Pawan Kalyan Powerful Punches At VakeelSaab Pre-Release Event
అభిమానికి లక్ష సాయం చేసిన కాజల్
హీరోలు తమ అభిమానులకు అప్పుడప్పుడు సాయం చేసినట్లుగా వార్తల్లో చూస్తూ ఉంటాం. కాని హీరోయిన్స్ గురించి ఆ వార్తలు చాలా తక్కువగా వింటూ ఉంటాం. హీరోయిన్స్ కు కూడా అభిమానులు ఉంటారు. వారికి కష్టాలు ఉంటాయి. కాని వాటి గురించి హీరోయిన్స్ పట్టించుకోరు అనేది ఒకప్పటి మాట. కాని కాజల్ అగర్వాల్ ఆ మాటను మార్చేసింది. తన అభిమాని కష్టాల్లో ఉంటే సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. చదువుకుంటున్న అభిమానికి అవసరం అయిన లక్ష రూపాయలను కాజల్ పంపించింది.
సుమ అనే ఎంఫార్మసీ స్టూడెంట్ ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఉంది. హైదరాబాద్ లో సుమ చేస్తున్న కంపెనీ ఆమెను ఉద్యోగం నుండి తొలగించింది. దాంతో సుమ కు ఇబ్బందులు మొదలయ్యాయి. కాలేజ్ ఫీజ్ చెల్లించాల్సి వచ్చింది. అదే సమయంలో పరీక్ష పీజు చెల్లించాలంటూ నోటిఫికేషన్ వచ్చిందని సోషల్ మీడియాలో దాతల కోసం విజ్ఞప్తి చేసింది. దాంతో వెంటనే కాజల్ స్పందించింది. సుమ చాలా కాలంగా కాజల్ ను అభిమానిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కాజల్ పేరుతో అకౌంట్ ను కూడా రన్ చేస్తుంది. తన అభిమానికి సాయం కావాల్సి రావడంతో కాజల్ స్పందించి లక్ష రూపాయల సాయంను చేసింది. కాజల్ మంచి మనసుకు అందరు ఫిదా అవుతున్నారు.
UP CM Yogi Adityanath takes 1st dose of Covid-19 vaccine!
Bharatiya Janata Party(BJP) leader and serving Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath administered the first dose of the Covid-19 vaccine on Monday at the Shyama Prasad Mukherjee Civil Hospital.
After taking the vaccine dose, the Chief Minister urged the beneficiaries to come forward to take the vaccine dose to tackle the pandemic. Yogi assured that the vaccines are safe.
The Chief Minister received the vaccine dose when the state has been reporting a surge in fresh infections of the ongoing deadly virus. In the last 24 hours, the state added 4,136 new infections, taking the total infections to 6,30,059.
Yogi Adityanath was administered the COVAXIN vaccine dose developed by the Hyderabad-based Bharat Biotech. After receiving the vaccine dose, he waited at the facility for not less than 30 minutes, reports claimed.
He thanked Prime Minister Narendra Modi for keeping the vaccine doses available for the people. Blaming the negligence of people for the rise in infections, the Chief Minister urged everyone to follow Covid-19 behavior to be safer.
Rubbishing the rumours of failure in tackling the respiratory disease, Yogi Adityanath said that, the state has performed well in dealing with the respiratory disease despite the high population, he said.
Did NTR-Trivikram Film Get Shelved?
After delivering a blockbuster like ‘Ala Vaikunthapuramlo’, star writer-director Trivikram Srinivas has patiently waited for NTR to complete ‘RRR’. This project was supposed to go on floors by now but continuous delays in Rajamouli’s film forced Trivikram to wait. After all this time, just when NTR is ready to come out of ‘RRR’ and join the sets of Trivikram, insiders say that the project is about to get shelved.
While nothing has been confirmed yet, the news of #NTR30 with Trivikram being put on a hold is going around in the industry. Apparently, the ‘Nuvve Nuvve’ director wanted to make an action film with NTR unlike his regular family entertainers. But the star hero wanted to do something light-hearted after a heavy film like ‘RRR’.
Rumors are that Trivikram approached NTR will some family-oriented subjects but nothing impressed the star. With nothing working out, both hero and director reportedly are prepared to call this project off.
In the meanwhile, there is news that Trivikram is all set to join hands with his ‘Athadu’ and ‘Khaleja’ hero Mahesh Babu. The official news about this project is expected to come out on Ugadi as per reports. Let us wait and see what happens.
పార్లమెంట్ లో గర్జించే వారు కావాలా, భయపడే వారు కావాలా: లోకేష్
తిరుపతి పార్లమెంట్ సీటు ఉప ఎన్నిక ప్రచార హోరు కొనసాగుతోంది. అధికార వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీల మద్య పోరు రసవత్తరంగా సాగుతోంది. రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేశారు. మాజీ మంత్రి అయిన పనబాక లక్ష్మి తరపున తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రచారం చేశాడు. లోకేష్ తాజాగా సత్యవేడులో రోడ్డు షో నిర్వహిచాడు. ఆ సందర్బంగా వైకాపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.
