Page 3671

Anantapur: గణేశుని ముందు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన బాలుడు

Share

Anantapur: గణేశుని ముందు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన బాలుడు

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదంటు హెచ్చరికలు l Third Wave Alert l

Share

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదంటు హెచ్చరికలు l Third Wave Alert l

సైలెంటుగా బెంజ్ కార్ రేంజుకు.. కాకలు పుట్టిస్తున్న సన్నజాజి సోయగం

Share

1-నేనొక్కడినే చిత్రంతో సైలెంటుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కృతిసనోన్. ఈ బ్యూటీ ఎంపికపై సుకుమార్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే సినిమా రిలీజయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. సుకుమార్ ఎంపిక సరైనదేనంటూ కితాబిచ్చారు క్రిటిక్స్. అంత గొప్ప పెర్ఫామెన్స్ తో మెప్పించింది కృతి సనోన్. 1-నేనొక్కడినే ఫ్లాపైనా కానీ కృతి హిట్టయ్యింది. 1-నేనొక్కడినే సంక్రాంతి బరిలో రిలీజ్ కాగా అదే సీజన్ లో వచ్చిన ఎవడు పెద్ద హిట్టయ్యింది. అందులో నటించిన శ్రుతిహాసన్ కి మంచి పేరొచ్చింది.

ఇకపోతే కృతి సనోన్ తెలుగులో దోచేయ్ అనే చిత్రంలో నటించాక మరో ఫ్లాప్ ని ఎదుర్కొని బాలీవుడ్ కి జంప్ అయ్యింది. అక్కడా నిన్నమొన్నటి వరకూ అంతంత మాత్రమే. హిట్లు లేవు. కానీ నటిగా అవకాశాలకు కొదవేమీ లేదు. ఇవన్నీ ప్రతిభను చూసి ఇస్తున్నవే. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా వెలిగిపోతున్నారు. ఇటీవల `మిమి` విజయం తరువాత తన రేంజు మారింది. తదుపరి ప్రభాస్ ఆదిపురుష్ 3డి సహా ఆరు భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీ అయ్యింది. ఆదిపురుష్ లో కృతి సీతా దేవిగా నటిస్తున్న సంగతి తెలిసినదే.

తాజా సమాచారం మేరకు.. కృతి ఇటీవల కొత్త నల్ల రంగు మెర్సిడెస్-మేబాచ్ GLS 600 లగ్జరీ కారును కొనుక్కకుంది. దీనిని తనుకు తానే బహుమతిగా ఇచ్చుకుంది. ఈ కారు ధర రూ .2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ముంబైలోని మాడాక్ ఫిల్మ్స్ ఆఫీసులో కృతి తన క్లాసి న్యూ మెర్సిడెస్ కార్ తో కనిపించింది. ఫోటోగ్రాఫర్లు తనపై మెరుపులు మెరిపించగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Modi changes five CMs in six months

Share

In what is being seen as the absolute authority that the Prime Minister enjoys over the party and its leaders, he has changed five chief ministers in six months and has rehabilitated only one Chief Minister of the five that he had sent packing.

Several BJP CMs are said to be spending sleepless nights not knowing when Modi will strike. Modi is said to be taking non-performance, ineffective leadership, anti-incumbency, dissidence and winnability into account while taking action against the Chief Minister. He is particularly unrelenting on the states that are going to polls.

The first CM to be shown the door is Trivendra Singh Rawat. An RSS Pracharak, Rawat failed to protect the party interests. He was succeeded by Lok Sabha member Tirath Singh Rawat. But, he was sent out within four months. The present CM is Pushkar Singh Dhami. The BJP will go to polls in Uttarakhand under the leadership of Dhami.

