4:30 PM | ETV Telugu News | 8th April 2021
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో మేజర్ హైలైట్స్ ఇవే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అంతా ఉత్కంఠగా ఉన్నారు.
ఇదిలా ఉంటే వకీల్ సాబ్ లో మేజర్ హైలైట్ పాయింట్స్ ఇవే అంటూ వార్త హల్చల్ చేస్తోంది. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ 15 నిమిషాల తర్వాత ఉంటుందిట. అయితే సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగా వచ్చిందని అంటున్నారు.
అలాగే సెకండ్ హాఫ్ లో డైలాగ్స్ చాలా బాగా వచ్చాయిట. ఇవే సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు. అలాగే క్లైమాక్స్ ఆఖరి 15 నిముషాలు సినిమాకు ప్రాణం అని చెబుతున్నారు. వీటికి ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని, వకీల్ సాబ్ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Night Curfews And Restrictions Are The New Normal In The Country!
The ongoing second wave of novel Coronavirus is not leaving any state in the country and one after the other state is being forced to impose restrictions as a bid to contain the virus spread.
Joining the list of states that have imposed restrictions, Uttar Pradesh too announced a night curfew that will be in effect from Thursday night. Lucknow, Kanpur, and temple city Varanasi will go into night curfew from today.
The night curfew will be in effect till the 30th of April as a measure to tackle respiratory disease. People can buy essential items during this period and good vehicles will also be allowed.
Night curfew will be imposed from 9 PM and 6 AM, 10 pm to 6 am, and 9 PM to 6 AM in Lucknow, Kanpur, and Varanasi. However, the night curfew will be active for one week in Varanasi.
“In Lucknow, all government, non-government or privately managed schools, colleges and educational institutions and coaching institutes are closed, except medical, nursing and para-medical institutes, with immediate effect for the control of Covid-19 infection till April 15, 2021,” Lucknow District Magistrate tweeted.
In an official statement, the Uttar Pradesh government urged people to wear facemasks and observe social distancing outdoors. The hospitals in the state were also directed to dedicate half of the ambulances for the Covid-19 patients.
In the last 24 hours, Uttar Pradesh added 6,023 new Covid-19 infections and 40 fatalities, taking the toll of infections and fatalities to 6,45,930 and 8,964 respectively.
Imposing night curfews and restrictions has become a new normal in the country and the list of states imposing the restrictions is getting increased with each day passing.
‘Pushpa’ Teaser Launch Cost Bunny His Cell Phone!
The newly turned ‘Icon Star’ Allu Arjun is celebrating his birthday today and he must be over the moon as the teaser of his ‘Pushpa’ is raking up millions of views on Youtube. It got a tremendous response and everyone is in awe of his makeover, Sukumar’s taking and DSP’s haunting background score.
The teaser launch was a grand one with a lot of fans attending the event. It was a huge affair and filled with a lot hungama. After a certain time, things got out of hand as fans rushed towards the stage to have a look at their favorite star. The organizers and bouncers had a tough time controlling them. With many people surrounding him, Bunny left in a hurry and sources claim that he lost his mobile phone at the event.
Though this news has not been confirmed by his team, it is currently going viral. Allu Arjun is celebrating his 38th birthday today and wishes and greetings are pouring from all corners on him. His upcoming film ‘Pushpa’ is all set to hit the screens on 13th August.
ఆ సర్‌ప్రైజ్ గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దంటున్న ‘వకీల్‌సాబ్’ డైరెక్టర్
వకీల్ సాబ్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కోసం పవన్ కళ్యాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే సర్ ప్రైజ్ ఖచ్చితంగా ప్రేక్షకులకు అతి పెద్ద సర్ ప్రైజ్ గా నిలుస్తుందనే నమ్మకంను థమన్ ఇటీవల చెప్పుకొచ్చాడు. దాంతో అంచనాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.
ఆ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమా లోని సెకండ్ హాఫ్ సర్ ప్రైజ్ గురించి మరీ ఎక్కువ ఊహించుకోవద్దంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. సర్ ప్రైజ్ అంటూ ప్రేక్షకులను థమన్ ఊరిస్తే వేణు శ్రీరామ్ మాత్రం దాని గురించి మరీ అతిగా ఊహించుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. మొత్తానికి సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ సర్ ప్రైజ్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
TRS MLA And His private security guards…
Mahabubabad MLA Banot Shankar Naik is creating quite a sensation these days. The MLA from the TRS, who is always in the news for some reason or the other is at it again. This time, his security guards are creating a sensation.
During the recent MLC election, the MLA was seen protected by special security guards. In addition to the regular security personnel provided by the State Government, Shankar Naik had special guards protecting him. They were reportedly brought from North India. They are Sikhs with special black uniform and pink turbans. They stood out even in a crowd. Since then, these security guards have been accompanying the MLA every time. Sources close to the MLA claim that the security guards were brought in in view of the security threat perception to the MLA. The sources said that there were attempts to attack the MLA in recent times.
