Page 4045

Jabardasth Getup Srinu Conversation With Cyberabad Police Over Cyber Crimes | Tolet | Owners |

Share

Jabardasth Getup Srinu Conversation With Cyberabad Police Over Cyber Crimes | Tolet | Owners |

https://www.youtube.com/watch?v=KL1V9wPR06A

CM Jagan Key Comments Over Covid Vaccination Process

Share

CM Jagan Key Comments Over Covid Vaccination Process

మరోసారి పెళ్లిపై రూమర్స్… కాకపోతే ఈసారి!

Share

హీరోలకు సమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది అనుష్క శెట్టి. కేవలం తన ఇమేజ్ తోనే సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అనుష్క శెట్టి సినిమా, సినిమాకు బ్రేక్ బాగానే తీసుకుంటోంది. గతేడాది వచ్చిన నిశ్శబ్దం తర్వాత మళ్ళీ మరో సినిమా చేయలేదు అనుష్క.

మరోసారి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క సినిమా చేయబోతోంది. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లి రూమర్స్ మరోసారి షికార్లు చేస్తున్నాయి.

గతంలోనూ అనుష్క పెళ్ళికి సంబంధించిన రూమర్స్ వచ్చాయి కానీ ఈసారి దుబాయ్ కు చెందిన బడా వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి జరగనుందని తెలుస్తోంది. తనకంటే తక్కువ ఎత్తు, వయసులో కూడా చిన్నవాడట. మరి ఈసారైనా అనుష్క పెదవి విప్పుతుందేమో చూడాలి.

MS Dhoni’s parents discharged from hospital after beating Covid-19!

Share

As a piece of good news for former Indian skipper Mahendra Singh Dhoni, his parents who had tested positive for Covid-19 earlier this month have recovered from the virus on Thursday.

According to the media reports, MS Dhoni’s parents, mother Devaki Devi, and father Pan Singh have successfully come out of the respiratory disease and got discharged from the hospital accordingly.

MS Dhoni’s parents were tested positive for the novel Coronavirus on the 20th of this month. Following this, the duo was admitted to the Pule Superspeciality Hospital in Ranchi.

After undergoing treatment, the duo has reportedly beaten the virus. They had tested negative for the virus and showed no signs of health problems.

In the pictures, Pan Singh can be seen sitting in a wheelchair, accompanied by his wife Devaki Devi. The couple was snapped while coming out of the private hospital in Ranchi.

Under the captaincy of Thala Dhoni, Chennai Super Kings(CSK) is at the top position in the IPL points table. Out of the six matches played, CSK has won five matches, while the team lost one match.

Nithin Plans A Multi-Starrer Film With ‘Yatra’ Director!

Share

Youth star Nithiin is tired of making love stories. He claimed that ‘Rang De’ is going to be his last romantic film. We don’t know if it’s true or not but he is currently trying to select different scripts. He is currently doing ‘Maestro’ where he is playing the role of a blind man. After that, he okayed a film named ‘Power Peta’ which is a political-based film as per reports.

The latest talk in tinsel town suggests that he is all set to do a multi-starrer film under the direction of ‘Yatra’ fame Mahi V Raghav. The talented director made films like ‘Anando Brahma’ and ‘Paatashaala’ in the past too. The story discussions were reportedly done and Nithiin will be seen doing a police officer’s role. Apparently, it is going to be the story of brothers who are both police officers.

Though Nithiin is yet to give his final nod, many are expecting this project to go on floors after he wrapped up ‘Power Peta’. The official announcement has not been made yet and it is to been seen when this project takes off.

పవన్ కళ్యాణ్‎తో శేఖర్ కమ్ముల మూవీ..? | Sekhar Kammula Upcoming Movie With Star Hero

Share

పవన్ కళ్యాణ్‎తో శేఖర్ కమ్ముల మూవీ..? | Sekhar Kammula Upcoming Movie With Star Hero

కూకట్పల్లిలో ఏటీఎం వద్ద ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి దోపిడీ

Share

కూకట్పల్లిలో ఏటీఎం వద్ద ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి దోపిడీ

Lockdownపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు

Share

కరోనా సెకండ్ వేవ్‌….దేశంలో కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపుతోంది. ఆస్పత్రుల్లో ఒక్క బెడ్‌ కోసం రోగులు అలమటిస్తున్నారు. ఆక్సిజన్‌ అందక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు రోజుకి పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షల్లో పెగుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్ లో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ లాక్‌డౌన్‌ కచ్చితంగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ లాక్ డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా రానున్న కొద్ది రోజులు ఇంట్లోనే ఉందామని ఆయన పిలుపునిచ్చారు.

