కామారెడ్డి జిల్లాలో దారుణం
‘థాంక్యూ కలెక్టర్’ – బ్రేవ్ కలెక్టర్ల కథల్ని చెప్పబోతున్న ‘రిపబ్లిక్’ టీమ్..!
సుప్రీమ్ హీరో సాయి తేజ్ – ‘ప్రస్థానం’ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”రిపబ్లిక్”. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెడుతునం మేకర్స్.. ‘థాంక్యూ కలెక్టర్’ అనే కొత్త ఇనిషియేటివ్ కి శ్రీకారం చుట్టారు. సరిహద్దుల్లో పోరాడే సైనికుల వీరగాధలు తెలుసుకున్నట్లే.. సరిహద్దుల లోపల పోరాడే ధైర్యవంతులైన కలెక్టర్ల కథలను అందరికీ తెలియజేయాలని ‘రిపబ్లిక్’ టీమ్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘థాంక్యూ కలెక్టర్’ అనౌన్స్ మెంట్ వీడియోని రిలీజ్ చేశారు.
”సరిహద్దుల్లో నిల్చొని విదేశీ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడే సైనికుడు అంటే మనకెంతో గౌరవం.. వాళ్ళ వీరగాధలు ఎన్నో విన్నాం చూశాం.. కానీ దేశ సరిహద్దుల లోపల స్వదేశీ శత్రువులు మన వ్యవస్థ మీద చేసే అన్యాయాల దాడి నుంచి దేశాన్ని కాపాడటానికి ప్రతిరోజూ కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో జయించిన వారున్నారు.. పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనలో ఎంతమందికి తెలుసు. అలాంటి బ్రేవ్ కలెక్టర్స్ ని గుర్తించి ‘థాంక్యూ కలెక్టర్’ అనే ఇనిషియేటివ్ ద్వారా వారి కథల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం” అని సాయి తేజ్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
”రిపబ్లిక్” చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇందులో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ – జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
https://youtu.be/3QE9SDBfda0
Chief Minister KCR turned golden Telangana into a debt-ridden state: YS Sharmila
SIDDIPET: YSR Telangana Party (YSRTP) president YS Sharmila said that Chief Minister K Chandrasekhar Rao turned “golden Telangana” into a “debt-ridden state”. Sharmila held a deeksha in Gundannapally village in Gajwel assembly constituency. Earlier, she visited the family of Koppu Raju, an unemployed youth, who recently died by suicide.
Addressing the gathering, she criticised the Chief Minister for not visiting the family of Raju even though he belongs to his constituency.Sharmila said that Raju, who fought for separate Statehood for 12 years, with the hope to secure a job couldn’t get a job even seven years after the State was formed.She demanded that the State government release an immediate notification to fill the vacancies
Allu Arjun keeping Boyapati Sreenu as back-up option
Allu Arjun is currently focused on the first installment of the Pushpa duology. Titled Pushpa: The Rise, this film is currently in the final leg of the shoot. Allu Arjun plans to take Icon onto the floors once he is done with Pushpa: The Rise. He intends to take Pushpa’s 2nd installment onto the floors after completing Icon.
As per reports, Allu Arjun is keeping his options open. Boyapti Sreenu has been trying to materialize a project with Allu Arjun for a long time now. He even narrated a mass subject to Allu Arjun and the latter liked it.
Given Allu Arjun’s tight schedule, he is unable to green signal the project with Boyapati Sreenu. So, he is keeping the latter as a backup option.
In case Icon doesn’t materialize on time or Pushpa: Part 2 gets delayed for any reason, then Allu Arjun will immediately take Boyapati Sreenu’s film onto the floors. Future circumstances will determine the conceptualization of this project.
Jagan Govt gives a shock to pension holders in AP
The Andhra Pradesh government has given a shock to social security pension holders in the state. It is a known fact that people have the privilege to take their pensions at once in three months. However, this option is no longer available.
The government has removed the two-to-three-month lump sum scheme and made it clear to take within the first three days of each month. If a person fails to take it in time, then they would lose the amount for that particular month, and it won’t be added into next month’s pension amount.
The government has instructed the volunteers to inform the beneficiaries of the YSR Pension Kanuka scheme about this matter. Last year, 1.87 lakh people stranded in different parts of Lockdown were given a lump sum pension of 6 months to a month.
The government is sanctioning pension money to about 60 lakh beneficiaries every month in the state. However, more than two lakh of them are not taking monthly pensions. As per reports, 2.04 lakh in April, 2.57 lakh in May, 2.70 lakh in June, 2.14 lakh in July and 2.40 lakh in August have not taken their pension amount, officials said.
The state government claims that people staying permanently in neighbouring states are paying a visit to AP once in three to four months to take illegal pensions. However, officials made it clear that eligible pensioners residing in the state would no longer be affected by the government’s latest decision.
