కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలు, యూత్ టార్గెట్ ! Doctor Reveals Shocking Info About Covid 3rd Wave
మందుబాబుల తీరు చూసి ఆశ్చర్యపోయిన సునీత
సింగర్ సునీత తన పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తరుచూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం డ్రామా జూనియర్స్ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు సునీత. అయితే తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో చాలా షూటింగ్స్ వాయిదా పడ్డాయి.
ఇక సునీత ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్టివ్ సెషన్ పెట్టింది. అందులో కొన్ని పాటలు పాడి అభిమానులను అలరించింది. తెలంగాణలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలందరూ బాధ్యతగా మెలగాలని సునీత కోరుకుంది. మనం బాధ్యతగా ఉంటేనే ఈ ఉపద్రవాన్ని పారద్రోలగలమని చెప్పుకొచ్చింది.
లాక్ డౌన్ ప్రకటన రాగానే వైన్ షాపుల ముందు బారులు తీరిన మందు బాబుల తీరుపై సునీత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకునే బయటకు రావాలని, అంత మంది జనాలు ఒకేచోట గుమిగూడడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని ఆమె ప్రశ్నించింది.
Is humanity dead: Covid patient raped by Male Nurse allegedly!
When India was fighting the deadly Covid crisis, a barbaric incident that questions humanity was reported, where a male nurse had reportedly raped a Covid-19 patient at a state-run hospital.
The horrific incident reportedly took place in Bhopal city of Madhya Pradesh. A male nurse at the state-run hospital raped the Covid-19 patient. The victim passed away within 24 hours of the attack.
What’s even more shocking is that the incident is over one month old, but made it to the headlines recently. Her family members were not even informed of the sad incident.
A 43-year-old woman, a survivor of the 1984 Bhopal gas tragedy was admitted to the Bhopal Memorial Hospital and Research Centre on the 6th of April with Covid-19 symptoms.
After the woman was placed in the Isolation ward, a male nurse raped her. With her health condition worsening, the victim was kept on ventilator support. Her medical reports confirmed the sexual assault. She died on the same evening.
In a statement, DIG Bhopal (Urban) said, the victim complained to the hospital authorities about the incident on April 6, and based on the complaint, a police case was filed and the accused is in jail.
Giving a reason on why the issue was not disclosed to the public, the cops said, the victim asked them to see that her identity is not revealed and that is why the case didn’t come out.
It has been widely reported that, in the investigation, the cops found out that the accused identified as Santosh Ahirwar, sexually assaulted a 24-year-old woman nurse reportedly.
Do You Know That Pawan Was Not The First Choice For ‘Vakeel Saab’?
Powerstar Pawan Kalyan made a striking comeback with ‘Vakeel Saab’. The courtroom drama suited Pawan perfectly and he pleased his fans once again with this message-oriented film. It is a remake of Hindi film ‘Pink’ and Dil Raju bankrolled ‘Vakeel Saab’ while Venu Sriram made the necessary changes and directed it.
Noone would’ve believed that Pawan isn’t the first option for ‘Vakeel Saab’ but rumours in social media say otherwise. According to them, Dil Raju first took this script to Balakrishna but the senior hero rejected it. Knowing that Dil Raju bought the remake rights, it was Trivikram that took this offer towards Pawan and we all know what happened next.
We cannot say how the film would’ve been had it been Balakrishna in the lead but Pawan did pull off a convincing performance. It is currently available on Amazon Pime Video.
ఆ రోజు రాత్రి ఆకతాయిలు వెంబడించారు.. అప్పుడు ఏం జరిగిందంటే: శ్యామల
యాంకర్ గా శ్యామల తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరునే సంపాదించుకున్నారు. బిగ్ బాస్ లో సైతం శ్యామల తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవలే శ్యామల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన వ్యక్తిగత విషయాలపై మనసు విప్పి మాట్లాడారు.
‘మా అమ్మకు 40 ఏళ్ల వయసులో నేను పుట్టాను. చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. నర్స్ గా పనిచేసి అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుండి ఎప్పుడూ బంధువులు మాకు సాయంగా రాలేదు. అందుకే మేము వారికి దూరంగా ఉంటున్నాము. అమ్మ నా చిన్నతనంలో సైకిల్ మీదే ఎంత దూరమైనా ట్రావెల్ చేసేది. ఓసారి నేను అమ్మతో కలిసి వెళ్ళాను. తిరిగివస్తుండగా రాత్రి అయింది. కొందరు ఆకతాయిలు మమ్మల్ని వెంబడించడం మొదలుపెట్టారు’.
