Dutt have instantly become a major talking point, adding depth and intensity to the narrative. Prabhas shines with his impeccable timing, energetic action sequences, impactful dialogue delivery, and signature swag, striking a perfect balance between fun and ferocity.
Director Maruthi brings out the best in Prabhas by placing him firmly in his comfort zone while still offering something fresh and unexpected. Backed by strong VFX, an engaging background score, and solid support from Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar, The Raja Saab looks all set to be a grand entertainer.
With sky-high expectations and positive buzz, The Raja Saab is gearing up for a big Sankranthi release on January 9, 2026, promising a thrilling cinematic experience for fans and audiences alike.
How AI Is Helping Travellers Beat Airline Dynamic Pricing

A viral post by a Peru-based tech professional has reignited debate around airline pricing transparency, suggesting that artificial intelligence tools can help travellers uncover heavily discounted airfares that remain invisible in standard searches.
In a post on X, Peru-based AI expert Gina Acosta claimed she reduced the cost of a flight from $1,200 to $340 by using targeted prompts on Grok to analyse airline pricing behaviour. According to Acosta, the savings came from understanding how airlines deploy dynamic pricing models rather than relying on conventional fare-comparison platforms.
“AIRLINES DON’T WANT YOU TO KNOW THIS. Grok found me a $1,200 flight for $340,” she wrote, adding that AI-assisted analysis can reveal pricing loopholes embedded within airline systems.
Acosta outlined six specific prompts designed to expose how fares are structured and how travellers can optimise booking strategies. The first focuses on route-level pricing intelligence, asking AI tools to analyse historical fare patterns, identify the cheapest days to fly, ideal booking windows, and seasonal trends for a specific route.
Another tactic involves expanding searches beyond major airports. By prompting AI to identify all alternative airports within a 100-mile radius and factoring in ground transportation costs, travellers can calculate true savings often missed in conventional searches.
She also highlighted hidden city ticketing, a controversial practice where passengers book longer routes with layovers at their intended destination because they are cheaper than direct flights. Acosta’s prompt asks AI tools to identify such options while clearly outlining associated risks, airline rules, and potential savings.
Tracking mistake fares and pricing errors formed another key pillar of her approach. One prompt requests a structured system to monitor fare anomalies, recommending alert tools, websites, and methods to distinguish genuine errors from limited-time promotions.
Airline points arbitrage was also addressed, encouraging travellers to compare the cost-effectiveness of buying miles, using credit card bonuses, transferring loyalty points, or booking positioning flights to cheaper hubs. “Show me the math for each option,” the prompt specifies.
Her sixth prompt directly interrogates airline dynamic pricing, asking how fares fluctuate based on user behaviour and whether strategies such as clearing cookies, using VPNs, switching devices, or booking at specific times can help avoid price inflation.
Acosta added a seventh “bonus” prompt that consolidates all strategies into a single AI-generated booking plan, asking for a step-by-step approach within a fixed budget.
“These prompts help you uncover pricing strategies, loopholes, and insider knowledge that can save hundreds on flights,” she said.
The post has gained significant traction among frequent travellers and tech enthusiasts, reflecting a growing trend of using generative AI not just for travel planning, but for actively analysing and challenging pricing mechanisms in the global aviation industry.
India Raises Alarm Over US H-1B Visa Interview Cancellations

Thousands of Indian professionals have been left in uncertainty after the United States abruptly cancelled pre-scheduled H-1B visa interviews across India, prompting New Delhi to formally raise the issue with Washington. The disruption is linked to enhanced vetting procedures, including deeper scrutiny of applicants’ social media activity and online presence.
The interviews, originally scheduled to begin in mid-December, have now been postponed by several months. Many applicants received last-minute emails informing them of rescheduled appointments, with some new dates pushed as far as May next year. These delays have severely impacted professionals who had travelled to India for visa stamping and are now unable to return to the US due to the lack of a valid visa stamp.
Addressing the issue at a weekly media briefing, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said the government had received multiple representations from affected Indian nationals. While acknowledging that visa matters fall under the sovereign domain of individual countries, Jaiswal confirmed that India has flagged the concerns with US authorities in both New Delhi and Washington DC.
He added that India remains actively engaged with the US to address and minimise disruptions, noting that the delays have caused significant hardship to applicants, their families, and the education of their children. The impact has extended beyond H-1B applicants to H-4 visa holders, primarily spouses of H-1B workers, many of whom have been stranded for extended periods.
According to officials, interviews for several other visa categories have also reportedly been postponed under the new vetting norms, though the total number of affected applicants remains unclear.
The move comes amid a broader tightening of US immigration policies under the Trump administration. Indians account for approximately 71 per cent of approved H-1B applications in recent years, as per US Citizenship and Immigration Services data. Concerns have further intensified following a September proclamation that raised the H-1B visa fee to $100,000, along with recent remarks from US Vice President JD Vance criticising the programme for allegedly bypassing American labour.
Separately, Jaiswal stated that India and the US continue discussions on a proposed bilateral trade agreement, with both sides aiming for a fair, balanced, and mutually beneficial outcome.
భాగ్య శ్రీ బోర్స్‌కు లెనిన్‌తో బ్రేక్ వస్తుందా?

అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ సరైన హిట్ అందుకోవడంలో కాస్త వెనుకబడిన నటి భాగ్య శ్రీ బోర్స్. పర్ఫెక్ట్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని పేరు తెచ్చుకున్న ఈ భామ, తొలి సినిమా మిస్టర్ బచ్చన్తోనే యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ – కింగ్‌డమ్ సినిమాతో తన సత్తా చూపిస్తుందని భావించినా, ఆ సినిమాలో భాగ్య శ్రీ పాత్ర హీరోయిన్‌కి తక్కువ, సైడ్ రోల్‌కి ఎక్కువ అన్నట్టుగా డిజైన్ చేశారు. అంతేకాదు, హీరో–హీరోయిన్ మధ్య ఉండాల్సిన పాటను కూడా తొలగించడంతో భాగ్య శ్రీ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.
ఆ సినిమా ఫలితాన్ని ఊహించని భాగ్య శ్రీ కొంత అప్సెట్ అయినా, నవంబర్‌లో రెండు వారాల గ్యాప్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఒకటి కాంత, మరొకటి రామ్‌తో చేసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. రామ్ సినిమా కొంతవరకు సందడి చేసినా, కాంత మాత్రం వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మంచి సినిమా అయినప్పటికీ, ప్రేక్షకులు ఎందుకో పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. అయితే ఆ సినిమాలో భాగ్య శ్రీ లుక్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఇప్పుడు భాగ్య శ్రీ ఆశలన్నీ అక్కినేని అఖిల్‌తో చేస్తున్న ‘లెనిన్’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె చేస్తున్న సినిమాలన్నీ రిలీజ్ ముందు మంచి బజ్ తెచ్చుకుని, రిలీజ్ తర్వాత మాత్రం నిరాశ పరచడం ఆమె కెరీర్‌లో రిపీట్ అవుతూ వచ్చింది. అయితే ‘లెనిన్’ విషయంలో మాత్రం అలాంటిది జరగకూడదని భాగ్య శ్రీ గట్టిగా కోరుకుంటోంది.
కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, భాగ్య శ్రీలో ఉన్న గ్లామర్‌తో పాటు యాక్టింగ్ టాలెంట్‌ను మాత్రం ప్రేక్షకులు గుర్తించారు. కాబట్టి ‘లెనిన్’ కమర్షియల్ హిట్ అయితే, భాగ్య శ్రీ తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్టే. అందుకే ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది.
వాస్తవానికి అఖిల్ – లెనిన్ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉండటంతో, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ నుంచి గతంలో విడుదలైన టీజర్ మంచి ఇంప్రెస్ ఇచ్చింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను అనుకోగా, ఆమెతోనే టీజర్ కూడా విడుదల చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, ఆమె స్థానంలో భాగ్య శ్రీ బోర్స్‌ను తీసుకున్నారు.
Allu Arjun to Shoot Overseas for Atlee’s Sci-Fi Drama

Allu Arjun has been busy shooting for his upcoming sci-fi drama directed by Atlee, having already completed a significant portion of the work on this mega-budget project.
The team is now preparing to move to Dubai and other international locations for the next phase of filming. Director Atlee is reportedly planning desert sequences and high-octane action stunts in Dubai, marking the first outdoor schedule of the film.
So far, the shoot has been carried out entirely on specially erected studio sets in Mumbai, with all schedules taking place indoors. In early 2026, Allu Arjun and Atlee are expected to travel across multiple countries to shoot key sequences.
While the official release date is yet to be announced, the team is aiming for a December 2026 release, promising a grand theatrical experience for fans.

















