Page 4044

Pic Alert: Sridevi’s Daughter Thrills Her Fans With A Bikini Photoshoot!

Share

Late actress Sridevi’s daughter Janhvi Kapoor made her debut in Bollywood with ‘Dhadak’ and got decent marks for her acting. She did an inspirational movie like ‘Gunjan Saxena’ and followed it up with a flop like ‘Roohi’. Her career is going great in Bollywood but the beauty earned a lot of fans thanks to her glamorous looks.

Despite gym looks and skin show in songs, Janhvi did not go overboard in terms of skin show. But that is gradually changing these days. The youngster has recently posted some stunning beach clicks that were taken during her vacation in Maldives. Now, she posed in a two-piece bikini for ‘Travel Leisure’ magazine.

She slipped into a shiny silver-colored two-piece bikini and a cloth wrapped around her waist. She raised the mercury levels to an all-time high thanks to her sumptuous glamour show. With a sensuous look and flawless skin, Janvi is surely making her fans speechless. What do you say?

9 PM | ETV Telugu News | 30th April 2021

Share

9 PM | ETV Telugu News | 30th April 2021

వకీల్ సాబ్ ఓటిటి విడుదలకు పెద్ద ఎదురుదెబ్బ

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన రీసెంట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. కోవిద్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వకీల్ సాబ్ థియేట్రికల్ రన్ అనుకున్న దానికంటే ముందే ముగిసింది.

వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. వకీల్ సాబ్ రెండు వారాల్లోనే ఓటిటి రిలీజ్ అవుతుంది అని వార్తలు వచ్చినప్పుడు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించాడు. కచ్చితంగా 50 రోజుల తర్వాతే ఓటిటి విడుదల అని చెప్పాడు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా దీని ప్రకారమే అగ్రిమెంట్ రాసిచ్చారు కూడా.

అయితే సెకండ్ వేవ్ కారణంగా వకీల్ సాబ్ ఓటిటిలో అనుకున్న దానికంటే ముందే విడుదలైంది. 21 రోజుల తర్వాత ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. కానీ ఈ సినిమాను ఓటిటి నుండి పైరసీ చేసేసారు. ఒరిజినల్ ప్రింట్ ను పోలిన పైరసీ వెర్షన్ ను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది ప్రైమ్ కు ఎదురుదెబ్బే.

Everyone back home in Afghanistan is with you India: Rashid Khan

Share

Moving by the plight of India amid the second wave of novel Coronavirus, the members of the cricket fraternity are coming forward to extend their support to the country, when it is needed the most.

Earlier, Australian speedster Pat Cummins has announced a $50.000 donation to the PM CARES Fund to help the country in procuring medical oxygen to treat the Covid-19 patients.

Former Aussies player Brett Lee and ‘God of Cricket’, Sachin Tendulkar have extended their support to India.

Joining the list, young Afghanistan player Rashid Khan, who plays for the SunRisers Hyderabad franchise in the IPL shared a moving video on the microblogging site Twitter. In the Twitter post, the bowler said, everyone is with India in the tough time.

“Everyone back home in Afghanistan is with you INDIA in this tough time . Please everyone stay safe stay home maintain social distance and Wear Mask plz Folded hands #WeAreWithYouIndia,” the Right-arm leg break tweet reads.

Needless to say, the post received a shower of messages from netizens to thank the young bowler for standing in solidarity with the country, that is going through a rough and tough phase.

Supreme Hero alerts fans about an Unidentified imposter

Share

Supreme hero Sai Dharam Tej has alerted his fans about an unidentified person, who is said to be impersonating him and taking money from the people who have worked with the actor.

Taking to social media, the Chithralahari actor wrote, “It has come to my notice that a person has been impersonating me and asking for financial help from people I acted with and others. Legal proceedings have been initiated from my end. Please be aware of the situation and avoid any such conversations with people who take my name.”

Sai Dharam Tej has also shared a screenshot of a conversation on WhatsApp that the unknown person has done with another actor.

