‘దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం.. దేశంలో ఎక్కడా జరగడంలేదు. కేంద్రం కూడా, రాష్ట్రం చేస్తోన్న అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు చూసి ముచ్చటపడుతోంది..’ అంటూ వైసీపీ నేతలు నిత్యం సొంత డబ్బా కొట్టుకుంటోన్న విషయం విదితమే. కానీ, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ సర్వేలో ఉత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల లిస్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ర్యాంక్ అత్యంత దారుణంగా కనిపిస్తోంది. అసలు వైఎస్ జగన్ పేరు టాప్ టెన్‌లో కూడా కనిపించకపోవడం గమనార్హం.
అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో స్టాలిన్ పేరు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 42 శాతం మంది ప్రజలు ఆయన పాలన పట్ల సంతోషంగా వున్నారట. ఇండియా టుడే గ్రూప్.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలివి. స్టాలిన్ తర్వాతి స్థానాల్లో నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీ తదితరులు నిలిచారు. వీరికి 30 శాతానికి పైగా రేటింగ్ తెచ్చుకున్నట్లు సదరు సర్వే చెబుతోంది. 30 నుంచి 19 శాతం రేటింగ్ దక్కించుకున్న ముఖ్యమంత్రుల్లో అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రలుున్నారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 19 శాతం కంటే తక్కువ రేటింగ్ దక్కించుకున్నారట. ఆయన రేటింగ్ కేవలం 6 శాతమేనట. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 11 శాతం రేటింగ్ దక్కించుకున్నారు. అంటే, అప్పటికీ.. ఇప్పటికీ జగన్ రేటింగ్ సగానికి పడిపోయిందన్నమాట. 2019 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటర్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బంపర్ మెజార్టీతో కనీ వినీ ఎరుగని విజయాన్ని అందుకున్నారాయన. అలాంటి జగన్, ఇప్పుడు 6 శాతం రేటింగ్ దక్కించుకోవడమంటే, ఆశ్చర్యకరమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో అభివృద్ధి లేదు. రాజధాని సోయ అసలే లేదు. సంక్షేమం పేరుతో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు వైఎస్ జగన్. బహుశా, అందుకేనేమో.. ఈ దుస్థితి. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లను తెచ్చుకోవాల్సిన దుస్థితి అధికార వైసీపీకి రావడంతోనే.. ఆ పార్టీ వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో ఏంటన్నది స్పష్టమైపోయింది.










Telangana CM KCR is sending conflicting signals when it comes to the implementation of the Dalit Bandhu scheme. Though he has been working on the scheme and has been discussing with various stakeholders at different levels, he has been making statements that are at variance with one another. As a result, despite the launch of the programme from Vasalamarri and then from Huzurabad, doubts continue to persist.
Pawan Kalyan is a busy man now. He had joined the sets of Bheemla Nayak a few weeks ago and is currently shooting for the social drama, which stars Rana in the other lead role.
Young Bollywood beauty, Janhvi Kapoor might soon be venturing into Tollywood, suggest reports. It is being said that the makers of Allu Arjun’s Icon have initiated talks with Janhvi’s representatives as they wish to rope her in for the project.
It is already known that star couple Naga Chaitanya and Samantha Akkineni recently acquired beach-facing land in Goa. They intended to build a lavish farmhouse in this piece of land.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ ను ముగించేసింది. దర్శకుడు గుణశేఖర్ ఆశ్చర్యకరంగా శాకుంతలం సినిమాను చాలా తక్కువ సమయంలోనే ముగించేశాడు. సహజంగా అయితే ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకునే గుణశేఖర్ ఈసారి మాత్రం చాలా తక్కువ సమయంలోనే సినిమా షూటింగ్ ను ముగించాడు. గుణశేఖర్ సినిమా శాకుంతలం ముగియడంతో సమంత తదుపరి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు గాను పాండీచెరి వెళ్లింది. అక్కడ విజయ్ సేతుపతి మరియు నయనతారలతో కలిసి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల రెండు కాదల్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా సమాచారం అందుతోంది.
The issue of secret GOs has become a major controversy thanks to TDP actions. The TDP leaders met Governor Biswabhushan Harichandan and lodged a complaint claiming that the Jagan government was uploading blank GOs on its website. The GO number and the date of issuance were uploaded, but the contents are not kept in the public domain, it said. They said that the Jagan government was ignoring the very idea of transparency in administration.
Melody Brahma Mani Sharma is a veteran composer who has been in the film industry for a really long time. People usually say that everyone has a golden phase which they will run out of eventually but there are some exemptions to it and Mani Sharma is one of them. He is currently working on some interesting projects and ‘Sridevi Soda Center’ is one of them. This film starring Sudheer Babu and Anandi in main roles is coming out soon and the makers have upped the promotions.
It’s been more than two years since YSRCP supremo, and Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy assumed the office. The journey has been a bit of ups and lows for him.
Popular comedian Sunil became a busy actor once again after making a comeback after quitting as a hero. He is working on a couple of interesting films including ‘F3’, ‘Pushpa’ and others. His film ‘Kanapadutaledu’ was supposed to hit the screens on 13th August but it did not happen. Now that the film is coming out on 19th August in theatres, the team has arranged a pre-release event at a star hotel.
టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా ప్రయత్నాలు హీట్ పెంచుతున్నాయి. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత పాన్ ఇండియా కేటగిరీలో సాహో చిత్రాన్ని అదే స్థాయిలో రిలీజ్ చేసారు. ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్.. సలార్ చిత్రాలు కూడా పాన్ ఇండియా కేటగిరీకి చెందినవే. ప్రాంతీయం అనేది ఇక లేదు.
KARIMNAGAR: After formally launching the Dalit Bandhu scheme in Huzurabad segment on Monday, Chief Minister K Chandrasekhar Rao said about Rs 30,000-40,000 crore would be allocated in the State Budget every year for the next three to four years to cover all the SC families in the State under the scheme.