The next CM to go was Sarbananda Sonowal of Assam. He was a successful CM and the party went to polls under his leadership. But, the party had decided to make Himantha Biswa Sarma as the CM and sent Sarbananda to Central politics. The next CM to go was Karnataka’s Yediyurappa. He was replaced by Baswaraj Patil. The latest to go is Vijay Rupani, the CM of Modi’s home state of Gujarat, was sent packing on Saturday. There are speculations that some more CMs could also be changed in view of the fact that eight states are going to polls next year.

Deva Katta says this Journalist deserves a Pulitzer award!

Share

Mega family hero Sai Dharam Tej has been hitting the headlines for the wrong reasons since Friday evening. As the hero met with an accident, a few Telugu Television channels are showing creativity in covering the story from different angles.

Taking a step ahead, a leading Television channel had reviewed the design of Sai Dharam Tej’s vehicle. As if that was not enough, the channel had made a PPT presentation where a journalist gave his opinion on how the design of the bike makes it difficult to ride and increases the accident chances.

One of the sensible filmmakers in Tollywood, Deva Katta took a dig at the way the news was covered and said, the journalist who did this deserves a Pulitzer prize, the award given to journalists for outstanding performances in their field.”Donno who this journo is but this great soul deserves a Pulitzer!” Deva Katta’s tweet reads.

Deva Katta retweeted the tweets made by Harish Shankar and Chai Biscuit platform. The tweets that bust the fake news and reports surrounding Sai Dharam Tej’s accident were retweeted by Deva Katta.

Sai Dharam Tej met with an accident while he was driving a high-end bike on Durgam Cheruvu Cable Bridge. It is said that the hero lost control on his bike due to the mud on the road. However, there is no clarity on this.

సెకన్స్ లో ముక్కు జలుబు దిబ్బడ దూరం ! | Nose Blockage | Dr Manthena Satyanarayana Raju Videos

Share

సెకన్స్ లో ముక్కు జలుబు దిబ్బడ దూరం ! | Nose Blockage | Dr Manthena Satyanarayana Raju Videos

మారుతి ప్రసాద్…సాయిధరమ్‌తేజ్ ను తెచ్చిన అంబులెన్స్ డ్రైవర్ l Face to Face l

Share

మారుతి ప్రసాద్…సాయిధరమ్‌తేజ్ ను తెచ్చిన అంబులెన్స్ డ్రైవర్ l Face to Face l

బిగ్ బాస్ తెలుగు-5 : నాగ్‌ ఎంట్రీతో హౌస్ లో కొత్త కనెక్షన్స్‌ – ఎపిసోడ్- 7

Share

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం ముగింపు దశకు వచ్చింది. శనివారం ఎపిసోడ్‌ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఒక ఆట ఆడించాడు. ఎవరికి ఎవరు సెట్‌ అయ్యారు.. ఎవరు ఎవరితో కట్‌ అయ్యారు అంటూ అడిగాడు. ఆ సమయంలో ఇంటి సభ్యులు ఒకొక్కరిగా ముందుకు వచ్చి తమకు సెట్ అయిన వారికి తమ పేరుతో ఉన్న బ్యాండ్‌ ను వేశారు. కట్ అయిన వారి ఫొటోను చింపి పక్కన ఉన్న డస్ట్ బిన్ లో పడేశారు. మొత్తానికి సెట్ కట్‌ అనే టాస్క్ చాలా సీరియస్‌ గా కొందరి విషయంలో సిల్లీగా కొందరు సీరియస్ గా చేశారు. మొత్తానికి నాగార్జున రాకతో మరింత క్లారిటీ హౌస్ లో ఉన్న విషయం స్పష్టం అయ్యింది. చాలా మంది చాలా రకాలుగా ఇంటి సభ్యుల గురించి అనుకుంటున్నారు. వారాంతంలో నాగార్జున వచ్చిన సమయంలోనే వారి మనసులో మాటలు బయటకు వస్తాయి. అనుకున్నట్లుగానే శనివారం ఎపిసోడ్ లో ఆ విషయం కనిపించింది.

