టాప్ లేపుతున్న గోల్డ్ & సిల్వర్ జీరో బిజినెస్ | Illegal Transport of Gold &Silver On Highway
విసారె జ్ఞాన గుళిక: ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!
‘‘డబ్బు, పరువు, ఆస్తి, అంతస్తు.. ఇవన్నీ సంపాదించవచ్చు. కానీ, ఆ సంపదతో జ్ఞానాన్ని కొనలేము. మనసులో వున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు, జ్ఞానం సంపాదించే దారిలో అడుగు పెట్టినట్లే..’’ అంటూ వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి ‘శనివారం ఆలోచనల్ని’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
విసారె చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజమే. కానీ, ఆ వెంటనే.. మరో రెండు ఆసక్తకికరమైన ట్వీట్లేశారు విజయసాయిరెడ్డి. ‘చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించాడా.. లేదా ఏపీ ప్రజలే చంద్రబాబుని బహిష్కరించారా? లోకల్ బాడీలు చంద్రబాబుని భయపెడుతున్నాయా.. లేక లోకేష్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబుని భయపెడుతోందా.?’ అన్నది ఓ ట్వీటు.
మరో ట్వీటులో ‘ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు.. వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్‌కు నమ్మకం పోతుంది.. శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటాయి.. పోటీకి అభ్యర్థులు దొరకరు.. ఏవో సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా వుంటామని నాయకత్వం ప్రకటిస్తుంది.. కేల్ ఖతం.. దుకాణం బంద్..’ అని వివరించారు. ఇదీ జ్ఞానమంటే.
అసలు ఇంతటి జ్ఞానం విజయసాయిరెడ్డికి ఎలా సొంతమైంది.? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని జ్ఞానం అనాలో, అజ్ఞానం అనాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రాజకీయాల్లో నిన్నటి ఈక్వేషన్లకీ, నేటి ఈక్వేషన్లకీ, రేపటి ఈక్వేషన్లకీ పొంతన వుండదు. నిన్నటి అదికారం నేడు వుండకపోవచ్చు.. నేడు లేని అధికారం రేపు దక్కొచ్చు. కాంగ్రెస్ ఒకప్పుడు ఏ స్థాయిలో విర్రవీగిందో చూశాం.. టీడీపీ విర్రవీగిన వైనమూ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీ విర్రవీగుతోందంతే. ఎవరి ఖేల్ ఎలా వుండాలో, ఎవరి దుకాణం ఎప్పుడు బంద్ చేయాలో.. ప్రజలే నిర్ణయిస్తారు రాజకీయాల్లో.
ప్రత్యర్థులు బరిలో నిలబడకుండా చేసేసి, ఏకగ్రీవాలంటూ దిక్కుమాలిన రాజకీయాలు చేసేసి.. ‘మేమే గెలిచేశాం..’ అని చెప్పకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ‘ఓటేస్తే తప్ప సంక్షేమ పథకాలుండవ్..’ అని బెదిరించే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు వుండదని చంద్రబాబుతోనే తేలిపోయింది.. ఆ చావు దెబ్బ వైసీపీకి కూడా తగిలేందుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చ.
అంతేనా, అతి త్వరలో బెయిల్ రద్దవబోతోంది.. అంటూ బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. సో, టీడీపీ దుకాణం మాత్రమే కాదు.. వైసీపీ దుకాణం కూడా త్వరలో బంద్ కాబోతోందన్నమాట. పాపం విసారెడ్డికే ఇంకా వాస్తవం అర్థం కావడంలేదు.
ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు.
1) వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం పోతుంది.
2) శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాయి.
3) పోటీకి అభ్యర్థులు దొరకరు.
4) ఏవో సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా ఉంటామని నాయకత్వం ప్రకటిస్తుంది.