However, the moot question is – if there is a threat perception, why did not the MLA inform the state police forces and seek additional protection? MLA’s detractors within the TRS say that this was nothing but a ploy to garner some publicity and grab some media attention.
First-of-its-kind birthday celebration for ‘Icon Star’ Allu Arjun
‘Icon Star’ Allu Arjun is celebrating his 38th birthday today and the makers of his upcoming film Pushpa have arranged a first-of-its-kind celebration on the occasion of the same.
Mythri Movie Makers are organising a laser and light show at Durgam Cheruvu Cable Bridge, Hyderabad from 7 PM – 8:30 PM today.
“ Get ready for our ICON STAAR @alluarjun’s Birthday Celebratory Night ?
For the first time ever, a birthday extravaganza with a Laser & Light Show is being done at Cable Stayed Bridge, Durgam Cheruvu, HYD tonight from 7 PM – 8.30 PM!,” Mythri Movie Makers stated.
This surely is one unique way to celebrate a birthday and Mythri Movie Makers are leaving stone unturned to promote Pushpa.
Pushpa is slated to hit the big screens on 13th August this year and the teaser of the film which was released yesterday garnered a largely positive response.
Get ready for our ICON STAAR @alluarjun's Birthday Celebratory Night ?
For the first time ever, a birthday extravaganza with a Laser & Light Show is being done at Cable Stayed Bridge, Durgam Cheruvu, HYD tonight from 7 PM – 8.30 PM! #HappyBirthdayAlluArjun#Pushpa #PushpaRaj pic.twitter.com/UyB1GKBb1C
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2021
బర్త్‌డే స్పెషల్: స్టైలిష్ స్టార్.. ఐకానిక్ స్టార్.. డాన్సింగ్ స్టార్.. పైనల్ గా పాన్ ఇండియా స్టార్
మెగా ఫ్యామిలీ నుండి గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ ను చూసి బాబోయ్ ఇలా ఉన్నాడేంటి అంటూ అంతా నోరు వెళ్లబెట్టారు. ఆ సినిమాలో రాఘవేంద్ర రావు హీరోగా బన్నీని చూపించిన తీరు అప్పుడు ప్రేక్షకులకు నచ్చలేదు. సినిమా సూపర్ హిట్ అయినా బన్నీ హీరోగా పనికి రాకపోవచ్చు అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు. అలాంటి బన్నీ ఇప్పుడు స్టైలిష్ స్టార్.. ఐకానిక్ స్టార్.. డాన్సింగ్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుని కేవలం తెలుగులోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకుని పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నాడు. బన్నీ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఆయన స్టార్ డం ను పెంచుతూనే ఉంది.
తెలుగులో ఆర్య నుండి మొదలైన అల్లు అర్జున్ విజయ ప్రస్థానం ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అద్బుతమైన పాత్రలు సినిమాలు చేయడంతో పాటు ప్రతి ఒక్క సినిమాలో కూడా విభిన్నమైన స్టైల్ ను మెయింటెన్ చేస్తూ స్టైలిష్ స్టార్ ఐకాన్ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ చేస్తూ ఐకానిక్ స్టార్ గా పేరు దక్కించుకున్నాడు. ఇక బన్నీ అనగానే చాలా మంది డాన్స్ గురించి మాట్లాడుతారు. వెండి తెరపై మొదటగా అల్లు అర్జున్ కనిపించింది డాన్సర్ గానే అనే విషయం తెల్సిందే. చిరంజీవి డాడీ సినిమాలో అల్లు అర్జున్ డాన్సర్ గా కనిపించాడు. డాన్స్ పై ఉన్న ఆసక్తితో బన్నీ వేసిన స్టెప్పులు ఆయన్ను డాన్సింగ్ స్టార్ గా నిలబెట్టింది అనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ నిలిచాడు. గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాతో బన్నీ ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా ను చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ఖాయం అంటూ ఆయన లుక్ మరియు టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. అల్లు అర్జున్ తదుపరి సినిమాలు కూడా భారీ ఎత్తున ఉండబోతున్నాయి. పుష్ప పూర్తి అయిన వెంటనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ సినిమా చర్చల దశలో ఉంది. ఇలా స్టైలిష్ స్టార్ కమ్ ఐకానిక్ స్టార్ బిజీ స్టార్ గా కొనసాగుతున్నారు. నేడు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఆయనకు అభిమానుల తరపున.. మా తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్ డే న్యూ ఐకానిక్ స్టార్.
AP govt demolished the printing press of ABN at Mindi, Visakhapatnam
As the Tirupati by-polls are heading, AP Chief Minister YS Jagan Mohan Reddy is picking up momentum to put pressure on the organizations that are against his government.