నాగార్జున మొదట ఒకొక్క ఇంటి సభ్యులతో మాట్లాడుతూ కొందరిని సరదాగా ఆట పట్టిస్తే కొందరి విషయంలో కాస్త సీరియస్ అయ్యాడు. మొదటే ఈ వారం మొదటి వారం కనుక ఈసారి ఎక్కువగా కడిగి పారేయాలనుకోవడం లేదు అంటూ తేల్చి చెప్పాడు. అన్నట్లుగానే బిగ్‌ బాస్‌ హౌస్ లో ఉన్న వారి విషయంలో కొందరి పై కోపం ఉన్నా కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించాడు. సిరికి మొదటి క్యాప్టన్ అయినందుకు అభినందించాడు. గొడవలు మాన్పించేందుకు రవి చేస్తున్న ప్రయత్నం ను కూడా నాగ్‌ అభినందించాడు. ఇక అందరిలాగే లోబో ను ఎంటర్ టైనర్ ఆఫ్‌ ది హౌస్‌ అంటూ నాగార్జున కూడా డిక్లైర్‌ చేశాడు. మొత్తానికి కంటెస్టెంట్స్ అందరిపై కూడా చాలా పాజిటివ్‌ గా స్పందించాడు. షణ్ముఖ్‌ జశ్వంత్‌ తో సరదాగా మాట్లాడుతూ అరె ఏంట్రా ఇది అంటూ మాట్లాడమంటూ సూచించాడు. కనిపించడం లేదు అంటూ కొందరు ఆయన్ను ట్రోల్‌ చేస్తుండగా నాగార్జున అదే అన్నాడు.

ఇక ఉమాదేవి మరియు ప్రియాంకల మద్య జరిగిన గొడవ విషయంలో కూడా చాలా కూల్ గా నాగార్జున వారితో మాట్లాడాడు. వారిద్దరు పూర్తిగా ఫ్రెండ్స్ మాదిరిగా అయ్యారు. తనకు సెట్‌ అయ్యింది ప్రియాంక అంటూ ఉమాదేవి చాలా తెలివిగా తన బ్యాండ్‌ ను ప్రియాంకకు ఇవ్వడం జరిగింది. తద్వార ఉమాదేవిపై ఉన్న కోపం పోయింది. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం నామినేట్‌ అయిన వారిలో రవి మరియు హమీదా లు సేఫ్‌ అయ్యారు. ఇంకా జెస్సీ, మానస్‌, సరయు మరియు కాజల్‌ లు ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనేది సస్పెన్స్ గా ఉంచారు. అయితే ఇప్పటికే సరయు ఎలిమినేట్‌ అయ్యిందని సమాచారం అందుతోంది. కాజల్ మరియు సరయులకు అతి తక్కువ ఓట్ల పడ్డాయి. సరయుతో పోల్చితే కాజల్‌ కు స్వల్పంగా ఓట్లు ఎక్కువ వచ్చాయి. కనుక ఆమెను ఎలిమినేట్‌ చేస్తున్నట్లుగా నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌ లో ప్రకటించబోతున్నాడు.

Pawan Kalyan should be active in Politics: Ex-Janasena Leader

Share

Tollywood Hero, Janasena chief Pawan Kalyan is sailing in two boats. One is movies and the other one is politics. However, there is an opinion among the political circles and observers that more than movies, Pawan Kalyan should focus on politics so that he can succeed. A former Janasena leader also expressed the same views.

Former joint director of Central Bureau of Investigation (CBI) and Ex- Janasena leader V V Laxminarayana in his recent interview said that Pawan Kalyan should take an active role and focus on politics full-time. The same should be done regularly, he said.

When asked about joining the Janasena before the elections, V V Laxminarayana said he had decided to join Janasena as he felt that Janasena is different compared to other parties. The party’s ideology matches mine, he said.

I had managed to get a good share of votes from the Visakhapatnam Lok Sabha constituency, he maintained.