5) ఖేల్ ఖతం. దుకాణం బంద్.— Vijayasai Reddy V (@VSReddy_MP) April 3, 2021
చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించాడా…లేదా ఏపీ ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా? లోకల్ బాడీలు చంద్రబాబును భయపెడుతున్నాయా….లేక లోకేశ్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబును భయపెడుతోందా?!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 3, 2021
CM K Chandrasekhar Rao applauds winners of panchayat awards
HYDERABAD: Chief Minister K Chandrasekhar Rao felicitated village, mandal, and zilla parishad members, who bagged the Deen Dayal Upadhyay Panchayat Sashaktikaran Puraskar (DDUPSP) awards, on Friday.
Among those felicitated at Pragathi Bhavan on Friday included Parlapally (Karimnagar district) Sarpanch M Bharathi, Haridas Nagar (Rajanna-Sircilla) Sarpanch T Amrutha, Malyala (Siddipet) Sarpanch D Vajravaa, Mittapelli (Siddipet) Sarpanch Vanga Laxmi, Ruyyadi (Adilabad) Sarpanch P Pothareddy, Chakrapur (Mahbubnagar) Sarpanch K Sailaja, Sundilla (Peddapalli) Sarpanch Dasari Laxmi, and Mohinikunta (Rajanna Sircilla) Sarpanch Kalvakuntla Vanaja.
Korutla (Jagtial district) MPP Thota Narayana, Dharmaram (Peddapalli) MPP Mutyala Karuna, Sangareddy Zilla Parishad Chairperson P Manjushree, Sangareddy ZP CEO Ch Yellaiah and Peddapally DPO Geetha were also felicitated.
Alia Bhatt’s mom Soni Razdan speaks about Covid-19 second wave
Soni Razdan, actor and mother of Alia Bhatt took to twitter to share a few lines on the second wave of Covid-19 infections. It is well known that Alia Bhatt had recently tested positive for the disease and is in quarantine under medical supervision.
In view of this incident, she took to Twitter and wrote, “This is no ordinary wave …it’s everywhere. In our houses, in our hair. I’m getting a bit of a scare. It’s no ordinary wave.. it’s everywhere … don’t know how we shall fare .. how do we begin to care… about so many here and there… it’s everywhere, it’s everywhere.”
This is no ordinary wave …it’s everywhere. In our houses, in our hair. I’m getting a bit of a scare. It’s no ordinary wave.. it’s everywhere … don’t know how we shall fare .. how do we begin to care… about so many here and there… it’s everywhere, it’s everywhere ???
— Soni Razdan (@Soni_Razdan) April 2, 2021
She retweeted Rana Ayuub’s tweet on the seriousness of the issue in agreement of the post.
Of late, Paresh Rawal, Kartik Aaryan and Rohit Saraf were among those who had been diagnosed with presence of Covid-19. In an earlier tweet, Soni has questioned why the most active age group of 16 to 40 is not being given the vaccine first by tagging Maharashtra chief minister Uddhav Thackeray.
ఉత్తరాధిన థియేట్రికల్ రిలీజ్ కు సిద్దమైన నాని25
టాలీవుడ్ సినిమాలు వరుసగా బాలీవుడ్ లో మంచి విజయాలను దక్కించుకుంటున్నారు. బాహుబలి, సాహో పుణ్యమా అని ఉత్తరాదిన తెలుగు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడో విడుదల అయిన సినిమాలను కూడా డబ్బింగ్ చేసి కొత్తగా యూట్యూబ్ లేదా థియేటర్ ల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా నాని 25వ సినిమా ‘వి’ ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అంచనాలున్న ‘వి’ సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ రిలీజ్ కు అంతా సిద్దం అయ్యింది.
‘వి’ హిందీ వర్షన్ ను థియేటర్లలో విడుదల చేసిన వారం లేదా రెండు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. తెలుగు లో అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చిన ‘వి’ సినిమా ను ఇప్పుడు హిందీలో విడుదల చేసేందుకు సిద్దం అవ్వడం కాస్త విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Has BJP leadership forsaken Ravi Naik?
When the GHMC elections were on, the BJP has pitted top leaders like Amit Shah, JP Nadda, Smriti Irani, Prakash Jawadekar, Tejaswi Surya and a bevy of other leaders into the campaign. But, for Nagarjunasagar, the zing is missing in the BJP campaign. No big name is ready to campaign in Nagarjunasagar.
