9 PM | ETV Telugu News | 27th April 2021
ట్రెండ్ మారింది గురూ: నారా లోకేష్‌కి జాకీలేస్తున్న వైసీపీ.!
గత కొద్ది రోజులుగా కనీ వినీ ఎరుగని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. జాంబీ రెడ్డి అనీ, జగరోనా అనీ.. ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు నారా లోకేష్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి నారా లోకేష్ వైపుకి విమర్శలు రావడంలేదు. ‘నేను ముఖ్యమంత్రిని.. నా స్థాయి వేరు..’ అని జగన్ అనుకుంటున్నారా.? ఏమోగానీ, నారా లోకేష్ సంధిస్తున్న విమర్శలు, విసురుతున్న సవాళ్ళు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
మొన్నటికి మొన్న తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో, ‘హూ కిల్డ్ బాబాయ్..’ అంటూ నారా లోకేష్ విసిరిన సవాల్ దెబ్బకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని టీడీపీ శ్రేణులంటున్నాయి. ఇదిలా వుంటే, సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ మరింత జోరు పెంచుతున్నారు. ‘జగన్ రెడ్డి వేసే 5 రూపాయల ముష్టి కోసం ఎంతకైనా దిగజారుతాయి పేటీఎం కుక్కలు. మీ నాయకుడి దగ్గర సరుకు లేదు. ఇక మీ బతుకులు ఫేక్ ట్వీట్లు వేసుకుని సంబరపడటమే..’ అంటూ నారా లోకేష్, ఓ ఫేక్ ట్వీట్ మీద సంధిస్తూ ఒకేసారి వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ అధినేతనీ టార్గెట్ చేశారు. దీనికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వచ్చినట్లే కనిపిస్తోంది.
కావాలనే నారా లోకేష్ మీద పాజిటివ్ ఇమేజ్ కోసం వైసీపీ ఇలా మౌనం దాల్చుతోందా.? ‘పప్పు లోకేష్’ అనే విమర్శలన ఎదుర్కొన్న స్థాయి నుంచి, జగన్ సర్కారుని నిలదీస్తోన్న యువ నేత.. అనే స్థాయికి లోకేష్ ఎదగడం వెనుక వైసీపీ అసమర్థతే కారణమా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇక, లోకేష్ మీద విజయసాయిరెడ్డి లాంటోళ్ళో, ఇంకొకరో వేసే సెటైర్లు, తిరిగి వైసీపీకే గట్టిగా తగులుతుండడం గమనార్హమిక్కడ.
Bandla Ganesh to play hero in a remake of a Tamil movie
Bandla Ganesh, who was once a comedian in Tollywood, later became a producer and backed many films. Since then he has settled as a producer and reduced his acting in movies.
After taking a break from the acting, Bandla came in front of the camera once again with Mahesh Babu’s ‘Sarileru Neekevvaru’.
However, Bandla Ganesh seems to turn busy with his acting yet again. As per reports, he wants to play a lead role in the Telugu remake of a Tamil movie. Yogi Babu starrer comedy-drama political satire Mandela was a hit with the audience and critics.
Now, Bandla is working hard for the rights to bring this movie to the Telugu screen. He is planning to step into the shoes of Yogi Babu after a director advised him that Bandla is suitable for this role in Telugu. However, there is no official word on this so far.
అన్నాత్తే షూటింగ్ కోసం ప్రైవేట్ జెట్ లో హైదరాబాద్ కు నయనతార
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దాదాపుగా అన్ని సినిమాల షూటింగ్స్ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇంకా కోవిద్ ను ఎదిరించి షూటింగ్స్ కొనసాగిస్తున్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న అన్నాత్తే కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో IKEA స్టోర్ వద్ద కొనసాగుతోంది. రజినీకాంత్ తో పాటు సినిమా కీలక కాస్ట్ అండ్ క్రూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈరోజు సినిమా సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. చెన్నై నుండి స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ చేరుకుంది నయనతార. మరికొన్ని రోజులు అన్నాత్తే షూటింగ్ IKEA స్టోర్ వద్దే జరుగుతుందిట. శిరుతై శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న అన్నాత్తేను దీపావళి కానుకగా విడుదల చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు కచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
MLA Seethakka taken into police custody, shifted to hospital from Indira Park!
Mulugu MLA Seethakka, who has been asking the Telangana government to include the Corona treatment under the Aarogyasri scheme, has sat for the Deeksha in this regard.
However, her hunger strike was called off after the cops reached the spot and arrested her. They shifted her to a hospital in an ambulance after her health condition deteriorated with the strike.