‘అమ్మ వారి దగ్గరకి వెళ్లి నాకు 44 ఏళ్ళు ఉంటాయి. మీ అమ్మ వయసు ఉంటుంది. ఇలా చేయడం ఏమైనా బాగుందా అని అడిగింది. దాంతో వారు రియలైజ్ అయ్యారు. మీకేమైనా సహాయం కావాలంటే చెప్పండి అని అన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది శ్యామల.
రష్మికలో ఈ సడెన్ ఛేంజ్ షాకిస్తోంది!
కన్నడ బ్యూటీ రష్మిక మందన కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. తెలుగు- హిందీ భాషల్లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒక్కో భాషలో రెండేసి ప్రాజెక్ట్ లతో తీరిక చిక్కని పరిస్థితి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన `పుష్ప`లో నటిస్తోంది. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో శర్వా సరసన నటిస్తోంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను సహా అమితాబ్ తో ఓ సినిమా చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.
మరి ఇంత బిజీగా ఉన్న రష్మిక తన లుక్ విషయంలో టెన్షన్ పడిపోతోందనేది తాజా గుసగుస. చక్కని పెర్పామర్ గా నిరూపించుకుని పక్కింటమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్నా హాట్ గాళ్ అన్న ట్యాగ్ మాత్రం తనకు దక్కడం లేదని వాపోతోందట. అందుకే ఇటీవల యూత్ లో పాపులర్ కాలేకపోతోంది. అయితే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేయాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టేసిందనేది తాజా సమాచారం. స్టార్ హీరోల సరసన మాస్ అప్పీల్ తో ఆకట్టుకోవాలని రష్మిక తపన పడుతోందిట. అందుకు తగ్గట్టే తన లుక్ ని అన్ని రకాలుగా మార్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
మునుపటితో పోలిస్తే ఇటీవల రష్మిక బరువు పెరగడానికి కారణమిదేనట. ఈ కొత్త లుక్ కోసం ఆహార నియమాలు పాటిస్తూ సీరియస్ గా కసరత్తులు చేస్తోంది. అన్ని రకాలుగా ఫిట్ గా.. అంతకుమించి హాట్ గా మారాలంటే ఏమేమి చేయాలో అన్ని చేస్తోందట. జిమ్ లో శిక్షణ కోసం ఓ ట్రైనర్ ని పెట్టుకుని అదే పనిమీద ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రష్మికలో ఈ సడెన్ ఛేంజ్ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రయత్నాన్ని ముందొస్తు జాగ్రత్త అనుకోవాలా? లేక ఫియర్ ఫ్యాక్టర్ అనాలా? అన్నది అర్థం కాని పరిస్థితి. కొన్నిటిని కాలమే నిర్ణయించాలి.
Give us Covid vaccines, we’ll jab all of Telangana in 45 days: KTR
HYDERABAD: The Telangana government can vaccinate its entire population of four crore within 45 days, but the problem is the lack of availability of the Covid-19 vaccine. “We have the capacity to vaccinate more than nine lakh people per day. The problem is availability of vaccine which is the major challenge,” said KT Rama Rao, IT and Industries Minister and also Chairman of the State Level Task Force Committee on Covid-19.
Rama Rao accepted suggestions and answered questions of the Twitterati in an interactive session on Covid-19 on Thursday. The Minister opined that ideally, 70 per cent of the population should be vaccinated, to break the chain. “Of the 2.9 crore adult population, we need to vaccinate 1.9 crore people. Since it’s a two-dose vaccine, we need 3.8 crore doses. It’s a demand and supply challenge,” Rama Rao said.
According to the Minister, of the total 45-plus population of 92.24 lakh, so far 45.37 lakh people have been vaccinated with first dose. The second dose has been administered to more than 10.3 lakh people so far.
More vaccines for India?
On importing vaccines, Rama Rao said that “none of the US vaccines is currently allowed for use in India. I have heard from some sources that they may be allowed soon. When that happens, we can definitely procure.”
