Page 4093

దేశంలోని పేదలందరూ జగనన్న ప్రధానమంత్రి అవ్వాలంటారేమో: MLA Parthasarathy on CM Jagan

Share

దేశంలోని పేదలందరూ జగనన్న ప్రధానమంత్రి అవ్వాలంటారేమో: MLA Parthasarathy on CM Jagan

మంత్రి నానిపై నాగబాబు సీరియస్ కామెంట్స్‌

Share

వకీల్‌ సాబ్‌ సినిమాను పాచిపోయిన సినిమా అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వకీల్‌ సాబ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు స్పందించాడు. వకీల్‌ సాబ్‌ గురించి నాని చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్‌ కౌంటర్‌ ను నాగబాబు ట్విట్టర్ ద్వారా ఇవ్వడం అభిమానులకు ఆనందంను కలిగించింది. వైకాపా ప్రభుత్వం వకీల్‌ సాబ్‌ పై నీచమైన బుద్దిని కనబర్చింది. వారి కి సరిగ్గా నాగబాబు సమాధానం చెప్పాడు అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

నాగబాబు ట్విట్టర్‌ లో… మీకు ఏమైంది నాని గారు. మీరు కరోనా వ్యాక్సిన్‌ తో పాటు రాబిస్‌ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఇట్స్ అర్జంట్‌. దయచేసి ఎవరైనా మంత్రి కి రాబిస్ వ్యాక్సిన్‌ ను పంపించండి. వ్యాక్సిన్‌ ను ఎవరైనా డొనేట్‌ చేయాలనుకుంటే ముందుకు రావచ్చు అంటూ ఈ సందర్బంగా నాగాబాబు పేర్కొన్నాడు. మొత్తానికి మంత్రి నాని వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు నాని ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది చూడాలి.

Nagarjuna Sagar byelection: It’s a fight between past and future, says KTR

Share

HYDERABAD: Nagarjuna Sagar byelection is a contest between a contestant who represents the past — Congress candidate K Jana Reddy — and the one who represents the future — TRS candidate Nomula Bhagat — Minister for IT and Industries, KT Rama Rao said on Sunday. The Minister said this during the #AskKTR session on Twitter, that was peppered with assurances, information on various government projects, criticism of the Central government and the BJP and some banter. The Minister expressed confidence that the TRS will win the byelection.

During the session, a user had pointed out that many roadside public toilets and drinking water-dispensing machines installed in the Greater Hyderabad Municipal Corporation limits are not functioning. To which, the Minister said the GHMC is doing its best to maintain them but the utilities are affected by thefts and vandalism. When a user raised a question on encroachments along the Musi river, he assured that they will be removed.

Rama Rao criticised the Central government for not providing support for Telangana’s projects of Hyderabad Pharma City and Kakatiya Mega Textile Park. He also said that the land acquisition for the pharma city is almost complete and the allotment to investors will start soon.

When someone accused the NITI Aayog for being a toothless tiger, Rao said it is just an advisory body and added that he hopes the States will be supported by the Centre based on merit “and not political considerations”. Responding to a suggestion of a semiconductor fabrication unit, Rao said it is an expensive proposition but the Centre needs to take it up.

Pic Talk: Priyanka Dazzles In Designer Open Pink Suit!

Share

There is not one kind of outfit that ravishing beauty Priyanka Chopra Jonas couldn’t pull off. The amazing 38-year-old star recently went to the British Academy Of Film & Television Arts (BAFTA) awards and stole the limelight completely with her stunning avatar.

She dazzled in a designer pink coat and white pants. The coat she wore was completely open in the front with no buttons expect for the one near her neck. With a flashy necklace hanging on her chest, the bold skin show has attracted a lot of shutterbugs.

She looked flawless with perfect makeup and accessories. Fans are drooling over this click and she just confidently carried this delicate and risky costume which ease which won the praise of many fashion critics. Priyanka currently is enjoying her married life in Los Angeles.

MLA SambaSiva Rao & Gottipati Ravi Kumar Tests Positive For Coronavirus

Share

MLA SambaSiva Rao & Gottipati Ravi Kumar Tests Positive For Coronavirus

‘కింగ్‌ మేకర్‌’ గా మారబోతున్న మెగాస్టార్‌

Share

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చివరి దశ షూటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ ముగిసిన వెంటనే లూసీఫర్‌ ను మొదలు పెట్టబోతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమచారం ప్రకారం సినిమాను కేవలం మూడు లేదా నాలుగు నెలల్లోనే పూర్తి చేయబోతున్నారు. మలయాళ సూపర్‌ హిట్‌ అయిన లూసీఫర్‌ రీమేక్‌ కు పలు టైటిల్స్‌ పరిశీలించారు. చివరకు ఈ సినిమా కు గాను కింగ్‌ మేకర్‌ ను ఖరారు చేశారనే వార్తలు వస్తున్నాయి.