Along with the MLA, National Students’ Union of India(NSUI) State Chief Venkat Balmoor was also arrested and shifted to the hospital. The arrests have led to a tense situation at the spot.
While taking the duo to the hospital, the cops and activists had a war of words and a tussle at Indira Park. As a precautionary measure, the cops arrested several people.
MLA Seethakka has been supporting the demand to include the Corona treatment under the Aarogyasri scheme moved by the plight of the poor people, who are unable to bear the treatment cost.
She even raised the demand that free ambulance service should be provided to the poor people so that they won’t find any issues in reaching the hospitals for treatment.
Exclusive: Earth-staggering budget for Balakrishna – Anil Ravipudi film..?
In-form director Anil Ravipudi is raring to collaborate with Nandamuri Balakrishna for his next film after F3. He has already narrated a story to Balakrishna and the latter gave his nod to the same. The project will be officially announced soon.
As said by our well-placed sources, Balakrishna – Anil Ravipudi project will be mounted on a heavy budget.
Reportedly, a total of Rs 75 crores will be spent on this as-yet-untitled project. It will be one of the costliest projects in Balakrishna’s career, if not the costliest.
Anil Ravipudi has penned a story that not only elevates his trademark comedy but also amplifies the mass image of Balakrishna. It will be a blend of mass elements and wholesome family entertainment.
Anil Ravipudi will be locking the final draft soon and narrating the same to Balakrishna. The Nandamuri hero is likely to take the project onto the floors after completing his next with Gopichand Malineni.
ఇలియానా సైజులు చూపించి ఎగతాళి చేసే వాళ్ళట!!
ఇలియానా సౌత్ ఇండియాను కొన్నేళ్ల క్రితం ఒక ఊపు ఊపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వరసగా తెలుగులో టాప్ స్టార్లతో సినిమాలు చేసిన ఇలియానా నెమ్మదిగా బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కొన్ని సినిమాల్లో మెరిసింది. అయితే ప్రస్తుతం అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
ఆ మధ్య హాట్ ఫోటోషూట్లతో ఫాలోయర్స్ ను రెచ్చగొట్టింది కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉన్నట్లు లేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఇలియానా తన ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకుంది. తనకు చిన్నప్పటి నుండే బాడీ షేమింగ్ ప్రాబ్లెమ్ ను ఎదుర్కొన్నానని తెలిపింది.
నా పిరుదుల సైజ్ దగ్గరనుండి అన్ని రకాలుగా బాడీ షేమింగ్ సమస్యను ఫేస్ చేసానని, మహిళలకు హార్మోన్ల సమస్య వల్ల బాడీ తీరు మారుతూ ఉంటుంది. అంతే కానీ దాని వల్ల బాడీ షేమింగ్ చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. ఈ విమర్శల కారణంగా నాలో ఏదైనా లోపం ఉందా అని డాక్టర్ల వద్దకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అని ఇలియానా చెప్పుకొచ్చింది.
KCR to back in action sooner than expected
Telangana Chief Minister KCR tested positive for Coronavirus on April 19th, following which he has been in quarantine, at his farmhouse in Erravalli, on the outskirts of Hyderabad.
KCR tested negative for the virus recently and is doing well according to the doctors monitoring his health. Last week, KCR underwent some tests at Yashoda hospital, and all of his reports came out normal. No infection was found in his lungs, and he had been asked to be in home quarantine for 10 days, following which he had been asked to take another set of tests on Wednesday.
Tomorrow, KCR will be undergoing another set of tests at Somajiguda’s Yashoda hospital, after which he is expected to be back to work, functioning from Pragathi Bhavan. KCR is expected to conduct a review meeting on April 29 or 30, where he is expected to discuss the situation of Coronavirus in the state of Telangana, and take a call on what needs to be done after April 30.
It is being said that a day curfew can be introduced, if the CM finds the night curfew not being that helpful. In the meeting, the CM is also expected to finalize the details on the vaccination drive. Telangana crossed the mark of 10,000 cases on Tuesday, making it the highest number of cases the state has recorded in the second wave, so far.
Dhanush’s Jagame Thandiram locks digital release date
Dhanush’s Jagame Thandiram is set to premiere directly on Netflix. In the wake of surge in Covid cases, the makers of the action drama have opted to skip theatrical release.
A short while back, the makers of the Dhanush starrer officially announced that the film will be releasing on Netflix on 18th June.
Jagame Thandiram is the first Tamil biggie to go the OTT way after theatres shut operation due to second wave.
The Telugu version which has been titled Jagame Tantram will also be premiering on the same day as the Tamil one – 18th June.