“Whatever is allowed by Drug Controller General of India is what we can procure. So far only three vaccines are available — Covaxin, Covishield and Sputnik. Hopefully Pfizer and Moderna will be allowed. By August, I am hearing that, another Indian vaccine may also be available from BE,” Rama Rao said. As clinical trials began for Covaxin on children also, Rama Rao said hopefully vaccine could be administered to kids between 5-18 also.Rama Rao further stated that they were in discussions with all three vaccine makers — Bharat Biotech, Serum Institute and Dr Reddy Labs — and would procure as much as they could.
TS better than other States, asserts KTR
The IT Minister said that Telangana was performing better than all other States. He said that the government will take the issue of junior doctors and nurses to the notice of Chief Minister K Chandrasekhar Rao. On his encounter with Covid-19, Rama Rao advised people to follow the advice of medical experts (not WhatsApp experts).
Stay strong mentally; plan ahead for post Covid-19, stop watching news channels and stop reading unnecessary WhatsApp/Facebook posts. Exercise as much as you can and even do walking if you can. Do not self-medicate.
Rama Rao said: “I had seven consecutive days of low to high grade fever followed by an infection of lungs. As I am a diabetic, controlling blood sugar and hypertension was also a challenge. But I just followed the instructions and while I feel weak now, am almost back to normal”.
The TRS working president also said that he would donate plasma soon.
PERSONAL EXPERIENCE WITH COVID
“I had seven consecutive days of low to high grade fever followed by an infection of lungs. As I am a diabetic, controlling blood sugar and BP was also a challenge. But I just followed the instructions and while I feel weak now, am almost back to normal,” said the IT Minister
Global Beauty Not Sad About Her Growing Age!
Film industry is a glamour field and unless you are a tremendous actor, the offers start fading away once people start getting old. This may not be the case for heroes but it is definitely the scenario with the heroines. A hero romance even after sixty but a heroine is considered old as soon as she crosses her thirties. This situation is not just prevalent in India but in Hollywood too.
That is why most of the heroines take utmost care of their looks and even resort to plastic surgeries in order to look better or younger. But Priyanka Chopra is different from the rest as she is content with the fact that she is getting old. The global heroine says that she doesn’t want to lie and agrees on the fact that she is getting old. She adds that she is looking appropriate for her age and cannot demand herself to look the way when she was in her twenties.
She explains that beauty depends on our self-confidence and people shouldn’t hurt their bodies too much in order to look younger. Priyanka is 38 years old now and people appreciating her maturity and self-awareness.
కేసీఆర్.. ఆ మానవత్వం ఇప్పుడేమయ్యింది.?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల కరోనా బారిన పడ్డారు.. కోలుకున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన తనయుడు.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కూడా అయిన కేటీఆర్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం విదితమే. కరోనా వస్తే, పరిస్థితి ఏంటన్నది స్వయంగా అనుభవించాక కూడా, సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల్ని నిలిపివేసేలా కేసీఆర్ ఎలా నిర్ణయం తీసుకోగలిగారు.? అన్నదే ఇప్పుడెవరికీ అర్థం కాని ప్రశ్న.
ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కూడా మండిపడింది. అయితే, తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం అంబులెన్సుల విషయంలో. ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.. ఏపీ నుంచి అంబులెన్సుల ద్వారా వచ్చే కరోనా బాధితుల కోసం. మామూలుగా అయితే మంచి ఆలోచనే ఇది. కానీ, కోవిడ్ మార్గదర్శకాలంటూ.. ఈ కాల్ సెంటర్ ముసుగులో నిబంధనల్ని విధించడమే అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ముందస్తు అనుమతి లేకుండా అంబులెన్సుల్లో కరోనా బాధితులు రావడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆసుపత్రి అనుమతి తీసుకుని, ఆ తర్వాత ఈ-పాస్ పొంది.. కరోనా బాధితులు అంబులెన్సుల్లో ఏపీ నుంచి తెలంగాణకు రావాలన్నమాట. ఇదెక్కడి నిబంధన.? అంటూ చాలామంది మండిపడుతున్నారు. ఇదేనా కేసీఆర్ కరోనా నేపథ్యంలో చూపే మానవత్వం.? అంటూ ప్రశ్నలు దూసుకొస్తున్నాయి.