It is a known fact that the popular Telugu daily, ABN Andhra Jyothi is telecasting and publishing a series of articles on a variety of topics such as differences between Jagan and his sister Sharmila, YS Vijayamma’s open letter, etc.
The AP government allegedly took this as a serious embarrassment and took revenge on the ABN printing press. Recently, the printing press of ABN newspaper located at Mindi of Visakhapatnam was demolished under illegal construction grounds.
Actually, the land belongs to some private individuals, and the building was constructed with all the permissions from respective authorities.
The owners made it clear that it is a legal construction and they haven’t received any notices before demolition. The ABN management took the building for lease over five years ago.
Exclusive: Ahead of the release, a big exciting update from Vakeel Saab
Actor-turned-politician Pawan Kalyan is gearing up for the grand release of his comeback film, Vakeel Saab. The film, which is the Telugu remake of Pink, directed by Venu Sriram, is all set to hit the big screens on 9 April 2021.
Ahead of the release, now we are revealing an exciting update that we will see Pawan Kalyan as a revolutionary leader in the flashback episode of Vakeel Saab.
We know the makers have changed the script added commercial aspects to the film. As a part of it, Vakeel Saab features Power star as a revolutionary leader with some mass shades. Needless to say, witnessing Pawan Kalyan’s mass variations will surely make fans go crazy in theatres.
The courtroom drama is produced by Dil Raju and Boney Kapoor. The film has music by S. Thaman and it features Shruti Haasan as the female lead. The film also features Nivetha Thomas, Anjali and Ananya Nagalla in pivotal roles.
సోషల్ ట్రోల్స్ కు చిక్కిన ‘పుష్ప’
అల్లు అర్జున్ పుష్ప సినిమా టీజర్ ను విడుదల చేశారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ లుక్ మరియు సినిమాలో సుకుమార్ టేకింగ్ బ్యాక్ డ్రాప్ అంతా సూపర్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదే సమయంలో ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది అంటూ టాక్ ను దక్కించుకుంది. ఇలాంటి సమయంలో కొందరు నెటిజన్స్ ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను దేవిశ్రీ ప్రసాద్ కాపీ కొట్టాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నెట్టింట ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బన్నీ పుష్ప టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు అక్షయ్ కుమార్ నటించిన ‘బాబీ’ సినిమాలోని ఒక సన్నివేశం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాచ్ చేస్తున్నట్లుగా ఉంది. రెండు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు సేమ్ ఉండటం వల్ల నెట్టింట పుష్పను ట్రోల్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కూడా థమన్ దారి పట్టాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాకు ఇలా కాపీ మ్యూజిక్ ను పెట్టడం ఏంటీ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ ట్రోల్స్ పై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Lord Venkateswara Swami is the biggest asset of AP: Chandrababu Naidu
Tirumala temple chief priest A.V. Ramana Deekshitulu’s statements about AP CM YS Jagan Mohan Reddy has irked the opposition parties and many people in the state.
After being reinstated as the chief priest of Tirumala temple following the YCP government’s decision, Deekshitulu’s hailed Chief Minister Y.S. Jagan Mohan Reddy and equated him with the god who is keen to protect Dharma. “Whenever there is a threat to Dharma, Lord Vishnu takes birth to protect it,” Deekshitulu said.
These statements didn’t go well with Telugu Desam Party (TDP) National President N. Chandrababu Naidu and he indirectly criticised the chief priest’s remarks. Naidu, who visited Tirumala today, said God is God, man is man and man can never be God.
“It is wrong to compare humans with God. There have been many unholy incidents in Tirumala in the past.” He said it was not a good tradition to re-employ a person who has been accused of a pink diamond case. Venkateswara Swamy is the largest asset to the state. He said that everyone has a responsibility to protect the sanctity of Tirumala.
Inside News: Mahesh Babu-Trivikram’s ‘SSMB 28’ to roll from this date
What could be more exciting news to Mahesh Babu fans than knowing their favourite actor is teaming up with Trivikram Srinivas for his next project? Yes, Mahesh and Trivikram are joining hands for the third time after Athadu (2005) and Khaleja (2010).
Leggy lass Pooja Hegde has been roped in to play the leading lady opposite Mahesh Babu. According to a report, the star director has already discussed the project with the Superstar, and an official announcement about the project is likely to be made soon.
Meanwhile, a source revealed that the film will start rolling in August this year. It is heard that the Spyder hero is planning to wrap up his upcoming movie Sarkaru Vaari Paata by July and joins the shoot of Trivikram’s film, without taking a major break.
It is worthy to mention that this film marks Pooja Hegde’s second collaboration with Mahesh Babu and third with Trivikram Srinivas. If everything goes as planned, the SSMB 28 will be backed by Haarika and Haasine Creations in association with GMB Entertainments.















