ప్రముఖ దర్శకుడు శంకర్ కు మరియు ఇండియన్ 2 నిర్మాణ సంస్థ మద్య నెల కొన్న వివాదం మరింతగా ముదురుతోంది. సినిమా నిర్మాణంను అనుకున్న సమయంలో పూర్తి చేయలేక పోయిన కారణంగా నిర్మాతలు ఇప్పటికే శంకర్ పై కోర్టుకు వెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ విషయం వివాదంగా మారింది. ప్రముక నిర్మాణ సంస్థ లైకా వారు ఈ వివాదాన్ని సింపుల్ గా వదిలేయాలని భావించడం లేదు. శంకర్ పై కక్ష సాధింపుకు పాల్పడుతున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శంకర్ తదుపరి సినిమాలపై కూడా లైకా వారు ఆంక్షలు విధించారు.
శంకర్ ఇటీవలే టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమాను మొదలు పెట్టాడు. ఇదే సమయంలో బాలీవుడ్ లో అపరిచితుడు సినిమాను కూడా రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇలాంటి సమయంలో లైకా ప్రొడక్షన్ వారు వెంటనే నోటీసులు ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ నిర్మాతల మండలి మరియు హిందీ సినిమా నిర్మాతల మండలికి శంకర్ మా సినిమా పూర్తి చేసే వరకు మరే సినిమాకు కమిట్ అవ్వకూడదు. అలా కమిట్ అయితే చట్ట రీత్యా నేరం అవుతుంది. కనుక ఆయనతో ఎవరు కూడా సినిమాలు చేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు.










Days after being removed as the head coach of the Indian women’s cricket team, WV Raman made it to the headlines alleging that there is a ‘star culture’ in the team and that it should be changed.’
‘Adipurush’ based on the Hindu Mythology Ramayana is one of the most-awaited pan-Indian films. Directed by Om Raut and produced by T-Series, Prabhas plays the role of Lord Ram while Saif Ali Khan will be seen as Lankesh. Stunning beauty Kriti Sanon is going to be seen as Sita while Lakshman’s character is played by Sunny Singh.
During the covid-19 pandemic, it is certain that many stars could contract the infection. But few wagging tongues on social media have a habit of spreading rumours about the celebs’ death that they have been diagnosed with Corona virus or any such issue. Shaktimaan fame, actor Mukesh Khanna was one making those Who fell prey to his death rumour, which he quashed recently.
YSRCP rebel MP Kanumuru Raghu Rama Krishnam Raju, who was arrested by the AP CID sleuths yesterday moved the Andhra Pradesh High Court seeking directives to get bail in the case.
Director Teja is known for his youthful love stories. He was a hotshot director in the early 2000s as he delivered successive hits like ‘Jayam’, ‘Chitram’, ‘Nuvvu Nenu’ and many others. Music played a very important role in Teja’s films and all these films had super hit songs. RP Patnaik is the music director for these films and they both worked together on so many films before parting ways.
హాట్ బ్యూటీ హన్సిక 50వ సినిమాగా రూపొందిన ‘మహా’ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమా ను థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చారు. ఈ సమయంలో సినిమా దర్శకుడు జమీల్ హైకోర్టును ఆశ్రయించాడు. సినిమా ను తన ప్రమేయం లేకుండా పూర్తి చేశారని.. తాను అనుకున్నట్లుగా కాకుండా కొత్త కథతో ఈ సినిమాను రూపొందించారంటూ జమీల్ కోర్టులో పేర్కొన్నాడు. ఈ సినిమా ను చేసినందుకు తనకు ఇవ్వాల్సిన పారితోషికం కూడా ఇవ్వలేదంది.
Bandi Sanjay’s rise has been as meteoric as his fall. Soon after he was announced as party president, Sanjay generated lot of support and goodwill. Successive victories in Dubbak and the GHMC polls have made him a hero. He began galvanising the party and its cadre like no one did in the last two decades.
There is no denying that Kiara Advani is one of the top actresses in the industry. She is currently busy with back-to-back films in Bollywood. The actress has done a couple of Telugu movies as well. She made her Telugu debut in director Koratala Siva‘s ‘Bharat Ane Nenu’ and acted in Vinaya Vidheya Rama.
సోషల్ మీడియాలో కొన్ని సార్లు హీరోయిన్స్ కు చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. చాలా సార్లు బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొందరు పర్సనల్ గా కూడా దారుణంగా మెసేజ్ లు చేస్తూ ఉంటారు. అత్యంత నీచంగా కొందరు చేసే కామెంట్స్ హీరోయిన్స్ కు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అయినా కూడా కొందరు వాటిని పట్టించుకోరు. కాని కొందరు మాత్రం వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆ బ్యాడ్ కామెంట్స్ చేసిన వారిపై రివక్స్ కౌంటర్ ఇచ్చి బుద్ది చెప్తారు.
The ruling TRS is slowly but surely weaning away one supporter after another from Etela Rajender. The focus is on Huzurabad, which is Etela Rajender’s citadel and minister Gangula Kamalakar is visiting Huzurabad frequently. He is talking to various leaders, considered close to Etela Rajender, and is convincing them to remain loyal to KCR.
Star director Anil Ravipudi is currently working on ‘F3’. He made ‘F2’ in 2019 and it featured Venkatesh and Varun Tej in the lead. The film was a blockbuster and set the cash registers ringing and Anil Ravipudi is now looking to recreate the magic with its sequel.