It’s not just the absence of party’s bigwigs in the campaign. It is the total non-cooperation that the BJP candidate is getting from the leaders in the constituency. District BJP president K Sridhar Reddy is lukewarm towards Ravi Naik. His wife K Nivedita Reddy tried to get the party ticket for the bypoll. She had even filed her nomination papers. Though she was present during the Friday campaign of the party, it was clear that the couple were sulking and unhappy. Similarly, Kadari Anjaiah Yadav, who too wanted the party ticket, had left the BJP and joined the TRS. With neither local leaders, nor the state and national leaders campaigning for the party, Ravi Naik, the BJP candidate, is a lonely man.
Insiders say that this explains why he cried bitterly while seeking votes in Nagarjunasagar. The photos of a bitterly crying Naik asking for votes has gone viral on the social media on Friday.
Megastar Chiranjeevi in Ram Charan – Shankar’s RC15..?
If the latest reports are to be believed, Megastar Chiranjeevi will be playing an important role in RC15 which marks the coming together of Ram Charan and maverick director Shankar.
Apparently, Shankar’s script accommodates another noted actor and the makers want to rope in none other than Chiranjeevi for the same.
This character will come at crucial junctures in the film and it will have a whole lot of prominence as well. The makers of RC15 have already conveyed their interest to Chiranjeevi and the latter principally agreed to star in the film.
Chiranjeevi and Ram Charan are already sharing the screen space in Acharya and mega fans are in for an even bigger treat as the duo might be coming together again for RC15.
We were the first ones to report that Ram Charan will be playing a chief minister in the Shankar directorial.
It is said that Shankar etched a powerful political thriller for RC15 and he is extremely confident about the story. Dil Raju is planning to take the project onto the floors by August this year.
అధికారికంగా ‘గుడ్‌బై’ చెప్పిన రష్మిక మందన్నా
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా తెలుగులో టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో చేస్తున్న సినిమాలతో పాటు తమిళం.. కన్నడం మరియు హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది. హిందీలో ఈమె మిషన్ మజ్ను సినిమాతో పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ సినిమా తర్వాత రష్మిక చేయబోతున్న సినిమాపై క్లారిటీ వచ్చింది.
మొన్నటి వరకు అమితాబచ్చన్ నటిస్తున్న గుడ్ బై సినిమాలో రష్మిక ఆయన కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయమై క్లారిటీని స్వయంగా రష్మిక ఇచ్చింది. ఔను నేను అమితాబచ్చన్ సినిమాలో నటిస్తున్నాను ఆ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అన్నట్లుగా క్లాప్ బోర్డ్ ఫొటోను పోస్ట్ చేసింది. ఏక్తా కపూర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం కు సంబంధించిన షూటింగ్ కోసం రష్మిక చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందట.
TDP and YCP are using special status for political purposes: Sujana Chowdhary
BJP MP Sujana Chowdhary made it clear that even if Chandrababu becomes the Prime Minister, the special status will not be given to AP.
Sujana Chowdhary’s remarks as a counter to the criticism levelled by the TDP in the wake of the BJP’s election promise to give special status to Puducherry are now causing a stir.
Sujana Chaudhary responded to criticism by TDP leaders over the BJP’s announcement that Union Territory Puducherry would be given special status without giving special status to the AP.
He alleged that the TDP and YCP were using the special status for political purposes. He advised the critics to read properly the election promise given by the Central govt to Puducherry.
Sujana explained that the election promise only meant that the Union govt would provide additional financial assistance in case of central govt schemes in Puducherry.
Amala Loves Nag’s New Avatar In ‘Wild Dog’!
King Nagarjuna has been suffering from a slump in form over the past few years. His last couple of films like ‘Manmadhudu 2’ and ‘Om Namo Venkatesaya’ ended up as failures. After a brief gap, Nag came up with an action film like ‘Wild Dog’ which was released on April 2nd. The film is getting a decent response from the audience and critics alike.