మొన్నటి వరకు రారాజు అనే టైటిల్‌ బలంగా వినిపించింది. కాని ఈ సినిమాలో హీరో పాత్ర చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంటుంది. రాజకీయాలకు సంబంధం లేకున్నా రాజకీయాలను శాశించే సత్తా ఉన్న పాత్ర. అందుకే ఈ సినిమా కోసం కింగ్‌ మేకర్‌ అనే టైటిల్‌ యాప్ట్‌ అవుతుందని యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చిరంజీవి పాత్ర చాలా పవర్‌ ఫుల్‌ గా ఉంటుందని అంటున్నారు. కనుక అంతే పవర్ ఫుల్‌ టైటిల్‌ గా దీనిని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. అధికారికంగా కింగ్‌ మేకర్‌ టైటిల్‌ ను ప్రకటించాల్సి ఉంది.

Left parties turn opportunistic, support TRS in Nagarjunasagar

Share

The Left parties have once again exposed their opportunistic side in politics. The Left, which has a glorious history of political ethics, has decided to back the ruling TRS in the Nagarjunasagar bypoll. Look at the irony! Barely a month ago, the Left Parties opposed TRS and had put up candidates against the ruling party in the Graduate MLC elections. While known Left intellectual Prof Nageshwar was the Left-backed candidate in Hyderabad-Rangareddy-Mahabubnagar constituency, the CPM had its official candidate in Warangal-Khammam-Nalgonda seat. Both had opposed the TRS vehemently. But, just a month later, both the CPI and the CPM have decided to support the very same TRS that they had opposed. More interestingly, the CPI had supported the Congress in 2018 elections and backed Jana Reddy in Nagarjunasagar. The CPM had put up a candidate on Bahujan Left Front ticket and had opposed the TRS. Now, they are with the TRS and are opposing the same Jana Reddy they had supported.

The Left parties said that they were supporting the TRS as they have ideological opposition to the BJP. But, the fact is that the BJP is not even in the electoral race in Nagarjunasagar. The party at best is hoping for a respectable vote and at least a decent third position. Yet, the Left has sided with the TRS.

Jahnvi Kapoor cherishes a throwback video while singing from her gym session

Share

Bollywood latest sensation Jahnvi Kapoor was on vacay mode in the Maldives with her close companions. She is currently shooting there for a travel magazine and optimising her workcation time. The actress who is known for her fitness routine and aerobics, cherished a throwback video from her gym session lately on Instagram stories.

In this short clip, we can see the beauty undergoing training underwear gym coach where she was seen doing pilates in all-white gym wear. In the video which was being shot by one of her colleagues, the actress was sliding on the gear to improve core strength while she was seen singing Katrina Kaif’s ‘Sheila Ki Jawani’ song from ‘Tees Maar Khan’. It was apparently done to push herself to keep herself active and motivated during her workout session.

Her trainer shared the throwback video as well saying that he misses her and can’t wait to see her in the gym.

On the professional front, Jahnvi was last seen in a horror comedy film opposite Rajkummar Rao and Varun Sharma, where she received accolades from critics and fans for her performance. She will next be seen in Dostana 2 and Good luck Jerry.

బీజేపీకి బుద్ధి చెప్పి తీరాల్సిందే l KA Paul Says To Defeat BJP In Tirupati By-Election

Share

బీజేపీకి బుద్ధి చెప్పి తీరాల్సిందే l KA Paul Says To Defeat BJP In Tirupati By-Election

మంత్రి పదవి నిలబెట్టుకోవడం కోసం ‘వకీల్ సాబ్’ సినిమాపై ఏడుపా.?

Share

టిక్కెట్ ధరల వ్యవహారం, థియేటర్లలో బెనిఫిట్ షోల వివాదం సంగతి పక్కన పెడితే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తోంది. ఇందుకోసం మంత్రులు మీడియా ముందుకొస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ‘వకీల్ సాబ్’ సినిమా గురించి మాట్లాడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ సినిమా హాట్ టాపిక్ అవడం.. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ‘వకీల్ సాబ్’ సినిమా గురించి మాట్లాడుకుంటుండడం, నిత్యం మీడియాలో ‘వకీల్ సాబ్’ గురించి పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుండడం.. ఈ సినిమాకి వసూళ్ళ పంట పండిస్తోంది.

