పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మరో వైపు రానాతో కలిసి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో మరియు హరీష్ శంకర్ ఇంకా సురేందర్ రెడ్డిల దర్శకత్వంలో సినిమాలను చేయబోతున్నాడు. ఇవి కాకుండా బండ్ల గణేష్ నిర్మాణంలో ఒక సినిమాను కూడా చేసేందుకు కమిట్ అయ్యాడు. తాజాగా పవన్ మరో నిర్మాతకు ఓకే చెప్పినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ప్రముఖ నిర్మాత జె పుల్లారావు తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ తో సినిమాను నిర్మించేందుకు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాం. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే డేట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత మా బ్యానర్ లో సినిమా ఉంటుంది. ఇప్పటికే కథ కూడా సిద్దంగా ఉందని ఆయన అన్నాడు. ప్రస్తుతం రిపబ్లిక్ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాను జూన్ లో విడుదల చేయాలనుకున్నాం. కాని కరోనా కారణంగా వాయిదా వేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.










A clash erupted in Telangana BJP. Recently, Telangana BJP president Bandi Sanjay incensed over his own party leaders and urged the BJP high command to take strict action against the three BJP leaders.
Pan India star Prabhas is in self-isolation after his makeup artist tested positive for novel coronavirus. We know the actor has been shooting for some big-budget projects like Radhe Shyam, Adipurush and Salaar.
Nationally reputed boards like CBSE and ICSE have announced that they are canceling their 10th class board exams and that they are postponing their 12th board exams, in light of the second wave of Coronavirus.
The makers of Prabhas’s Radhe Shyam planned to can the remaining talkie part in the final schedule which was expected to be wrapped up in 10 days.
కరోనా బారిన పడిన తన కుమారుడి చికిత్సకు రెమిడెసివిర్ మందు కోసం బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా సోషల్ మీడియాను ఆశ్రయించారు. ‘నా కుమారుడు పల్లవ కోవిడ్‌తో బాధపడుతున్నాడు. ముంబైలోని అంధేరి ఈస్ట్‌లోని క్రిటికేర్ హాస్పిటల్‌లో ఉన్నాడు. రెమిడెసివిర్ ఔషధం దొరకడం లేదు. ఎవరైనా సాయం చేయగలరా’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆయన అభిమానులు, నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. గంట వ్యవధిలోనే దర్శకుడికి కావలసిన మెడిసిన్ అందించారు.
HYDERABAD: Hyderabad Mayor Gadwal Vijayalaxmi was greeted by heaps of garbage dumped by the roadside, yet again on Monday, when she continued her surprise inspections of the ongoing sanitation drive in the city. The drive was taken up as per the instructions of MAUD Minister KT Rama Rao.
Though the theatre business was great prior to the second wave in the South, Bollywood never got back to its full potential post lockdown. A lot of big films are still waiting in the boxes while some others opted for a digital release. We’ve seen Akshay Kumar releasing his ‘Laxmi Bomb’ on an OTT platform and other heroes like Abhishek Bachchan did the same.
LONDON: The number of workers on U.K. corporate payrolls dropped by 0.2% in March as young people were hardest hit by coronavirus restrictions that closed bars, restaurants and hotels, according to the latest government statistics.
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్ని ఉద్దేశించి కాస్సేపటి క్రితం ప్రసంగించారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని, దేశ ప్రజలకు ఏం సందేశమిస్తారు.? లాక్ డౌన్ మళ్ళీ వుంటుందా.? కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది.? దేశ ప్రజలకు ప్రధాని ఎలాంటి భరోసా ఇస్తారు.? ఆర్థికంగా ఇప్పటికే చితికిపోయిన దేశ ప్రజానీకానికి కేంద్రం ఏమైనా ఊరట కలిగిస్తుందా.? లేదా.? ఇలా చాలా ప్రశ్నలు. కానీ, దేనికీ సమాధానం దొరకలేదు.
A clash erupted in Telangana BJP. Recently, Telangana BJP president Bandi Sanjay incensed over his own party leaders and urged the BJP high command to take strict action against the three BJP leaders.
Young Rebel star Prabhas has gained international popularity after the Baahubali franchise. Post the gigantic success of the periodic drama, the actor has lined up several big projects and one of them is the upcoming movie ‘Adipurush‘ directed by Om Raut.
కొన్ని రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ సోకిన విషయం తెల్సిందే. అప్పటి నుండి తన ఫామ్ హౌజ్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ కు రీసెంట్ గా చేసిన టెస్ట్ లో కరోనా నెగటివ్ తేలింది.
Maharashtra continues to be the worst-hit state in India, with daily coronavirus cases reporting over 50,000 for several days during the second wave of Covid-19.
Megastar Chiranjeevi, one of the founders of Corona Crisis Charity, an organisation established to help Telugu cine workers during the Covid pandemic announced free Covid vaccination drive for eligible individuals.