On the work front, Tej will next be seen in Dev Katta’s ‘Republic’. The film has been stalled due to the second wave of the Covid-19 outbreak. He was last seen in ‘Solo Brathuke So Better’ directed by debutant Subbu and produced by BVSN Prasad.

Angry Kangana Ranaut Slams Intellectuals Over Blaming PM Modi For Covid 19 Crisis in India

Share

Angry Kangana Ranaut Slams Intellectuals Over Blaming PM Modi For Covid 19 Crisis in India

ఈటెల రాజేందర్ భూ కబ్జాల పై విచారణకి సీఎం కేసీఆర్ ఆదేశం

Share

ఈటెల రాజేందర్ భూ కబ్జాల పై విచారణకి సీఎం కేసీఆర్ ఆదేశం

భూ కబ్జా ఆరోపణలు: మంత్రి ఈటెలపై వేటుకి రంగం సిద్ధం.?

Share

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన కుదుపు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తొలుత ‘పింక్ మీడియా’లో కథనాలు షురూ అయ్యాయి. ఆ తర్వాత పలు మీడియా సంస్థలు ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాధాన్యతనిచ్చాయి. దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూముల్ని ఈటెల రాజేందర్ లాక్కున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు బాధితులు, నేరుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్, నిజాలు నిగ్గు తేల్చాలంటూ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ని ఆదేశించారు.

మరోపక్క, ఈటెల రాజేందర్, ఆ భూముల్ని రెగ్యలరైజ్ చేయాలంటూ తమ మీద ఒత్తిడి తెచ్చారంటూ పలువురు అదికారులు ఆరోపించడం గమనార్హం. ఈటెల రాజేందర్ సతీమణి పేరుతో ఓ హేచరీస్ సంస్థను నిర్వహిస్తున్నారు ఈటెల రాజేందర్. ఆ సంస్థ తరఫున భూముల్ని లాక్కున్నారన్నది ‘పింక్ మీడియా’ కథనాల సారాంశం.

ఇదిలా వుంటే, గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు ఈటెల. ‘మేం గులాబీ పార్టీకి ఓనర్లం.. కిరాయిదార్లం కాదు..’ అంటూ ఆ మధ్య ఈటెల చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అంతే కాదు, ‘మాట్లాడేవారి గొంతు నొక్కాలనుకోవడం సబబు కాదు..’ అని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇవన్నీ పార్టీ ప్రతిష్టనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలంటూ గులాబీ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఈటెల, మొదటి నుంచీ తన వెంట వుండడం, ఉద్యమ నాయకుడు కావడంతో కేసీఆర్, సరైన సమయం కోసం వేచి చూశారు. సరిగ్గా సమయం చూసి, ఈటెలను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు స్వయంగా కేసీఆర్ ఈ భూ కబ్జా అస్త్రాన్ని ప్రయోగించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే, తనపై వేటు పడుతుందని గ్రహించిన ఈటెల, రాజీనామాస్త్రాన్ని ప్రయోగించడానికి సన్నిహితుల నుంచి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారట. మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు, గులాబీ పార్టీకీ అలాగే ఎమ్మెల్యే పదవికీ ఈటెల రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Land acquisition allegations on Etela Rajendar..?

Share

TRS member and Telangana Health Minister Etela Rajendar currently finds himself surrounded by serious allegations of land acquisitions, by several farmers. Several BC, SC, ST farmers belonging to Medak District’s Moosaipet have accused Etela of forcefully acquiring their lands.

These farmers said that Etela acquired nearly 100 acres of their lands in the Achampet and Hakimpet areas. They said that the minister acquired these lands to develop Jamuna hatcheries in those areas.

Following these allegations, the concerned officials have begun to investigate the matter, and Etela is expected to give his clarification very soon. He’s already been saying that these allegations have been made falsely against him.