తాజాగా ఓ మంత్రిగారు మీడియా ముందకొచ్చి ‘వకీల్ సాబ్’ సినిమాని పాచిపోయిన సినిమాగా అభివర్ణించారు. బహుశా ఆయన ఆ సినిమాని తిలకించే వుంటారు. వైసీపీలో చాలామంది ఇప్పటికే సినిమా చూసేశారేమో. నిజానికి, బెనిఫిట్ షోలు సరిగ్గా పడకపోయినా, మొదటి రోజు మొదటి ఆట.. పవన్ కళ్యాణ్ అభిమానుల కంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఎక్కువగా చూసేసినట్టున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ‘వకీల్ సాబ్’ సినిమాలకి వన్ వర్డ్ రివ్యూలు మాత్రమే కాదు, పూర్తి విశ్లేషణ కూడా చేసేస్తున్నారు.

తాజాగా మంత్రి పేర్ని నాని, ‘వకీల్ సాబ్’ సినిమా గురించి మాట్లాడుతూ, హిందీలో అమితాబ్ చేసిన సినిమా.. తమిళంలోకి అజిత్ హీరోగా రీమేక్ అయ్యిందనీ.. అలా పాచిపోయిన సినిమాని తెలుగలోకి ‘వకీల్ సాబ్’గా తీసుకొచ్చారనీ సెలవిచ్చారు. సరే, సినిమాలో కంటెంట్ ఏంటి.? అన్నది వేరే చర్చ. పవన్ కళ్యాణ్ సినిమాకి.. ఓ మంత్రిగారు రివ్యూ ఇవ్వడమంటే అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకేముంటుంది.? రాష్ట్రంలో పాలన చేతకాక అప్పులు చేస్తున్న ప్రభుత్వం సంగతి మంత్రిగారు చూసుకుంటే మంచిదేమోనన్న విమర్శలు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి.

అయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భజనలో మునిగి తేలాల్సిన వైసీపీ నేతలు, ‘వకీల్ సాబ్’ భజనలో తరిస్తున్నారెందుకో.? ఇదేమన్నా వైసీపీకి వెన్నుపోటు పొడిచే వ్యవహారమని అనుకోవాలా.? ఇదిలా వుంటే, ‘మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కరోనా వ్యాక్సిన్‌తోపాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రాబిస్ వ్యాక్సిన్ టు మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునేవారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ..’ అంటూ జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

కేవలం మంత్రి పదవి నిలబెట్టుకునేందుకే మంత్రి పేర్ని నాని, అర్థం పర్థం లేకుండా ‘వకీల్ సాబ్’ సినిమా మీద పడి ఏడుస్తున్నారంటూ వినిపిస్తున్న ఆరోపణల్లో నిజమెంత.?

KTR’s view on lockdown in Telangana

Share

Telangana minister KTR has conducted a live chat. KTR, who will be active on his social media platforms has posted, “All right guys, I’m here #AskKTR” on his Twitter platform. On this occasion, many questions were answered by KTR. He has received many retweets for his tweet.

During this, when someone asked about the lockdown in Telangana, he said that the lockdown was not good for the state’s economy. “We don’t want a impose a lockdown in 2021,” he said. The minister advised everyone to take precautions as corona cases are rising exponentially in Telangana.

KTR said that the Union government was not giving funds to Telangana. He said it was unfortunate that the Union government did not support Kakatiya Mega Textile Park and Hyderabad Pharma City.

Dil Raju and Sriram Venu working on Icon now

Share

Dil Raju is said to be impressed with the way Sriram Venu handled and executed Pawan Kalyan’s Vakeel Saab. He wants to work with the budding director again.

The latest we hear is that Dil Raju and Sriram Venu have started working on their upcoming project, Icon which will have Allu Arjun in the lead role.

Sriram Venu is ready with the final script and Dil Raju is fully satisfied with it. They are now waiting for Allu Arjun‘s nod and the Pushpa actor is expected to revert back very soon.

Now that Koratala Siva is set to direct Jr NTR for his next, Allu Arjun will have to look for other alternatives for AA21. So, he might well green signal Icon as Sriram Venu proved he can handle big projects with his latest outing Vakeel Saab.

The back-end works for the materialisation of Icon are going on at a brisk pace now and an announcement on the project is expected to be made in the next few weeks.