Pawan Kalyan’s Fans’ Request To Bheemla Nayak Makers
Pawan Kalyan and Rana Daggubati’s Bheemla Nayak, the Telugu remake of Ayyappanum Koshiyum is announced for theatrical release on the 12th of January next year, marking the occasion of Sankranthi. The makers have been affirming that the film will indeed be releasing in theaters on the 12th of January, through the newly released posters and teasers. However, there are reports claiming that Bheemla Nayak might be postponed to Republic Day release, 26th January. But this isn’t in the best interests of Pawan’s fans on social media. They want the makers of the Pawan Kalyan starrer to release the film in theaters on the 12th of January.
Pawan’s fans opine that Sankranthi release will ensure the best possible box office returns to the film. Also, they can’t wait to catch Pawan’s mass avatar in the film as the recently released teaser has catapulted the buzz around the film multi-fold. They are hoping that Bheemla Nayak hits the theaters at the earliest and are in no mood to accept any delays in release. They have even started mounting pressure on the makers of Bheemla Nayak, asking them to stick to initial release plans and make sure that the film releases on 12th January, as a Sankranthi special.
The makers of Bheemla Nayak are also keen on sticking to their release plans. They are unfazed by the fact that even RRR is likely to release in theaters next Sankranthi season. They are confident about the film’s content and are placing their trusting in Pawan Kalyan’s star power and box office pull, which will ensure thunderous openings to the film next Sankranthi season.
The shooting of Bheemla Nayak is progressing at an encouraging pace and there aren’t too many reasons to postpone the film. Except of course, if the Covid third wave hits the nation really hard next January or earlier. So, Pawan’s fans can rest assured for now. Bheemla Nayak is well and truly on course to hit the silver screens on the 12th of January next year. Meanwhile, the title song from the film’s audio album will be out on the 2nd of September, marking Pawan Kalyan’s birthday.
షూటింగ్ కు బయలుజేరుతూ ఏడ్చిందట
బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలను కూడా చేస్తూ వెబ్ సిరీస్ లు షో లతో బిజీగా ఉండే ప్రియాంక చోప్రా కరోనా వల్ల దాదాపుగా ఏడాది కాలం పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్ లకు వెళ్లకుండా కేవలం ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలను చూసుకుంటూ ఇన్నాళ్లు గడిపిన ప్రియాంక చోప్పా ఎట్టకేలకు ఒక వెబ్ సిరీస్ కోసం షూటింగ్ కు హాజరు అయ్యింది. షూటింగ్ కోసం ప్రియాంక చోప్రా జర్మనీ వెళ్లింది. జర్మనీ వెళ్లే సమయంలో ఆమె భయంతో కన్నీరు పెట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.
ఆరు నెలల పాటు షూటింగ్ లు లేకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి.. ఇంట్లో వారితో చాలా సేఫ్ గా హెల్తీగా ఉన్నాను. ఇప్పుడు ఈ పాండమిక్ సమయంలో మళ్లీ షూటింగ్ అంటే మొదటే భయం వేసింది. అయినా తప్పక పోవడంతో జర్మనీ షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ కు వెళ్లాలి అన్నప్పుడే టెన్షన్ మొదలు అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కూల్ గా ఉంటూ వచ్చిన ప్రియాంక చోప్రా షూటింగ్ కోసం జర్మనీ విమానం ఎక్కిన సమయంలో భయంతో కన్నీరు పెట్టుకుందట.
ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఆమెకు కన్నీరు తెప్పించిందట. చాలా భయం వేసింది.. ఏం చేయాలో తెలియక కన్నీరు పెట్టుకున్న నేను ఆ తర్వాత షూటింగ్ ను సాఫీగానే చేసినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముగించినట్లుగా చెప్పింది. ఆ తర్వాత వరుసగా షూటింగ్ లతో ఈమె బిజీ అయ్యింది. గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని బిగ్గెస్ట్ భారీ చిత్రాలను చేస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. నిక్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈమె కెరీర్ ఏమాత్రం డల్ అవ్వలేదు. జోరుగా సాగుతూనే ఉంది.
Compensate victims in 2 days, Telangana Minister Harish Rao tells Siddipet administration
SIDDIPET: Finance Minister T Harish Rao directed the Siddipet administration officials to provide adequate compensation to people who lost their homes, cattle and poultry in the recent rains within the next two days. He held a meeting with the officials at his camp office until late night on Monday and reviewed the flood situation in the district.
The Minister directed the officials to immediately repair the roads damaged by the heavy rains, stating that a total of 48 R&B roads in the district were flooded. He also asked them to identify damaged transformers and power poles for repairs.The 13 cm of rain that poured in just four hours caused ponds and other water bodies in the district to overflow and damaged many roads and houses. Officials said that R&B roads were damaged in about 48 areas across the district and at least 250 houses were partially damaged.
Will Samantha Clarify On The Worrying Rumours?
Star actress Samantha can never stay away from the headlines even if she wants. The stunning diva has created a controversy by doing the role of an LTTE agent in the second season of ‘Family Man’. She was bashed on social media by various Tamil associations but the fuss died down gradually.
While she was busy with her commitments, the rumours about her personal life broke out which claimed that she is having differences with her husband Naga Chaitanya which made her to remove the ‘Akkineni’ surname from her social media handles. Her not attending Nagarjuna’s birthday party added fuel to the rumours and people are dying to get some clarity over this news that is going viral.
