నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా చిత్రీకరన ప్రారంభం అయిన సమయంలో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే మొదటి వీడియోను విడుదల చేశారో అప్పటి నుండి అంచనాలు పీక్స్ లోకి వెళ్లి పోయాయి. అద్బుతమైన యాక్షన్ సినిమా వీరిద్దరి కాంబోలో రాబోతుంది అంటూ అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా ఇటీవల విడుదల అయిన టీజర్ తో వెళ్లడి అయ్యింది.
బాలయ్యకు గత కొంత కాలంగా వరుసగా ప్లాప్ లు పడుతున్నాయి. ఇక బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ తీవ్ర నిరుత్సాహ పర్చింది. అయినా కూడా వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని టీజర్ ను చూస్తుంటే అనిపిస్తుంది అంటూ బయ్యర్లు ఈ సినిమాను భారీ మొత్తాలనికి కొనుగోలు చేయాలని ముందుకు వస్తున్నారు. ఇప్పటికే శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయాయి. బాలయ్య కెరీర్ లో చాలా కాలం తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించబోతున్న సినిమాగా ఇది నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.










YS Sharmila, who has been targeting the KCR government on various issues, sat for a one-day Deeksha with a demand to issue a job notification to fill over one lakh jobs in various departments in the government.
Megastar Chiranjeevi’s caravan driver breathed his last due to Coronavirus complications today. This is indeed shocking news to Mega fans, as they are concerned over the veteran actor’s health.
There is utter confusion in the TDP rank and file these days. The party leaders at various levels have gone silent. Massive victories by the YSRCP in panchayat, ZPTC, MPTC and urban local body polls have established it complete supremacy. Even in Tirupati, things are looking quite bleak.
Pan-Indian star Prabhas is currently in home quarantine. If sources are to be believed, he decided to get isolated from the public after his makeup man tested positive for Coronavirus. He reportedly asked people who were in touch with him in the past couple of days to get tested immediately. Also, being the good-hearted man Prabhas is, he even offered to support the makeup and his family through these tough times.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అందంతో పాటు అభినయం విషయంలో కూడా వావ్ అనిపించిన ముద్దుగుమ్మ నభా నటేష్. ఆ సినిమా కు ముందు నభా చాలా సినిమాల్లోనే నటించింది. కాని ఆశించిన స్థాయిలో గుర్తింపును దక్కించుకోలేక పోయింది. కాని తాజాగా ఇస్మార్ట్ శంకర్ కారణంగా వరుసగా ఆఫర్లు అయితే దక్కించుకుంటుంది. ఇప్పటికే మూడు నాలుగు సినిమాల్లో నటించిన నభా నటేష్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా కు పరిశీలింపబడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
An interesting political potboiler is playing out in the small town of Jadcherla, which will go to the polls by the end of this month. A senior BJP leader is playing a double game. He has made his wife file her nomination papers from both the BJP as well as the TRS.
Powerstar Pawan Kalyan‘s Vakeel Saab has done exceptionally well at the box office. Although the film completed its run in theatres, the courtroom drama is still running in select theatres before the big screens get closed because of the pandemic.
CPI(M) General Secretary Sitaram Yechury’s eldest son Ashish Yechury passed away because of Coronavirus on Thursday morning. The CPI(M) leader revealed this sad news on his Twitter handle.
Controversies are not a new thing to ace filmmaker Shankar but they are becoming ugly these days. His differences with producers of ‘Indian 2’ and shelving the project was one such instance but the latest problem with ‘Anniyan’ producer Ascar Ravichandran is getting bigger with each passing day.
అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమాలో తాను కూడా నటిస్తున్నట్లుగా రంగమ్మత్త అనసూయ క్లారిటీ ఇచ్చింది. సుకుమార్ గత చిత్రం రంగస్థలం లో రంగమ్మత్తగా ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా ఆరంభం అయిన మొదట్లో నే అనసూయ నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలను అనసూయ కొట్టి పారేసింది. తాజాగా ఆమెకు పుష్ప నుండి పిలుపు వచ్చిందేమో షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
Shankar is a master of conceiving larger than life projects and he is planning to go big with his upcoming project RC15, which stars Ram Charan in the lead role.




