కోట్లాది మంది సినీ ప్రియులు ఎదురుచూసిన ట్రిపుల్ ఆర్ రానే వచ్చేసింది. ఊహకందని రీతిలో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. యుఎస్ ప్రీమియర్ లతో రికార్డుల మొతకు శ్రీకారం చుట్టి దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ అబ్బురపరుస్తూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలి రోజు ‘బాహుబలి’ రికార్డుల్ని తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన మూవీ కావడంతో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి.
అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుండటంతో ప్రేక్షకులు అభిమానులు ట్రిపుల్ ఆర్ కు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. రోరింగ్ బ్లాక్ బస్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటూ పాత రికార్డులని తొక్కకుంటూ పోతోంది. తాజా విశ్లేషణల ప్రకారం తొలి రోజు 257 కోట్ల మేర వసూళ్లని రాబట్టిందని చెబుతున్నారు. ‘బాహుబలి’ ప్రారంభ వసూళ్ల పరంగా 217 కోట్లు వసూలు చేసింది. ట్రిపుల్ ఆర్ అంతకు మించి వసూళ్లని రాబట్టడంతో తొలి రోజే ‘బాహుబలి’ రికార్డ్ ని అధిగమించిందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే ఓ సాక్తికరమై వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ వైరల్ గా మారింది. ఈ రోజు అంటే శనివారం ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి.
రేపు అంటే మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రతీ ఏడాది ఎన్టీఆర్ తాను ఏం చేస్తున్నాడో ఇటీవల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ సందర్భంగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్రతీ ఏడాది మార్చి 26 అర్ద్రరాత్రి 12 కొట్టగానే ఇంటి ముందు చరణ్ కార్ వచ్చి ఆగుతుందని వైఫ్ లక్ష్మీ ప్రణతికి చెప్పకుండానే తాను వెళ్లి చరణ్ తో కలిసి బయటికి వెళ్లిపోతానని ఆ తరువాత గుర్తోచ్చి ప్రణతి ఫోన్ చేస్తే చరణ్ తో వున్నానని చెబుతుంటానని అన్నారు ఎన్టీఆర్. ఇప్పడు కూడా ఆ రోజు రానే వచ్చింది.
ఈ 26న శనివారం అర్థ్రరాత్రి ఎన్టీఆర్ – చరణ్ ఎక్కడికి వెళ్లిబోతున్నారు? .. ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే సారి డబుల్ సెలబ్రేషన్స్ తో హల్ చల్ చేస్తారా? ఇంతకీ పార్టీ ఎక్కడా? . రాజమౌళి కూడా వుంటారా? అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆరాతీస్తున్నాయి.










AMARAVATI: The Telugu Desam Party on Saturday asked the Centre to invoke Article 360 of the Constitution and clamp “financial emergency” in Andhra Pradesh to protect the state from the alleged gross mismanagement by the YS Jagan Mohan Reddy regime.
Macherla Niyojakavargam is the next outing of Nithiin who will be seen as a young IAS Officer who takes his first charge as Guntur Collector.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న విషయాల నుంచి బయటకు రావడానికి కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఓవైపు వరుస సినిమాలు మరోవైపు కమర్షియల్ యాడ్స్ కు సైన్ చేస్తూ వస్తోంది.
Telugu Desam Party will be completing 40 years of its foundation on March 29 and the party is gearing up for celebrating the event.
Taking to his Instagram account, Shah Rukh shared a shirtless pic of himself clicked by Tarun Vishwa wherein he was hanging with two ropes.
కెరటం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా 2011 సంవత్సరంలో రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అయ్యింది. ఆ సినిమా తో రకుల్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కాని 2013 సంవత్సరంలో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో అనూహ్యంగా రకుల్ ప్రీత్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది.
It was only two days ago that YSR Congress party general secretary and MP V Vijay Sai Reddy wrote to Central Bureau of Investigation seeking expedition of investigation into the alleged bank fraud by Ind-Barath Thermal Power Ltd (IBTPL) promoted by rebel YSR Congress party MP Kanumuru Raghu Ramakrishna Raju.
Actress Nikki Galrani and actor Aadhi have announced that they have got engaged to each other in the presence of friends and family members.
ట్రిపుల్ ఆర్.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎవ్వరిని కదిలించినా ఇదే చర్చ. సింహాల్లాంటి ఇద్దరు స్టార్ లతో రాజమౌళి సృష్టించిన అద్భుతంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలి తో తెలుగు సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చాటిన రాజమౌళి మరో సారి ట్రిపుల్ ఆర్ తో టాలీవుడ్ ప్రపంచ స్థాయి సినిమాలని కూడా తెరకెక్కిస్తుందని ఇది ఒక్క సినిమాతో ఆగిపోలేదని.. ఇక ప్రపంచ సినిమాతో టాలీవుడ్ పోటీ పడుతుందని నిరూపించి తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచారు.
The buzz in the ruling YSRCP is that the cabinet reshuffle would be done on April 11. If all goes well, the new ministers would take oath on April 11. Sources say that the day is auspicious and hence the reshuffle would happen on that day.
Superstar Mahesh Babu is the latest celeb to laud the recently released RRR movie, which is helmed by filmmaker SS Rajamouli. Joining the big list of actors, the Maharshi actor appreciated the whole team and called RRR an epic.
Ram Charan is the talk of the town now. He delivered a towering performance in RRR and his portrayal of Alluri Seetharama Raju is standing as one of the main assets of the film.