నా ఫ్యామిలీని చిత్రహింసలు పెడుతున్నారు: హీరో సిద్దార్థ్| Hero Siddharth Allegations On BJP Leaders

Share

నా ఫ్యామిలీని చిత్రహింసలు పెడుతున్నారు: హీరో సిద్దార్థ్| Hero Siddharth Allegations On BJP Leaders

ఫ్యాన్స్ నిరాశ… మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా?

Share

ఆర్‌ఆర్‌ఆర్‌ గత రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తున్న సినిమా. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ప్రారంభించేటప్పుడే 2020, జూలై 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. ఈయితే పలు కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ఈ అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ హామీ ఇచ్చింది. కానీ ఈ అక్టోబర్‌లో సైతం మూవీ రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా మరోసారి రిలీజ్‌ డేట్‌ను పోస్ట్‌పోన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అన్ని సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. దీంతో అనుకున్న సమయానికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణ కూడా నిలిచిపోయింది. దీంతో టైంకు షూటింగ్‌ పోస్ట్‌ ప్రొక్షన్‌ పనులు పూర్తయ్యేలా కనిపించకపోవడంతో మరోసారి విడుదల తేదీ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ, వేసవిలో గానీ రిలీజ్‌ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

TS records 58 deaths, 7,994 cases in a day

Share

HYDERABAD: At first glance, it may appear that Telangana has seen a fall in Covid-19 cases, with just 7,994 cases reported on Wednesday. However, a closer analysis shows that the State is simply conducting fewer tests. On Wednesday, only 75,456 tests were conducted to detect these 7,994 cases. The test positivity rate is currently at 10.59 per cent. Just a day before, 77,029 were conducted, while the TPR was 10.46 per cent. The reduction in the number of tests from one lakh to about 75,000 has occurred over four days.

Of the 75,456 tests, about 60,000 tests were conducted by the government. On the same day, 58 deaths were also reported, which is the highest ever single day toll. The total death toll in the State now stands at 2,208. The active cases in the State are currently at 76,060. GHMC reported 1.630 cases, Medchal 615 and Rangareddy 558.

Exclusive: Tollywood veteran to play pivotal role in Samantha’s Shakuntalam

Share

Veteran Telugu actor Mohan Babu has been roped in to play a pivotal role in Samantha’s mythological love drama Shakuntalam, say sources close to the movie unit.

Mohan Babu will be seen as Durvasa Maharshi in Shakuntalam. He has signed the dotted line and will be joining the sets soon.

Mohan Babu has the knack of delivering powerful performances in mythological epics and the makers of Shakuntalam have bought him on-board to play an author-backed role in the film.

Samantha had already joined the sets of the big-budget mythological love drama.

The film is directed by Gunasekhar and produced by Neelima Guna. Malayali actor Dev Mohan plays Dushyantha.

Permission to Distribute Vaccine by Drones in Telangana on Experimental Basis

Share

Permission to Distribute Vaccine by Drones in Telangana on Experimental Basis

మోదీ పనితీరుపై ఆరెస్సెస్ గుస్సా

Share

కరోనా విపత్తు నుంచి దేశాన్ని కాపాడే విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మీడియా ఈ విషయంలో మోదీనే ప్రధానంగా తప్పుబట్టగా.. తాజాగా బీజేసీ సైద్ధాంతిక మార్గదర్శి ఆరెస్సెస్ సైతం మోదీ పనితీరుపై మండిపడింది. ముఖ్యంగా ఢిల్లీలో కరోనా కట్టడిపై కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వైఖరిని దుయ్యబట్టింది. ఈ విషయంలో ఆరెస్సెస్ అధినాయకత్వం పెదవి విప్పకపోయినా.. ఆరెస్సెస్ ఢిల్లీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజీవ్ తుల్లి మాత్రం బహిరంగా విమర్శలు చేశారు. కరోనాతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే ప్రజలకు సాయం చేసే విషయంలో బీజేపీ నేతలు ఎక్కడా కనపడటంలేదని విమర్శించారు.