అయితే, తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేనందున, ఏపీ నుంచి అంబులెన్సుల్లో వచ్చేసే కరోనా బాధితులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనీ, పలు ఆసుపత్రుల చుట్టూ తిరగడం ద్వారా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారనీ ఈ కారణంగానే తెలంగాణ ప్రభుత్వం కాల్ సెంటర్ నిర్ణయం తీసుకుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ అంటే మెడికల్ హబ్.. హెల్త్ టూరిజం విషయంలో అత్యున్నత స్థాయిలో వుంది. అలాంటప్పుడు.. కరోనా చెప్పి ఈ నిబంధనలేంటి.? పైగా, ఇది మానవత్వం కానే కాదు.
YSRCP MP Raghu Rama Krishnam Raju arrested by AP CID
YSR Congress Party Rebel MP Raghu Rama Krishnam Raju has been arrested by the AP Crime Investigation Department (CID) police today. The MP from Narasapuram Lok Sabha constituency was held by the CID sleuths at his residence in Hyderabad in the wake of the most dramatic developments.
A non-bailable case has been registered against the MP under Section 124 IPC-A. He was arrested on charges of making remarks that could tarnish the image of the government. It is worth mentioning that Section 124-A of the IPC deals with sedition.
During his arrest, the MP had a heated argument with the police and asked for a proper reason for his arrest. Police said they would reveal full details if he came to the CID office with them. However, today is Raghu Rama Krishnam Raju’s birthday. Sadly, he was arrested on his birthday.
This Bollywood beauty eagerly waiting to join HHVM shoot
By now, everyone knows that Bollywood actress Jacqueline Fernandez is playing a key role in Pawan Kalyan’s upcoming film ‘Hari Hara Veeramallu’. The shooting of Krish‘s directorial has come to halt even before the second wave of Covid-19 as the actor was busy with Vakeel Saab promotions and took part in the shoot of director Sagar Chandra’s movie.
In a recent interview with a Bollywood magazine, the Sri Lankan actress said she is eagerly waiting to join the shoot of Pawan Kalyan’s film. She is said to be playing the role of princess.
However, the shooting, which was supposed to start by now, has been halted due to the second wave of Covid-19 and the subsequent restrictions enforced by the government.
Niddhi Agerwal plays the leading lady. ‘Hari Hara Veeramallu’ is set in the 17th century on the backdrop of Moghuls and Qutub Shahis’ era and it will offer a spectacular visual feast. The film is made on a mammoth budget by AM Ratnam on the Mega Surya Production banner.
విషాదం: హీరోయిన్ కీర్తి రెడ్డి తండ్రి టీఆర్ఎస్ నేత కన్నుమూత..!
నిజామాబాద్ టీఆర్ఎస్ నేత సీనియర్ హీరోయిన్ కీర్తి రెడ్డి తండ్రి కేశ్ పల్లి(గడ్డం) ఆనంద్ రెడ్డి(60) ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆనంద్ రెడ్డిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్ది గంటల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆనంద్ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కేశ్ పల్లి గంగారెడ్డి కుమారుడు. తన తండ్రి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రారంభంలో ఆనంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో బిజెపి పార్టీ తరపున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈరోజు నిజామాబాద్ లో ఆనంద్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆనంద్ రెడ్డి ఇద్దరు కుమార్తెలలో హీరోయిన్ కీర్తి రెడ్డి ఒకరు. ‘తొలిప్రేమ’ ‘యువకుడు’ ‘రావోయి చందమామ’ వంటి సినిమాల్లో నటించిన కీర్తి.. 2004లో హీరో సుమంత్ ను వివాహం చేసుకుని 2006 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
Bandi urges Telangana govt to recruit medicos at hospitals
KARIMNAGAR: Karimnagar MP and BJP State president Bandi Sanjay Kumar on Thursday demanded the State government to recruit medical staff to meet requirements at government hospitals in the State. Due to shortage of staff, people are unable to get proper treatment at government hospitals, he said.
Sanjay visited the Government Civil Hospital in Karimnagar on Thursday. Cutting across party lines, every one should strive to control Covid-19, he said. Sanjay said if the State government provided correct Covid-related figures, the Central government was ready to cooperate with it.
At the hospital, some health staff stated their grievances to Sanjay, who suggested to them to appoint 20 staff members on a temporary basis.
He said though the State government had issued notifications for recruitment of doctors and medical staff, no one had come forward. So, the notification should be issued for permanent posts, instead of for three months, he said.















