నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా నేడు అర్థరాత్రి ఓటీటీ ద్వారా డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్దం అయిన టక్ జగదీష్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యంగా హీరో నాని చాలా ప్రమోషన్ చేశారు. థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలతో పోల్చితే ఓటీటీ రిలీజ్ సినిమాలకు ఎక్కువ ప్రచారంను మనం చూడం. కాని ఈ సినిమాకు మాత్రం కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేశారు. నాని గత వారం రోజులుగా సినిమా కోసం చేస్తున్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు.. ఇంటర్వ్యూలతో నాని బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గత సినిమా ‘వి’ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘వి’ సినిమా నానికి 25వ సినిమా అనే విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ రిలీజ్ కు సిద్దం అయ్యింది. విడుదలకు అంతా సిద్దం అతి త్వరలో విడుదల అవ్వాల్సి ఉంది. ఈ లోపు కరోనా వచ్చింది.. సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేశారు. థియేటర్లలో విడుదల అయితే చాలా ఆలస్యం అయ్యేలా ఉంది అనే ఉద్దేశ్యంతో దిల్ రాజు తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి సినిమాను ఇవ్వడం జరిగింది. సినిమా లో నాని నెగటివ్ రోల్ అంటూ ప్రచారం చేశారు. కాని అది నిజం కాదు. ఇందులో ఇద్దరు హీరోలుగానే కనిపించారు. రివేంజ్ డ్రామాగా కొనసాగిన ఆ సినిమా తో నిర్మాత దిల్ రాజుకు భారీగానే లాభం వచ్చింది. ఇక స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న అమెజాన్ వారు కూడా ఫుల్ హ్యాపీగానే ఉన్నారు. కాని సినిమాను మాత్రం ప్లాప్ అన్నారు. సినిమా ప్లాప్ అంటూ కొందరు ప్రచారం చేసిన నేపథ్యంలో దిల్ రాజు గారికి అమెజాన్ వారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో వారిద్దరు కూడా సినిమా విషయంలో కమర్షియల్ గా హ్యాపీ అయినప్పుడు ఎందుకు సినిమాను ప్లాప్ అంటున్నారో అర్థం అవ్వడం లేదు అంటూ నాని వ్యాఖ్యలు చేశాడు.
తన దృష్టిలో ‘వి’ సినిమా ఒక మంచి కమర్షియల్ హిట్ మూవీ అని కొందరు సినిమా ఫలితంను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు అంటూ నాని అభిప్రాయం. వి సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటించాడు. ఇద్దరు కూడా హోరా హోరీ అన్నట్లుగా నటించారు. ఇద్దరికి కూడా మంచి కమర్షియల్ మూవీగా ఈ సినిమా నిలిచింది. కాని సోషల్ మీడియాలో కొందరు చేసిన ప్రచారం వల్ల ‘వి’ సినిమా ప్లాప్ అనే ప్రచారం జరిగింది. తాజాగా నాని కూడా అదే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. ఇక టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. కనుక ఎలాంటి ఫలితం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.










Former Indian National team skipper Sourav Ganguly played a big role in the rise of cricket in the country. He took over the captaincy of the team during a tough time and a lot of young players were groomed by him, who later became big stars and players.
By now, it is known that Dulquer Salman is making his full-fledged Telugu debut as a hero with Hanu Raghavapudi’s film. Though he acted in ‘Mahanati’, it was Keerthy Suresh’s film and Dulquer played a supporting role. He gained a good fanbase in Telugu with films like ‘Ok Bangaram’, ‘Mahanati’ and ‘Kanulu kanulanu Dochayante’.
WASHINGTON: President Joe Biden on Thursday is toughening COVID-19 vaccine requirements for federal workers and contractors, according to a person familiar with the plans, as he aims to boost vaccinations and curb the surging delta variant that is killing thousands each week and jeopardizing the nation’s economic recovery.
BANGKOK: Thai Prime Minister Prayuth Chan-ocha sacked two Cabinet members on Thursday, including one who was widely reported to have unsuccessfully plotted for him to lose a parliamentary no-confidence vote last week.
HYDERABAD: Telangana Pradesh Congress Committee (TPCC) president A Revanth Reddy on Thursday met with the CBI Director in Delhi and lodged a formal complaint, seeking an investigation into the e-auction of 50 acres of land at Kokapet.
Jr NTR is done with RRR. He is currently busy with Evaru Meelo Koteeswarulu and he will soon start working on NTR30, which will be helmed by Koratala Siva.
Actor Sonu Sood, who emerged as the real-life hero with his unmatchable humanitarian work for the needy ever since the pandemic has hit India, visited the temple city Vijayawada on Wednesday. His visit to Vijayawada came as part of his work.
Indian Cricket team captain Virat Kohli, one of the fittest sportspersons in the world enjoys a great fan following. Girls go crazy for the stylish player. Even foreign female cricketers have expressed their liking for Run Machine Virat Kohli.
తెలంగాణ రాష్ట్రంలోని దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం.. బృహత్తర ప్రాజెక్టుకు త్వరలోనే కార్యరూపం తేబోతోంది. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్ల వ్యయంతో రాజ్యాంగ నిర్మాత భారత రత్న బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Mercurial Chandrababu Naidu wants to be oneup on his arch-rival YS Jagan Mohan Reddy. He has begun his preparations for the 2024 assembly elections. Sources say that Chandrababu Naidu is preparing for advanced polls too. He is said to be readying up for even early polls. Sources reveal that he is prepared for any kind of situation in the state.
Bigg Boss Telugu season 5 will witness its first captaincy task in tonight’s (September 9) episode.
తెలుగు బుల్లి తెరపై షేక్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 పై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా సెలబ్రెటీలు ప్రముఖులు ఫాలో అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా నాగబాబు బిగ్ బాస్ సీజన్ 5 స్పందించాడు. ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నాగబాబు కు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు.. ఎవరికి మెగా బ్రదర్ సపోర్ట్ గా నిలుస్తున్నాడు అనే విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
HYDERABAD: Minister for IT and Industries KT Rama Rao urged the Parliamentary Standing Committee on Information Technology to recommend to the Centre the need for a project akin to Information Technology Investment Region (ITIR), or to provide special incentives to the State to execute similar projects, saying newly formed States like Telangana needed special support from the Union Ministry.
In less than a few hours, Natural star Nani’s family and action entertainer ‘Tuck Jagadish’ will be made available on Amazon Prime Video. Directed by Shiva Nirvana, the film is having a digital release amidst huge expectations and there are a lot of big names in this movie. Ritu Varma is the heroine while Jagapathi Babu is playing a key role.