The engaging narration has impressed the viewers and Nag’s serious act as ACP Vijay Varma is being lauded by many. Amala Akkineni watched her husband’s film and claimed that she loved it a lot. As a self-claimed fan of Nagarjuna, Amala stated that she loved his new avatar. She wrote, ‘A film that is gripping, moving, powerful, slick & satisfying – watched Wild Dog & loved it! Being a Nagarjuna fan I love this new Avatar too! Wishing the entire team a great success.’
Not just Amala but Nag’s daughter-in-law Samantha also spoke highly about this film. She said, ‘Just watched #WildDog .. it is fantastic…I really have been missing a good action flick .. and I got a Hollywood style, kickass power-packed, emotional, edge of your seat kinda action film .. Just watch it. @iamnagarjuna no one else could have pulled this off.’ A couple of other celebrities too praised the film.
నాన్న పర్మీషన్ తీసుకుని ముద్దు సీన్ చేసిన ప్రభాస్
టాలీవుడ్ హీరోల్లో చాలా మొహమాటస్తుడు మరియు మృదు స్వభావి ఎవరు అంటే ఎక్కువ శాతం ఠక్కున చెప్పే పేర్లలో ప్రభాస్ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ ఇప్పటికి కూడా మొహమాటంగానే మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లాడి మాదిరిగా సిగ్గు పడుతూ హీరోయిన్స్ తో కూడా కాస్త అంటి ముట్టనట్లుగానే ఉంటాడు. అలాంటి ప్రభాస్ అడవి రాముడు సినిమా చేస్తున్న సమయంలో ముద్దు సీన్ చేయాల్సి వచ్చిందట. ఆ సమయంలో తండ్రికి ఫోన్ చేసి పర్మీషన్ అడిగాడట.
ప్రభాస్ కు ఆప్తుడిగా మిత్రుడిగా పేరున్న ప్రభాస్ శ్రీను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెళ్లడించాడు. కమెడియన్ ప్రభాస్ శ్రీనుకు ప్రభాస్ ఇండస్ట్రీకి రాక ముందు నుండి పరిచయం. ఆ పరిచయంతో ఇద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో ఉన్న స్నేహం గురించి శ్రీను చెప్పాడు. ఆ సమయంలోనే ప్రభాస్ అడవి రాముడు సినిమాలో ముద్దు సీన్ చేయడం కోసం తన తండ్రికి అప్పటికి అప్పుడు ఫోన్ చేసి పర్మీషన్ తీసుకుని మరీ చేశాడు అంటూ ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రుల పట్ల ప్రభాస్ కు అంత గౌరవ మర్యాదలు ఉన్నాయని శ్రీను అన్నాడు.
Jana Sena fans blast AP BJP for contrast comments on Pawan’s CM candidature!
The other week, Andhra Pradesh President of BJP party Somu Veerraju and GVL Narasimha Rao, the national spokesperson of the BJP announced Jana Sena chief Pawan Kalyan as the Chief Minister candidate of the BJP-Janasena alliance for the next general elections.
These announcements from BJP leaders made Power Star fans and Jana Sena sympathizers happy. However, the happiness didn’t last long with the BJP Tirupati by-election candidate making contrast statements.
As a major embarrassment to Jana Sena fans, retired IAS officer, Ratna Prabha, BJP’s candidate for Tirupati said, Pawan Kalyan will not be the Chief Minister candidate for the next general elections.
Ratna Prabha even expressed her shock with the news of Pawan Kalyan being projected as a CM candidate getting viral. She made these sensational comments while interacting with a leading media outlet.
The Retired IAS officer is currently campaigning in the temple city Srikalahasti for the upcoming Tirupati by-election. Ratna Prabha’s statements did not go well with Pawan Kalyan fans.
Pawan Kalyan fans are venting out their anger on the Andhra Pradesh wing of the Bharatiya Janata Party(BJP) for contrast statements on Pawan Kalyan’s candidature as Chief Minister for 2024 elections.
Amid these twists, Pawan Kalyan is campaigning for the BJP candidate as per his schedule. Now it is interesting to know whether the Jana Sena cadre will work Ratna Prabha or not. Political analysts believe that Ratna Prabha’s comments might impact her winning chances. Let us wait and see what happens.