Despite all the buzz on social media on her marital life, Samantha is enjoying her vacation with friends in scenic locations. There is news that she may give some clarity on 7th September and some of the netizens also state that this might be a brand promotion strategy. The ‘Eega’ actress’ silence is leaving space for more speculation and many are saying that it is high time Sam comes out and clarify those rumours. Let us wait and see what happens.
చిరుతో కలిసి జగన్ ను కలిసేందుకు ముందుకు రానున్న మహేష్, బన్నీ
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల వ్యవహారం సినిమా ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతమున్న టికెట్ ధరలతో పెద్ద సినిమాలు విడుదల కావడం అనేది దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తోన్న చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న జగన్, చిరు అండ్ కో కు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే యాక్టివ్ నిర్మాతల గిల్డ్ సభ్యులతో చిరంజీవి చర్చలు జరిపాడు. మీటింగ్ లో మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావించాడు.
ఇక ఇప్పుడు 4న మీటింగ్ కు తనతో పాటు మహేష్, బన్నీలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. పెద్ద స్టార్స్ ఉంటే మీటింగ్ కు ఇంకా వెయిట్ వస్తుందని చిరు భావిస్తున్నాడు. అయితే ఇద్దరూ వస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ ఇద్దరిలో ఒకరు కచ్చితంగా హాజరవుతారని తెలుస్తోంది.
Telangana BJP chief Bandi Sanjay Kumar’s padayatra may disrupt communal peace: Congress
HYDERABAD: Alleging that the speeches of BJP State president Bandi Sanjay Kumar were ‘provocative’ in nature, the Congress on Tuesday, August 31, 2021, said that it would hold the police department responsible if his padayatra fuelles any untoward incident.In a letter addressed to DGP M Mahender Reddy, AICC member G Niranjan alleged that Sanjay Kumar’s speeches were clearly intended to spew hatred among different communities.
Later speaking to the media, he expressed concerns that Sanjay Kumar’s yatra may disrupt communal harmony. “It is the responsibility of the government and the police to restrict his speeches and attitude in the larger interest of the society,” the Congress leader said.
Sangareddy MLA Jayaprakash Reddy, whose constituency the padayatra would soon enter, dared Sanjay Kumar to speak about the hike in petrol and diesel prices.“Talk about people’s concerns. How is your yatra
in anyway connected to Nizam’s lands? You are trying to flare up communal sentiments,” he said.
Pawan Kalyan appreciates Tamil Nadu CM Stalin
Janasena supremo Pawan Kalyan appreciated Tamil Nadu chief minister MK Stalin, saying the latter’s modus operandi is setting an example for the entire nation.
“A party should do politics to come to power and form the government, but it should never do politics after being voted to power. You are putting the same philosophy to implementation and your governance is a testimony of worthy leadership,” reads a vague translation of Pawan Kalyan’s press statement.
It is very much evident that Pawan Kalyan is very much impressed with Stalin’s work ethic and his governance.
Stalin recently asked his party MLAs to refrain from praising him in the assembly and instead use the provided time to speak about the problems that are being faced in their respective constituencies.
Not so long ago, he ordered the government authorities to distribute school bags with his political rivals, Jayalalithaa, and Palaniswamy’s photos to the students. These bags were printed during the previous government’s regime and Stalin didn’t want to waste extra government money now on removing these prints, so he ordered the officials to distribute the same school bags.
Thoughtful acts like these have made Stalin an inspirational politician.
ముక్కు అవినాష్ పెళ్లి కల నెరవేరింది
జబర్దస్త్ కామెడీ షో తో మంచి గుర్తింపు దక్కించుకున్న ముక్కు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ తో మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. విజేతగా నిలువలేక పోయినా కూడా బిగ్ బాస్ అతడికి మంచి కెరీర్ ను ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ మా లో చాలా బిజీ స్టార్ గా దూసుకు పోతున్నాడు. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో పెళ్లి పెళ్లి అంటూ పదే పదే అంటూ కామెడీ చేసేవాడు. నాగార్జున కూడా అవినాష్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత అవినాష్ పెళ్లి గురించి కుప్పలు తెప్పలుగా మీడియాలో ప్రచారం జరిగింది.
సరదాగా ఎప్పుడెప్పుడు పెళ్లి అవుతుందో అర్థం అవ్వడం లేదు అంటూ అవినాష్ కామెడీ చేసేవాడు. ఎట్టకేలకు అవినాష్ పెళ్లి కల తీరబోతుంది. తాజాగా అవినాష్ హడావుడిగా పెళ్లికి సిద్దం అయ్యాడు. తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. పెళ్లి కి సిద్దం అయినట్లుగా ముందు నుండే చెబుతున్న అవినాష్ తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫొటో లను కూడా షేర్ చేశాడు. నేడు ఉదయం తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఎంగేజ్మెంట్ పూర్తి అయ్యింది. మరి పెళ్లి ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి.