షర్మిల దెబ్బకు న పుస్తెలు అమ్ముకోవాల్సివచ్చింది l Women Shocking Comments on Ys Sharmila

Share

షర్మిల దెబ్బకు న పుస్తెలు అమ్ముకోవాల్సివచ్చింది l Women Shocking Comments on Ys Sharmila

https://www.youtube.com/watch?v=q_wEmmzX1_4

A Day in my Life | New Tank bund Tour | water falls | Boating | Rope Cycling | Water Games

Share

A Day in my Life | New Tank bund Tour | water falls | Boating | Rope Cycling | Water Games

ABVP Activists Stopped Minister KTR Vehichle In Warangal

Share

ABVP Activists Stopped Minister KTR Vehichle In Warangal

మరో సారి కోర్టును ఆశ్రయించనున్న వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి ముందు రోజు రాత్రి ఏపీ ప్రభుత్వం అప్పటికప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ అదే ఫాలో అవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే భారీ మొత్తానికి కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ వెంటన్ హై కోర్టులో స్టే వేయడంతో, మొదటి మూడు రోజులు టికెట్ ధర పెంచుకునే వెసులుబాటును కలిగిగించింది. కానీ దానిపై కూడా ప్రభుత్వం రివర్స్ స్టే వేయడంతో చివరికి ప్రభుత్వమే నెగ్గింది. చాలా తక్కువ రేటుకే ఆంధ్రలో వకీల్ సాబ్ షోస్ రన్ అవుతున్నాయి.

కానీ థియేటర్స్ ఫుల్ అవుతున్నా, తక్కువ ధరల వలన మూడు రోజుల్లో రికవరీ రేటు తక్కువ కావడంతో నేడు మరోసారి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి హై కోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. దీని ద్వారా కొత్త జీవో అమలులోకి వచ్చే వరకూ పాత జీవోని అమలు చేయాలని, అలా చేసి వారికి హెల్ప్ చేయాలని కోర్టును కోరనున్నారు.

వకీల్ సాబ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో ప్రేక్షుకులు థియేటర్స్ కి బాగానే వస్తున్నారు. కానీ తక్కువ రేట్లకి టికెట్స్ అమ్ముతుండడం వలన కలెక్షన్స్ కూడా రివీల్ చేయడం లేదు.

BJP asks Gurumurthy to reveal his religion !1

Share

In the states like Uttar Pradesh, Kerala, West Bengal, and Assam BJP used Hinduism as a weapon during the election campaigns. Now the BJP is also using the same weapon in Tirupati by-polls campaign too. The use of this weapon against YCP candidate Gurumurthy is now causing a stir.

The time for by-elections in Tirupati is approaching. With this, all the political parties are busy with campaigns. At a time like this, BJP leaders raised a new question. The BJP leader Sunil Deodhar demanded CM Jagan to reveal the religion of the YCP candidate. The YCP has been accused of violating constitutional provisions. “The constitution says that only Hindus, Sikhs, and Buddhists should contest in the constituencies reserved for SCs,” GVL tweeted.

However, the YCP reacted strongly to the issue raised by the BJP. Gurumurthy tried to self-defend and submitted the photographs of him performing pujas for Hindu deities before filing his nomination.

Chiranjeevi’s Acharya revised release date is here.?

Share

We earlier reported that Megastar Chiranjeevi’s upcoming film ‘Acharya‘ is likely to miss May 13 deadline due to various reasons.

Now, the latest buzz is that the makers of Acharya are now planning to release the film on June 18th worldwide. We already reported that there is a delay in Achaya shooting and the film is also facing the heat from the recent Maoist attack.

However, an official announcement is awaited regarding the revised release date. It is worth mentioning that many biggies in the industry are now pushing their release dates as India is witnessing a big surge in Covid-19 infections.

Directed by Koratala Siva, Acharya has Kajal Aggarwal as the leading lady. The film features Ram Charan and Pooja Hegde in extended guest roles. It is produced by Matinee Entertainments and it has music by Mani Sharma.

Share

వకీల్ సాబ్ సినిమా చంద్రబాబుకి ఏం సంబంధం: Anil Kumar Yadav on Chandrababu

Share

వకీల్ సాబ్ సినిమా చంద్రబాబుకి ఏం సంబంధం: Anil Kumar Yadav on Chandrababu

80 కోట్లు రెమ్యునరేషన్ దొబ్బుతున్నారు: Anil Kumar Yadav Fires on Pawan Kalyan Over Ticket Rate

Share

80 కోట్లు రెమ్యునరేషన్ దొబ్బుతున్నారు: Anil Kumar Yadav Fires on Pawan Kalyan Over Ticket Rate

More Film News

More Political News