Page 4144

తన చిన్ననాటి మిత్రులతో కలిసి చాయ్ తాగుతూ గడిపిన బండి సంజయ్

Share

తన చిన్ననాటి మిత్రులతో కలిసి చాయ్ తాగుతూ గడిపిన బండి సంజయ్

AP BJP Somu Veerraju Satirical Tweet On TDP Over Tirupati By Polls

Share

AP BJP Somu Veerraju Satirical Tweet On TDP Over Tirupati By Polls

ఏప్రిల్‌ 9న వింధు భోజనమేః దిల్‌రాజు

Share

పవన్ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్ ట్రైలర్ యూట్యూబ్‌ లో క్రియేట్‌ చేస్తున్న రికార్డులు చూస్తుంటే సినిమా పై అంచనాలు ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాన్‌ మూడు సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్న అంచనాలను దిల్‌ రాజు మరింత పెంచేశాడు.

తాజాగా ట్రైలర్ విడుదల సందర్బంగా దిల్‌ రాజు మాట్లాడుతూ ఏప్రిల్‌ 9వ తారీకున లంచ్‌ మరియు డిన్నర్ కు సిద్దంగా ఉండండి. మీ ముందుకు వింధు భోజనం మాదిరిగా వకీల్ సాబ్‌ రాబోతుంది అంటూ దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా పవన్ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్‌ కోర్టు సీన్‌ లో అద్బుతంగా నటించాడని.. ఆ సీన్స్ సూపర్‌ గా ఉంటాయని ట్రైలర్ ను బట్టి అర్థం అవుతోంది.

Nagarjunasagar bypoll: Telanagana CM K Chandrasekhar Rao assures MC Kotireddy of Council seat

Share

HYDERABAD : After handing over a cheque for Rs 28 lakh and the B-form to TRS candidate Nomula Bagath, Chief Minister K Chandrasekhar Rao assured another aspirant for the Nagarjunasagar Assembly ticket MC Kotireddy that he would be sent to the Legislative Council shortly.

Kotireddy, who was with the Congress earlier, joined the TRS after some differences with K Jana Reddy in the segment. Kotireddy supported Nomula Narasimhaiah’s candidature in the 2018 elections. Later, however, Kotireddy developed differences with Narasimhaiah as well. This time, he made it known to the TRS leadership that he was a ticket aspirant. He reportedly had the backing of Energy Minister G Jagadish Reddy.

If the TRS wins the Nagarjunasagar bypoll, Kotireddy may be sent to the Legislative Council. As many as seven seats — one from Governor’s quota and six from MLAs’ quota, will fall vacant on June 3.

Parineeti Chopra feels jubilant as she gets a tribute from Amul for ‘Saina’

Share

Bollywood actress Parineeti Chopra is going great guns with successive films in her kitty. Currently she is enjoying the success of recent releases that include Dibakar Banerjee’s ‘Sandeep Aur Pinky Faraar’ followed by Saina Nehwal’s biopic titled Saina, directed by Amole Gupte. Now, Parineeti is jubilant that her efforts began paying off specifically for ‘Saina’ where she slogged out super hard to the play the ace badminton player role.

On the ocassion of Holi festival, leading dairy giant Amul has made another buzzworthy filmy update and it is dedicated to Parineeti Chopra’s latest release Saina. The doodle read, “Khaya Na, Nehwal?” with tagline, “Bread pe maar doongi”.

Parineeti Chopra was delighted to see about her role and film’s tag line creatively depicted by Amul’s brand and wrote, “Heart is so full! Thankyou @amul_india .. Your stamp of approval means everything”, and dropped a smiling emoji.

Few days ago, makers of Saina had anticipated to see Saina Nehwal promote her bio-pic. Nevertheless, this did not happen with Saina as she happened to reject the offer.

Saina bankrolled by T-Series’ Bhushan Kumar, Krishan Kumar & Front Foot Pictures’ Sujay Jairaj & Rasesh Shah released on 26th March 2021.

తమ్ముడూ పవన్ కళ్యాణ్ నీకు ఇంకా బుద్ధి రాలేదా?: KA Paul Comments over Janasena BJP Alliance

Share

తమ్ముడూ పవన్ కళ్యాణ్ నీకు ఇంకా బుద్ధి రాలేదా?: KA Paul Comments over Janasena BJP Alliance

తెలుగు సినిమాపై చెరగని సంతకం.. ‘రంగస్థలం’కు 3 ఏళ్లు

Share

ఎనభై ఏళ్లు దాటి తొంభైల్లో అడుగుపెడుతున్న తెలుగు సినీ చరిత్రలో హిట్లకు. ఇండస్ట్రీ హిట్లకు కొదవ లేదు. అలాగే అద్భుతమైన కథలకు, నటీనటుల పెర్ఫార్మెన్స్ కు సాక్ష్యంగా నిలిచిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసిన సినిమాలూ ఉన్నాయి. ఎందరో రచయితలు, దర్శకులు అలాంటి కథలు రాశారు.. నటులు ప్రాణం పోశారు. ఈ క్యాటగిరీలోకి నేటి జనరేషన్లో వచ్చే సినిమా ఏదైనా ఉందంటే.. ఖచ్చితంగా చెప్పుకునే సినిమా ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమాకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శక, రచయిత సుకుమార్ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది.

తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడేంత హిట్. అంతకుమించి నటనలో రామ్ చరణ్ చూపిన పరిణితి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. బదిరుడి పాత్రలో, గ్రామీణ వాతావరణంలో దాదాపు మూడు దశాబ్దాల వెనుకటి కథలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ప్రతి సన్నివేశంలో తాను చెవిటి వాడిగా చూపిన హావభావాలు, అన్న చనిపోయినప్పుడు చేసిన నటన, క్లైమాక్స్ లో ప్రకాశ్ రాజ్ దగ్గర నటన.. నభూతో నభవిష్యతి అని చెప్పాలి. ఇలాంటి ఘన విజయాలు టాలీవుడ్ లో ఉన్నా కానీ.. అరుదైన పాత్రల్లో ఒకటిగా మాత్రం ‘చిట్టిబాబు’ పాత్ర నిలిచిపోయింది. సుకుమార్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం, రామ్ చరణ్ నట విశ్వరూపం.. ఈ సినిమాను నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిపింది.

ఏకంగా 236 కోట్ల కలెక్షన్లతో తొలి 200 కోట్ల మార్కును టాలీవుడ్ కి.. అదీ ఒక్క తెలుగు భాషలోనే అందించడం మరింత విశేషం. ఇన్ని అద్భుతాలు చేసిన రంగస్థలం విడుదలై నేటికి మూడేళ్లు. 2018 మార్చి 30న విడుదలైంది. 100 రోజుల సినిమా అనే మాటే మర్చిపోయిన నేటి రోజుల్లో.. ఓటీటీల్లో వచ్చినా కూడా 100 రోజులు 18 సెంటర్లలో రన్ కావడం టాలీవుడ్ చరిత్రలో లిఖించదగ్గదే. రామ్ చరణ్ పరంగా చూస్తే కలెక్షన్లు, రికార్డులే కాదు.. నటనలో కూడా చిరంజీవి కొడుకు చిరంజీవే అయ్యాడని మెగాభిమానులు మురిసిపోయారు. ‘రంగస్థలం’.. తెలుగు సినిమాపై చెరగని సంతకం..!

BJP announces Dr. Ravikumar as a candidate for Sagar by-polls !!

Share

The Nagarjunasagar by-polls will be held on April 17th and the results will be announced on May 2nd. The BJP did not announce its candidate till the last minute. Bharatiya Janatha Party decided to announce its candidate only after the TRS announces its candidate.

Finally, the BJP announced Dr.Ravikumar as their candidate for the upcoming Nagarjunasagar by-election.

Recently, TRS announced Nomula Bhagat, son of late sitting MLA Nomula Narasimhayya. Within hours of announcing the TRS candidate, the BJP announced its candidate. The BJP has announced Dr. Ravikumar Nayak, who joined the BJP from the Congress party.

In the past, BJP won the Dubaka Assembly position. However, the BJP is persevering to win the Nagarjunasagar by-election, similar to Dubbaka.

Rajamouli’s RRR gets an irresistible offer from a Bollywood Producer

Share

SS Rajamouli‘s upcoming film ‘RRR’ has created a great deal of buzz among fans. We know RRR is doing a record number of business with theatrical and non-theatrical deals. We already reported that the magnum opus has closed theatrical business in all areas with deals like never before.

However, the makers have not yet closed the non-theatrical business (satellite rights, OTT rights, and other digital rights) as they are expecting a good deal lately. As per reports, Gemini, Star MAA, Amazon, Zee Group and Netflix have quoted big to bag this biggie.

The latest we hear is a popular Bollywood producer-distributor has now offered an enormous price to bag the entire OTT rights, satellite rights of all languages and Hindi theatrical rights.

The producer feels the RRR craze among the Hindi audience can bring him a good fortune as the entire Hindi market is dropped because of the COVID-19 crisis. It remains to be whether the RRR team inks a deal with the Bollywood producer or not.

Produced by Danayya, RRR boasts an ensemble cast including Ram Charan, Jr NTR, Alia Bhatt and Ajay Devgn. The film will hit the big screens on October 13.

పవన్ అభిమానం హద్దుమీరింది | Pawan Kalyan Fans Hulchul in Visakha | Vakeel Saab Trailer

Share

పవన్ అభిమానం హద్దుమీరింది | Pawan Kalyan Fans Hulchul in Visakha | Vakeel Saab Trailer

జగన్ పాలన పై బాబు ఘాటు విమర్శలు: TDP Chief Chandrababu Speech Highlights

Share

జగన్ పాలన పై బాబు ఘాటు విమర్శలు: TDP Chief Chandrababu Speech Highlights

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి యూరప్ నుంచీ బాడ్ న్యూస్.!