‘లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా.. రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌ పాటిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్‌డౌన్‌ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి వెళ్లి ఆసుపత్రులను చూసి రండి. అలాగే గడిచిన నెల రోజుల నుంచి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి, తప్పనిసరిగా మనందరం వ్యాక్సిన్‌ వేయించుకుందాం. వైద్యులకు కొంత రిలీఫ్‌ని అందిద్దాం’ అని నాగ్‌అశ్విన్‌ ట్వీట్‌ చేశారు. ఇక సినిమా విషయాలకొస్తే నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరక్కెతున్న ఈ సినిమాలో దీపికా దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

This former top cop has nowhere to go

Share

Has former CBI official Lakshminarayana reached a political dead-end? It appears so. Lakshminarayana, who hogged limelight by dealing with some high-profile corruption cases, left his DGP post in Maharashtra and joined politics ahead of the 2019 elections. But, the journey has so far been bumpy and the future seems uncertain.

JD Lakshminarayana, as he is known, has clear pro-BJP moorings but the BJP did not offer him much. He then took up farmers’ issues and undertook a state-wide tour. At that time, he appeared veering towards the TDP, but suddenly joined the Jana Sena. He contested the Lok Sabha elections from Visakhapatnam in 2019, but was defeated. Since then he has again moved closer to the BJP. However, on the issue of Vizag steel plant, he differed with the BJP and had even filed a petition against the Central Government. Thus, the doors for him are shut in the BJP.

The latest is that he has moved back to Vizag and has made it clear that he would contest the elections next time. If sources close to him are to be believed, he is planning to concentrate on Bheemili assembly constituency. He is now staying in Vizag and is working to woo the voters. But, which party he will contest from? Well! He stands no chance in YSRCP for obvious reasons. The BJP has shut its doors. The Jana Sena is in totters. The TDP is not exactly interested him.

Dil Raju in legal trouble for Vakeel Saab’s early digital premiere..?

Share

Pawan Kalyan’s comeback film Vakeel Saab will be premiering on Amazon Prime Video tomorrow and his fans are eagerly waiting for the same.

However the latest reports suggest that the producer of Vakeel Saab, Dil Raju might land in a legal mess for permitting the early digital premieres.

Apparently, a distributor based in Dubai is threatening to file a legal case against Dil Raju for not honouring the 50-day agreement.

Dil Raju had promised distributors that Vakeel Saab will not be released on OTT platforms for at least 50 days post its theatrical release. But the film is gearing up for digital premieres just 3 weeks after its release. This seems to have irked the gulf distributor and he is now seeking a compensation of Rs 3 crores.

Dil Raju will have to respond to the distributor’s plea and sort the issue if he is to avoid facing legal consequences.

4:30 PM | ETV Telugu News | 29th April 2021

Share

4:30 PM | ETV Telugu News | 29th April 2021

తెలంగాణలో లాక్‏డౌన్ ఉండదు | No lockdown In Telangana, Says Minister Etela Rajender

Share

తెలంగాణలో లాక్‏డౌన్ ఉండదు | No lockdown In Telangana, Says Minister Etela Rajender

వైరలవుతున్న నటి రాధిక న్యూ లుక్‌​ ఫోటోలు

Share

సినీ నటి రాధిక శరత్‌ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా హెయిర్‌ కట్‌ చేయించి న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ..ఈ కొత్త లుక్‌ మీ అందరికి నచ్చుతుందని ఆశాస్తున్నానంటూ పేర్కొన్నారు. మొన్నటి దాకా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు మేక్‌ఓవర్‌పై దృష్టి పెట్టినట్లున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక చెక్‌బౌన్స్‌ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న అనంతరం రాధిక ఆరోగ్యంపై పలు వదంతులు వచ్చాయి. వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆమెకు కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్వయంగా స్పందించిన రాధిక..అలాంటి పుకార్లను నమ్మవద్దంటూ పేర్కొంది. తనకు కరోనా సోకలేదని, కానీ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఒళ్లు నొప్పులు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది.

It takes at least 3 months for India to overcome corona 2.0: Dr. Rakesh Mishra

Share

Dr.Rakesh Mishra, director of the Center for Cellular and Molecular Biology (CCMB), said it would take at least three months for India to come to the normal situation. He believes that if people take all precautions now, corona cases could reach a peak by the end of May and then decline.