లోకేష్ మాట్లాడుతూ.. 21 మంది లోక్ సభ ఆరుగురు రాజ్య సభ ఎంపీలు ఉండి వైకాపా ఏం సాధించింది. తెలుగు దేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా పార్లమెంటులో సింహాల మాదిరిగా పోరాడుతున్నారు. ఏపీకి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారం కోసం సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే కేంద్రం నిర్ణయాలకు తలాడించే గొర్రెల మందలో మరో గొర్రె చేరినట్లు అవుతుంది. అలా కాదని టీడీపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మరో సింహం మాదిరిగా పోరాటం చేస్తారని లోకేష్ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన పనబాక లక్ష్మి గారికి ఉన్న అనుభవం తో తిరుపతికి మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Pawan Kalyan’s loose tongue lands him in trouble, case filed against him!
Taking the route of TDP chief, former Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu, Jana Sena chief Power Star Pawan Kalyan tried to show Pulivendula in a bad light.
Campaigning for BJP candidate Ratna Prabha for the Tirupati by-election, Pawan Kalyan spoke about the Pulivendula area which has hurt the people of the region.
Pawan Kalyan said that Pulivendula has turned out as a hub for factionism. His disrespectful comments landed him in trouble after a case was filed against his comments on Pulivendula.
Pulivendula Municipal Chairman Vara Prasad, Counilers, and a few YSRCP leaders lodged a case against Pawan Kalyan over his comments. Later they spoke to the media.
Talking to the media the YSRCP leaders found fault with Pawan Kalyan’s comments and questioned how come a person who is in a respectable position can make such derogatory comments against a region.
Well, this is not the first time, Pawan Kalyan’s loose tongue landed him in a trouble. Earlier too, Pawan said that he will not allow YS Jagan Mohan Reddy to run Pulivendula politics in the state.
Pawan Kalyan: They own gambling clubs, why shouldn’t I act in movies?
It has been well over three years since Pawan Kalyan last attended a movie event and he finally put an end to the long wait as he graced the pre-release event of his upcoming film Vakeel Saab today.
Pawan Kalyan looked calm and composed while speaking at the event. Here are a few excerpts from his speech.
“I like to work with filmmakers who really have passion towards cinema and also have a liking towards me. I honestly feel lucky to have worked with Venu Sriram and Dil Raju,” Pawan said.
The star hero went on to say that playing a lawyer on screen is a delightful experience for him personally. “I watched Amitabh Bhachchan’s Pink and liked it. But I never imagined I would star in the Telugu remake of the film. I feel honoured to have played a lawyer.”
“A few ask why I am acting in movies again. Well, they own gambling clubs, cement factories and run illegal businesses. Why shouldn’t I act in movies? By acting in movies, I am providing livelihood to around 1000 people and I feel this is a righteous path. I will continue to do movies and entertain my fans and followers,” he added.
Dil Raju’s YouTube channel which was broadcasting Vakeel Saab pre-release event live clocked a whopping 130K+ live viewers while Pawan Kalyan was speaking and that is a mighty rare feat.
Pawan Kalyan ended his speech saying he hopes everyone likes Vakeel Saab.
For the unversed, Vakeel Saab is gearing up for its worldwide grand slam theatrical release on 9th April.
‘పులివెందుల’కే మనోభావాలుంటాయా.? ‘నాయుడు’కి వుండవా.?
పులివెందుల గొప్పతనం గురించి తిరుపతి బహిరంగ సభలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. అంత గొప్ప పులివెందులను.. ఇప్పుడు అగౌరవ పరిచే రీతిలో.. అక్కడి రాజకీయాల్ని జుగుప్సాకరంగా మార్చేశారన్నది జనసేన అధినేత ఆవేదన.
అయితే, పులివెందులలో కొందరికి, పవన్ కళ్యాణ్ మాటలు అర్థం కాలేదు. నిజంగానే అర్థం కాలేదో, అధికార పార్టీ తరఫునుంచి ఒత్తిళ్ళు వచ్చాయోగానీ.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు పులివెందుల వాసులు పోలీసుల్ని ఆశ్రయించారు.
నిజానికి, పులివెందుల గురించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు పేరు ముందుంటుంది. ఏనాడూ చంద్రబాబు మీద ఇలాంటి కేసులు నమోదు కాలేదు.
సరే, ఆ సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి, అధికార పార్టీకి చెందిన ఓ మంత్రిగారు ‘నాయుడు’ అంటూ, పవన్ కళ్యాణ్ పేరు చివరన లేని నాయుడిని తగిలించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ లెక్కన ‘నాయుడు’ అనే పేరున్నోళ్ళంతా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేయాలేమో.
