పరిస్థితులు చక్కగా ఉంటే ఈ నెలలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. చిరంజీవి ఆచార్య మరియు బాలకృష్ణ అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేవి. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడ్డ సినిమాలు ఎప్పటికి వచ్చేనో కూడా తెలియడం లేదు. కాని విడుదల తేదీతో సంబంధం లేకుండా సినిమాలను ముగించి పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. చాలా సినిమాలు షూటింగ్ ముగింపు దశలో ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ నుండి మొదలుకుని అఖండ.. ఆచార్య సినిమాల వరకు షూటింగ్ క్లైమాక్స్ లో ఉన్నాయి.
ఇటీవలే ఆచార్య షూటింగ్ రెండు వారాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ నాలుగు నుండి అయిదు వారాలు బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా కూడా షూటింగ్ ముగింపు దశకు చేరినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే షూటింగ్ మెజార్టీ పార్ట్ పూర్తి చేసిన బోయపాటి పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత రెండు నుండి మూడు వారాల షెడ్యూల్ తో సినిమా ను పూర్తి చేయబోతున్నాడట.
బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలతో కనిపించబోతున్న అఖండ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమద్య కాలంలో బాలకృష్ణ నటించిన ఏ సినిమాకు రానంత బజ్ ఈ సినిమా కు క్రియేట్ అయ్యింది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను అఖండ దక్కించుకుంటాడనే నమ్మకంతో నందమూరి అభిమానులు ఉన్నారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కు భారీ వ్యూస్ దక్కాయి. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ లు క్రాస్ చేసిన టీజర్ గా అఖండ నిలిచింది. ఆచార్య మరియు అఖండ రెండు కూడా దాదాపుగా ఒకే సమయంలో షూటింగ్ ను పూర్తి చేసుకుని మూడు నాలుగు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.










Treatment of the novel Coronavirus became a costly affair with the emergence of the second wave of Covid. There are allegations against the private hospitals for increasing the treatment cost and not providing admission unless payment was made in advance.
With the second wave of the Covid-19 pandemic gripping India, the film releases across the country have been postponed indefinitely.
YSRCP Rebel MP Raghu Ramakrishnam Raju, who was arrested by the CID sleuths on Friday evening from his residence after serving him the notices was produced before the CID court on Saturday.
Corona virus infections and the deaths caused by the virus are increasing each passing day. The Covid-19 already took lakhs of people, regardless of whether they are celebrities, politicians or ordinary people.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరి కాంబినేషన్ లో అతడు ఖలేజా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకోలేకపోయాయి. కానీ ప్రేక్షకులకు మాత్రం ఆల్ టైం ఫేవరేట్ మూవీస్ గా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ అరవిందసమేత – అలవైకుంఠపురంలో సినిమాలతో మంచి జోష్ లో ఉండగా.. అటు మహేష్ బాబు వరుసగా సూపర్ హిట్స్ తో మరో బ్లాక్ బస్టర్ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ సూపర్ ఫామ్ లో ఉండేసరికి ఈ కాంబినేషన్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Till recently, he was the president of the AP unit of the TDP. Today, he is almost unsung and unheard of. Kala Venkat Rao, once considered a party heavy weight from North Andhra is almost silent. Nothing is heard from him, not even a statement criticising the ruling YSRCP.
By now, everyone knows the issue going on between director Shankar and the production house Lyca Productions. Both the director and Lyca have been blaming each other for the delay in Kamal Haasan starrer ‘Indian 2’.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొదటి సారి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. రాజ్ అండ్ డీకే ల దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో పాకిస్తానీ ఉగ్రవాది గా సమంత కనిపించబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో సమంతను మరీ బోల్డ్ గా చూపించబోతున్నట్లుగా వారు చెబుతున్నారు. సమంతను గతంలో ఎప్పుడు చూడనంత బోల్డ్ గా మీరు ఈ వెబ్ సిరీస్ లో చూస్తారని చాలా నమ్మకంగా చెబుతున్నారు.
Andhra Pradesh state Education Minister Adimulapu Suresh said that the decision on the Class X exams would be taken in a timely manner. The eleventh standard examinations are scheduled to start on June 7. In the state of Andhra Pradesh, more than 20,000 corona cases are being reported every 24 hours. The government has already postponed intermediate board examinations due to the severity of the coronavirus.
It is known that Nagarjuna is working with Praveen Sattaru for his ongoing project which hit the floors recently.
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫిదా సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఫిదా తర్వాత సాయి పల్లవి టాలీవుడ్ లో నెం.1 హీరోయిన్ రేసులో దూసుకు పోతుంది. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాకు ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేయాలంటే సాయి పల్లవి తర్వాతే మరెవ్వరైనా అంటూ టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి మరో సారి మెగా హీరోతో ఫిదా చేసేందుకు సిద్దం అయ్యింది.