The film is directed by Karthik Subbaraj and it stars Aishwarya Lekshmi in the lady lead role.
ఎన్టీఆర్ వల్లే కాలేదు, ప్రభాస్ మెప్పించగలడా?
పౌరాణిక పాత్రలు పోషించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఆది పురుష్ లో రాముడిగా కనిపించనున్నాడు ప్రభాస్.
ఈ విషయంలో సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. పౌరాణిక పాత్రల్లో మెప్పించడం ఎన్టీఆర్ వల్లే కాలేదని తెలిపాడు. ఇద్దరు పెళ్ళాలు, సొంత ఊరు సినిమాల్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా డ్రీమ్ సీక్వెన్స్ లో కనిపిస్తే ప్రజలు తిరస్కరించారని, ఎన్టీఆర్ కూడా తాను కృష్ణుడిగా పనికిరానా అని బాధపడ్డారని తెలిపారు. అయితే కెవి రెడ్డి తాను నిరూపిస్తా అని మాయాబజార్ తీసి అందరినీ ఒప్పించారు.
ఇక ప్రభాస్ విషయానికొస్తే రాముడిగా కనిపించే బాడీ లాంగ్వేజ్ తనకు ఉందని, కాకపోతే డైలాగ్ డెలివరీ, డిక్షన్, హావభావాలు పలికించడం సాధ్యమేనా అని ఆయన సందేహం వ్యక్తం చేసారు. రాముడిగా కనిపించడం అంటే అంత తేలికైన విషయం కాదని తేల్చి చెప్పేసారు.
CM Jagan phones Radhakrishna to condole death of Kanakadurga
Vemuri Kanakadurga, director of Andhra Jyothi and wife of ABN Andhra Jyothi MD, Vemuri Radhakrishna, passed away Tuesday morning.
Now, AP CM YS Jagan Mohan Reddy phoned Vemuri Radhakrishna and expressed deep grief over the death of Kanakadurga.
Vemuri Kanakadurga (63) had been unwell for the past few days and was being treated at a private hospital in Hyderabad.
She is survived by her husband Radha Krishna, son Adithya and daughter Aamoda. Meanwhile, several prominent members of the film industry and politicians expressed their condolences.
Rashmika Confident About Bunny’s Stupendous Work In ‘Pushpa’!
Kannada beauty Rashmika Mandanna is quite active on social media and she manages to keep her fans engaged through frequent ‘Q&A’ sessions through live streams or other means. The star heroine is currently busy with pan-Indian film ‘Pushpa’ and a couple of Hindi films.
While interacting with her fans, she shared some interesting news with Allu Arjun fans. As we know, she is the heroine in ‘Pushpa’ which is set in the backdrop of red sanders smuggling in Nallamala forests. She stated that everyone will be blown away by Bunny’s performance in this rustic rural drama.
Rashmika reportedly added that she cannot wait to show what the entire team of ‘Pushpa’ pulled off in terms of grandeur and sheer magnitude. Sukumar is the creator of ‘Pushpa’ while Devi Sri Prasad is its music composer. Mythri Movie Makers are bankrolling this project which is expected to hit the screens on 13th August. The teaser of this film has broken a lot of records within a short time.
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కొత్త అప్డేట్!!
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. రాధే శ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే ప్రభాస్ నటిస్తోన్న మరో రెండు సినిమాలు కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలని భావించాడు.
అయితే నాగ్ అశ్విన్ ఓ సందర్భంలో జులై నుండే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని చెప్పాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇది పట్టాలెక్కడానికి ఆలస్యమవుతోంది. ఆగస్ట్ లో కానీ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా అని, ప్రభాస్ ఇందులో సూపర్ హీరో పాత్రలో నటిస్తాడని ఇప్పటికే రివీల్ అయింది. నాగ్ అశ్విన్ ఈ చిత్రం కోసం ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నాడట. అందుకే ఆ ఆలస్యం.
KCR government submitted a report to the High Court on corona
The Telangana government has submitted a report to the High Court on the corona situation in the state from the 1st to the 25th of this month.
The report stated that 23.55 lakh corona tests and 4.39 lakh RTPCRs and 19.16 lakh rapid tests were conducted in the state. From 1 to 25 of this month, 341 people died due to corona, the government said in a report.
It is learned that the High Court is conducting a special inquiry into the corona situation in the state. A night curfew was imposed in the state on the orders of the High Court.
The High Court is likely to examine the report submitted by the TS govt and issue key directions to the government.










Pushpa Raj Intro- The first teaser of Allu Arjun’s Pushpa is literally unstoppable and its latest achievement proves the same.