Dr.Rakesh Mishra said that as the virus is mutating rapidly, there is a risk of a third wave in the country. Further, he said that there is a chance of a third wave of corona if people fail to abide by the rules of covid-19.

Dr. Rakesh Mishra opined that the curfews and restrictions imposed by the governments help a lot to make people understand the severity of the situation. He said, “It is time for people to act more responsibly.”

Fans get delighted after spotting Prabhas in laid-back avatar at airport

Share

Darling Prabhas is one cool and most sought after actor in India. His style and down to earth attitude had attracted a massive fan base apart from his acting prowess. Prabhas dons casual wear often when spotted outside, which is assumed to be the best and comfy fit for the star.

Yesterday, the actor was recently snapped at the Hyderabad airport, yet again in cool casuals.

He was spotted in a white oversized tee paired with camo pants and sneakers. He had a bandana on his head and a mask on his face coupled with shades in white.

The Bahubali actor’s fans wait every day to have a glimpse of their favourite actor. Usually, Prabhas is shy and keeps himself off the radar and no watching him in a casual walk in laid-back avatar have left them delighted. A short clip of the same was shared by couple of fan pages on Instagram.

It is believed that Prabhas returned to Hyderabad after production works shelved due to covid-19 adversity. His next Radhe Shyam opposite Pooja Hegde is gearing up for release while the shoot of Mythological film ‘Adipurush’ directed by Om Raut will continue once the situation gets better.

AP High Court rejects Dhulipalla Narendra Quash Petition

Share

AP High Court rejects Dhulipalla Narendra Quash Petition

రెమెడిసివిర్ ఇంజెక్షన్ చేసుకోకపోతే నేను బ్రతకను : కరోనా సోకిన జర్నలిస్ట్ ఆవేదన

Share

రెమెడిసివిర్ ఇంజెక్షన్ చేసుకోకపోతే నేను బ్రతకను : కరోనా సోకిన జర్నలిస్ట్ ఆవేదన

బ్రేకింగ్: ఉత్తరప్రదేశ్ లో లాక్ డౌన్.. యోగీ ప్రభుత్వం ఆదేశాలు

Share

కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 నుంచి మే 4 వారకూ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. లాక్ నిబంధనలు ఏప్రిల్ 30 (శుక్రవారం) సాయంత్రం నుంచి మే 4వ తేదీ (మంగళవారం) ఉదయం 7గంటలవ వరకూ అమలులో ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉండగా.. వీకెండ్ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది.

అయితే.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం వరకూ పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా 29,824 కేసులు నమోదయ్యాయి. 266 మంది మృతి చెందారు. అలహాబాద్, లక్నో, వారణాసి, కాన్పూర్, నాగ్ పూర్, గోరఖ్ పూర్ నగరాల్లో ఏప్రిల్ 26 వరకూ లాక్ డౌన్ విధించాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే.. కోవిడ్ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Include corona treatment in Arogya Sri scheme: Uttam Kumar

Share

TPCC president Uttam Kumar Reddy said it was the primary responsibility of governments to provide treatment and support the poor suffering from the corona. Currently, he is being treated at the AIG Hospital in Gatchibauli for corona. recently, he released a video message from the hospital. In the video, he demanded the government to include corona treatment in the Aarogya Sree scheme.

Uttam Kumar asked the government to provide minimum facilities to the patients. He said it is the minimum responsibility of the government to provide patients with beds, oxygen, and Remedesivir without any shortage. He was incensed that the central and state governments had failed to curb the spread of corona. Uttam said that he would be discharged from the hospital in two to three days.

Uppena is a smashing success on the small screens as well

Share

Starring newcomers Vaisshnav Tej and Krithi Shetty in the lead roles, Uppena went on a rampage at the box office and turned out to be one of the biggest blockbusters in recent times. The film is now available for streaming on Netflix.

Coming to the topic, Uppena has proven to be a smashing success on the small screens as well.

The film had its television premieres recently as it was telecasted on star MAA. It clocked a highly impressive TRP rating of 18.5 in its maiden screening. This is an impressive stat for a film starring debutantes.

The love drama seems to have attracted the small screen audiences as well.

The Buchi Babu Sana directorial mainly banks on super hit audio album and good performances from the lead pair Vaisshnav and Krithi. Mythri Movie Makers funded the project.

More Film News

More Political News