I had decided to exit Janasena as I could not adjust in the party. Politicians should be active in politics. It has to be agreed that Janasena has a good ideology. But the ideology has to be taken to the public and they should be educated on various policies, he said.

V V Laxminarayana also gave his opinion on the alliance of Janasena with the BJP. He opined that Pawan Kalyan had his reasons for this, but making an alliance will restrict the outfit to certain limitations, he added.

He had concluded the interview saying that he would contest the forthcoming general elections in Andhra Pradesh. I am yet to decide on whether to contest the elections as an independent candidate or join any political outfit or launch my own party. I will announce the details when the right time arrives.

Cops Issue Statement on Sai Dharam Tej’s Accident!

Share

Tollywood hero Sai Dharam Tej met with an accident a couple of days ago. He was shifted to hospital and Sai Dharam Tej is undergoing treatment. The health bulletin released on Saturday said the hero is responding well to the treatment and his organs are working.

However, the accident news gave rise to a lot of questions and doubts on how the accident took place and what are the reasons that are behind the road mishap. The media channels are also giving contrasting reasons for the accident.

In this backdrop, the cops cleared all the airs on the accident and said at the time of the accident Sai Dharam Tej was driving his bike at a higher speed than the prescribed speed limit on the road where the mishap took place.

Madhapur DCP Venkateshwarlu said, while the prescribed limit was 30 km, Sai Dharam Tej drove his bike at a speed of 72kmph. Earlier too, a fine was imposed on Sai Dharam for overspeeding, he said.

He added that a case of rash and negligent driving is also filed against the actor. The case was filed at the Raidurgam police station going by the outcome of the evidence, he maintained.

Sai Dharam Tej tried to overtake an autorickshaw on the road. While doing so, the bike lost control. Due to this, Sai Dharam Tej and his vehicle were dragged on the road, the DCP added.

Inside Story: Gopichand’s third film with creative filmmaker on cards?

Share

Gopichand regained his lost mojo with Seetimaarr. The film opened on an excellent note at the ticket counters across the twin Telugu states. Seetimaarr is the bigger opener in Indian cinema following the second wave of Covid.

Now, Gopichand is lining up another interesting project. This time, he is likely to work with a creative filmmaker, with whom he had worked two times in the past.

Apparently, Gopichand is in talks with Chandrasekhar Yeleti for a potential collaboration. The duo had previously worked together for Okkadunnadu and Sahasam, both of which were critically acclaimed films.

As per our sources, Gopichand and Chandrasekhar Yeleti are in talks for the third collaboration. The latter is busy with the script work currently and he will be approaching Gopichand with the final draft soon.

The project will materialize if Gopichand likes the script penned by Chandraskehar Yeleti.

Actor Naresh Words on Sai Daram Tej’s Accident Goes Controversial l Srikanth l Bandla Ganesh l

Share

Actor Naresh Words on Sai Daram Tej’s Accident Goes Controversial l Srikanth l Bandla Ganesh l

దేశాన్ని కుదిపేస్తున్న వరుస అత్యాచార ఘటనలు…మొన్న హైదరాబాద్ , నిన్న ముంబై , నేడు చెన్నై..! l

Share

దేశాన్ని కుదిపేస్తున్న వరుస అత్యాచార ఘటనలు…మొన్న హైదరాబాద్ , నిన్న ముంబై , నేడు చెన్నై..! l

ai Dharam Tej Likely to Undergo Surgery Today l Sai Dharam Tej Accident l

Share

ai Dharam Tej Likely to Undergo Surgery Today l Sai Dharam Tej Accident l

విందులు,సన్మానాల పేరుతొ ‘మా’ కళాకారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు : బండ్ల గణేష్

Share

విందులు,సన్మానాల పేరుతొ ‘మా’ కళాకారుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు : బండ్ల గణేష్