ఢిల్లీ వాసులకు అండగా నిలవాల్సిన బీజేపీ నేతల తీరు ఇదేనా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ కార్యవర్గాన్ని రద్దు చేశారా అని ఎద్దేవా చేశారు. రాజీవ్ వ్యాఖ్యలపై సంఘ్ వర్గాలు పైకి సమర్థించడంలేదు. అలా అని వ్యతిరేకించడమూ లేదు. అంతర్గతంగా ఆ వర్గాలు కూడా ఇలాంటి అభిప్రాయమే కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, రాజీవ్ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేడ్కర్ మాత్రం స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పార్టీలకు అతీతంగా కదలి రావాలని అభిప్రాయపడ్డారు. రాజీవ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. వాటితో సంఘ్ కు సంబంధం లేదని స్పష్టంచేశారు.

Renowned Journalist Rohit Sardana dies of Covid-19

Share

Renowned TV journalist and senior anchor Rohit Sardana died of cardiac arrest on Friday, days after he tested positive for the novel coronavirus. He was 41.

With the untimely demise of Rohit, journalists and others who knew him were shocked and heartbroken.

Rohit Sardana, who was an executive editor and TV news anchor with Aaj Tak of the India Today Group, is survived by his wife, two daughters and parents. He was awarded the Ganesh Shankar Vidyarthi Puraskar by the Centre in 2018.

Sardana earlier worked with Zee News, where he hosted the debate-based show ‘Taal Thok Ke’. As the news of popular media personality’s death spread, condolences started flooding in on social media. Several prominent persons like PM Narendra Modi, Union Minister Amit Shah and many others offered tributes to the popular anchor.

Crazy buzz: Sarileru Neekevvaru sequel on cards.?

Share

Mahesh Babu will be joining hands with Rajamouli later next year and he wants to complete 2-3 project before he allots bulk dates for the master craftsman. He has already agreed to work with Trivikram and this project will start rolling after he completes Sarkaru Vaari Paata.

If the latest speculations are to go by, Mahesh might be starring the sequel of Sarileru Neekevvaru.

Apparently, Anil Ravipudi penned the script for the sequel of Sarileru Neekevvaru and narrated it to Mahesh. The latter is undecided about the prospect for now.

Anil seems to be fascinated with the concept of sequels. He is already working on F3, the sequel of F2. He is also contemplating the idea of materializing a sequel to Raja The Great and even approached Ravi Teja with his idea.

Now, Anil intends to make a sequel to Sarileru Neekevvaru. But Mahesh is yet to take the final call though.

An Unsung Covid-19 Warrior Composer/Singer S Thaman Exclusive Interview | A Candid Conversation

Share

An Unsung Covid-19 Warrior Composer/Singer S Thaman Exclusive Interview | A Candid Conversation

Thank You Brother​ Trailer | Anasuya Bharadwaj, Viraj Ashwin | Ramesh Raparthi | Premieres May 7

Share

Thank You Brother​ Trailer | Anasuya Bharadwaj, Viraj Ashwin | Ramesh Raparthi | Premieres May 7

Lavanya Tripathi : ‘అందాల రాక్షసి’ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Share

‘అందాల రాక్షసి’గా టాలీవుడ్‌కి పరిచమైన హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి, మంచి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. పెద్దగా హిట్స్‌ లేకపోయినా.. స్టార్‌ హీరోలందరితోనూ నటించే చాన్స్‌ దక్కించుంది. నాని ‘భలే భలే మగాడివోయ్’‌, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఏడాదిలో ఇప్పటికే ఏ1 ఏక్సప్రెస్, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అవి అనుకున్నంత విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే.. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తరచూ అందమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. తాజాగా ఈ సొట్టబుగ్గల సుందరి ‘వరల్డ్‌ డాన్స్‌ డే’ సందర్భంగా షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

More Film News

More Political News