అయినా, పోలీసులు.. అధికార పార్టీ నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తారు తప్ప, విపక్షాల నుంచి.. సామాన్యుల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించరనే అపప్రధ వుండనే వుంది. ఓ మాజీ మంత్రి.. మాజీ ఎంపీ.. అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది పులివెందులలోనే. ఆ పులివెందుల నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా, ఆ వివేకానందరెడ్డి, ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్. ‘టీడీపీనే మా బాబాయ్ హత్యకు కారణం..’ అని ఇదే వైఎస్ జగన్ నినదించారు. ముఖ్యమంత్రి అయ్యాక.. దోషుల్ని పట్టుకోలేకపోయారు.
పులివెందులలో ఓ మాజీ ఎంపీ, ఓ మాజీ మంత్రికి న్యాయం జరగకపోవడం పులివెందుల ప్రజల మనోభావాల్ని దెబ్బతీయలేదంటారా.?
Sullurupeta MLA will get a Ministry if Tirupati candidate gets 1 lakh votes majority: Mekapati
Minister Mekapati Gautam Reddy has said that if the YCP candidate gets a majority of one lakh votes in the Tirupati by-election from Sullurupeta Constituency, the MLA will get a chance in the Andhra Pradesh cabinet.
Sullurupeta has been a major area for the YSR Congress party since its inception. Minister expressed confidence that YCP will win the Tirupati by-election. Gautam Reddy lauded Sullurupeta MLA Kiliveti Sanjeevayya as a man of the people and a man who is among the people. Mekapati prophesied that it would also be difficult for the opposition to secure votes in the Doravarisatram Mandal.
In the last election, 23,893 votes were polled in this Mandal, of which YCP received 15,891 votes. Mekapati recalled that only 6,290 votes were limited to the opposition.
Massive update on Akhil – Surender Reddy film
Akhil Akkineni recently wrapped up Most Eligible Bachelor and he is set to commence shooting for his next project, Akhil5 which will be helmed by Surender Reddy.
The latest we hear is that Akhil5 will be launched with a formal Pooja ceremony on 7th of this month.
AK Entertainments who are bankrolling the project have already dropped a subtle hint about the same with their latest post on social media.
“ This week is A’S week….Get Ready!!,” AK Entertainments posted.
Alhil5 muhurtham ceremony will be held on 7th April, a day ahead of Akhil’s birthday which falls on 8th.
More details about this as-yet-untitled project are likely to be announced on the day of its launch.
Akhil is changing his physique for his role in the film as he is building a toned and ripped body. He will be seen as a special combat force officer in the action thriller.
This week is A'S week….Get Ready!! pic.twitter.com/tvUAkO2JUv
— AK Entertainments (@AKentsOfficial) April 4, 2021
కమల్ ప్రచారంలో అక్షర, సుహాసిని తీన్మార్ స్టెప్స్
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈసారి ఎన్నికలలో బరిలో దిగుతున్నారు కమల్. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుండి కమల్ హాసన్ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారంలో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్, అన్న చారు హాసన్ కూతురు సుహాసిని కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరూ ఇంటింటికీ తిరిగి కమల్ కు ఓటేయమని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో సుహాసిని, అక్షర ఇద్దరూ డప్పులకు తీన్మార్ డ్యాన్సులు వేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.
సుహాసిని కూడా తమ ప్రచారానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. సినిమాల పరంగా కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 ఆగిపోయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Free supply of electricity for salons and laundries in Telangana, says CM KCR
TRS President and Telangana Chief Minister KCR said that their government’s goal is to uplift the most vulnerable sections in Telangana.
The CM has taken a key decision on giving free electricity for saloons, laundries, and dhobi ghats in the state.
CM KCR decided to give up to 250 units of electricity per month for free. The decision was taken by the CM after considering the appeals of the Rajaka and Naayi Brahmin communities.
The CMO Secretary was directed to issue GO immediately to this effect. The officers released GO as per the orders of the CM.
The orders state that the free supply of electricity will come into force from April 1. KCR said that this will benefit millions of Rajaka and Naayi Brahmin families.
Bandla Ganesh’s trademark comments on Pawan Kalyan at Vakeelsaab Prerelease Event
Bandla Ganesh, an ardent follower of Pawan Kalyan is at it again. He made some highly intriguing comments while speaking at the pre-re-release event of Pawan Kalyan’s Vakeel Saab.
Ganesh started his speech saying “Eeshwara… Pawaneshwara… powereshwara” and that set the tempo for what was to follow.
“Venkanna ki Annamayya… Sivayya ki Kannappa… Sri Ramudiki Hanumanthudu… Pawan Kalyan ki Bandla Ganesh,” he said in Telugu.
Bandla Ganesh said he is a devotee of Pawan Kalyan and he is very proud of the same. His trademark comments on Pawan Kalyan enthralled Pawan Kalyan’s fans in the auditorium.
Ganesh even recited a few Sanskrit Shlokas and bought up mythological references while speaking about Pawan Kalyan. He was really emotional all through his speech.
Watch this space as we provide some interesting updates on Vakeel Saab pre-release.