తేజ్‌ యాక్సిడెంట్ : ఆ సమయంలో అతి స్పీడ్ నిజమే

Share

సాయి ధరమ్‌ తేజ్ యాక్సిడెంట్‌ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారణ జరుపుతున్న మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరులు మీడియాతో మాట్లాడాడు. ఎల్బీ నగర్ కు చెందిన అనీల్ అనే వ్యక్తి నుండి సాయి ధరమ్‌ తేజ్ ట్రంప్ బైక్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా అనీల్ పేరు మీదే ఆ బైక్ ఉంది. ట్రంప్‌ బైక్‌ పై హై స్పీడ్‌ చలానా లు గతంలో ఉన్నాయి. యాక్సిడెంట్ సమయంలో ఆయన స్పీడ్‌ 75 కిమీ ఉన్నట్లుగా పేర్కొన్నాడు.

రూల్ ప్రకారం ఆ రోడ్డు మీద 30 కిమీ వేగంతో వెళ్లాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కేబుల్‌ బ్రిడ్జీ మీద ఆయన 100 కిలో మీటర్ల వేగంతో కూడా ప్రయాణించినట్లుగా పేర్కొన్నాడు. మొత్తానికి అతి వేగంతోనే సాయి ధరమ్‌ తేజ్ ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ లో కూడా 75 వేగం అంటే మామూలు విషయం కాదు. ఆ ట్రాఫిక్‌ మరియు రోడ్డు తీరకు సాయి ధరమ్‌ తేజ్ 40 నుండి 50 స్పీడ్‌ తో వెళ్లి ఉంటే యాక్సిడెంట్ అయ్యేది కాదు అనేది పోలీసుల వాదన.

Union Minister Jyotiraditya Scindia bullish on BJP’s progress in Telangana

Share

HYDERABAD: Union Minister for Civil Aviation Jyotiraditya Scindia said on Saturday that the TRS had failed to gain trust and love from the people of Telangana, which was the reason why BJP was making steady inroads into the people’s hearts.

Addressing media persons at the BJP’s party headquarters at Nampally, he said from winning just one seat in the 2018 elections to the Legislative Assembly, the party had made considerable gains in the Parliamentary elections, where it won 4 MP seats, which constituted 25 per cent of the seats.

He pointed out that in the GHMC elections, despite contesting in only 100 seats, the party had won 48, or nearly 50 percent of them, which which was also a considerable gain, and had followed it up by emerging victorious in the Dubbaka byelection.

Rubbishing allegations that Central Ministers visiting and praising the State government was adversely affecting the party cadre’s morale, he said such narrow-minded people needed to think beyond politics, as the ultimate goal was to work for the larger interests of the country by rising above politics.

Balakrishna heading to Goa for Akhanda

Share

Nandamuri Balakrishna is close to wrapping up Akhanda, which is in final leg of shoot. Barring a couple of songs a minor talkie portion, the entire shoot has been wrapped up already.

Now, Balakrishna, and team Akhanda is set to leave to Goa for the final schedule of the film. The entire filming part will be completed with this schedule.

This Goa schedule is expected to go on for around 2 weeks. If that is the case, it would be really interesting to see if Akhanda will actually make it to theatres this Dasara season, as speculated earlier.

Akhanda shoot is expected to be wrapped up only by the end of this month. The makers are expected to announce the release date very soon.

Akhanda is a powerful action thriller directed by Boyapati Sreenu. The film has Balakrishna and Pragya Jaiswal in the lead roles.

My Kitchen Tour || Mom’s Kitchen Tour || Rowdy Rohini ||

Share

My Kitchen Tour || Mom’s Kitchen Tour || Rowdy Rohini ||

Toye’s For Street Kids | మా ఇంటి పక్క పిల్లల కోసం బొమ్మలు కొన్న | Jyothakka | Shiva jyothi

Share

Toye’s For Street Kids | మా ఇంటి పక్క పిల్లల కోసం బొమ్మలు కొన్న | Jyothakka | Shiva jyothi

More Film News

More Political News