Share

మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నిన్న సాయంత్రం రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్ర బిజినెస్ విషయానికి వస్తే.. యుఎస్ లో 250కి పైగా స్క్రీన్స్ లో ప్రీమియర్స్ ప్లాం చేస్తున్నారు. ఇప్పటికే రీజనబుల్ రేట్స్ లో టికెట్స్ ని ఆన్లైన్ లో పెట్టడం కూడా మొదలు పెట్టారు. ఇలాంటి టైంలో వకీల్ సాబ్ కి యూరప్ ని ఓ చేదు వార్త వచ్చింది. అదేమిటంటే ప్రస్తుతం కోవిడ్ -19 సెకండ్ వేవ్ వలన యూరప్ లోని పలు కంట్రీస్ లో లాక్ డౌన్ మొదలైంది. దాంతో వకీల్ సాబ్ కి యుకె మార్కెట్ లో రిలీజ్ ఉండదట. కావున యుకె మార్కెట్ నుంచీ పెద్దగా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు.

కోవిడ్ కారణంగా ఓవర్సీస్ మార్కెట్ ఇంకా పుంజుకోలేదు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాతో అది పుంజుకుంటుందని అటు ట్రేడ్ వర్గాలు, ఇట చిత్ర టీం భావిస్తోంది. కానీ యూరోప్ కంట్రీస్ లో ఇలా అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఆందోళనలో ఉన్నారు. శృతి హాసన్, అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించాడు.

Vote for Khushboo for good governance, says Palaniswami

Share

It is unpredictable in politics, whether who will become friends and who will become enemies. A similar situation can be seen in Tamil Nadu. Khushboo, who was in the Congress party, has been a friend to the DMK party and an enemy to the Anna DMK.

However, as soon as she joined the BJP, her friendship with the AIADMK and enmity with the DMK increased.

While campaigning for the Tamil Nadu Assembly elections, Khushboo was met by the AIADMK leader, CM Palaniswami. Leaders of both parties politely complimented each other.

On this occasion, Palaniswami responded and said, “Vote for her (Khushboo). Your problems will be taken to Delhi and solved.” He said that she would try for good governance. Tamil Nadu Assembly polls will be held on April 6. The count will take place on May 2.

Nithiin taking a big risk with Nithiin30

Share

Usually, the titles and first look posters of mainstream Telugu A-listers are released in morning or evening hours. But Nithiin is taking a risky route with Nithiin30, which is the Telugu remake of Bollywood super hit Andhadhun.

The makers of Nithiin30 have announced that the title and first look poster of the film will be out this midnight at 12 AM. This surely is the most unconventional and abnormal timing to release any promotional content.

Releasing the title and first look poster at midnight would mean that it will be getting very little reach as not many people are active at these late night hours. This is the first time something like this is happening in Tollywood.

The makers of films starring top Tollywood stars also prefer to unveil updates during the day. But the makers of Nithiin30 seem to be taking a different route.

Moreover, Nithiin30 has not garnered much buzz till now and releasing the title and first look poster at midnight will not help the cause either. One would only wonder why the team took this strange decision.

The film is helmed by Merlapaka Gandhi and it stars Nabha Natesh and Tamannaah in important roles.

COVID Crisis: Bed Shortage In Maharashtra Hospitals

Share

COVID Crisis: Bed Shortage In Maharashtra Hospitals

Vakeel Saab Trailer OUT: Pawan Kalyan Makes Powerful Comeback

Share

Vakeel Saab Trailer OUT: Pawan Kalyan Makes Powerful Comeback

వకీల్ సాబ్ రికార్డుల వేట బాహుబలి వరకు వెళ్లింది

Share

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ వకీల్‌ సాబ్‌ తో రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. అయితే వసూళ్లకు ముందే యూట్యూబ్‌ లో సరికొత్త రికార్డు ను వకీల్‌ సాబ్‌ క్రియేట్‌ చేశాడు. అద్బుతమైన యూట్యూబ్‌ రికార్డుతో బాహుబలి రికార్డును వకీల్‌ సాబ్‌ బ్రేక్ చేశాడు.

వకీల్‌ సాబ్‌ ట్రైలర్ కు 4 లక్షల లైక్స్ వచ్చేందుకు 71 నిమిషాలు పట్టగా బాహుబలి 2 కు మాత్రం 10 గంటల సమయం పట్టింది. అంటే దాదాపుగా 9 గంటల ముందే వకీల్‌ సాబ్‌ నాలుగు లక్షల రికార్డును దక్కించుకున్నాడు. ఇక అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్‌ సాధించబోతున్న ట్రైలర్‌ కూడా ఇదే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి వకీల్‌ సాబ్‌ సినిమా అద్బుతమైన రికార్డులను నమోదు చేయడం ఖాయం అంటూ దీన్ని బట్టే అర్థం అవుతోంది.

Due to by-polls, KCR decided to purchase paddy from farmers??

Share

The Nagarjuna Sagar by-polls will be held in Telangana on April 17th and the results will be announced on May 2nd.

Against this backdrop, KCR has decided to purchase paddy produce from the farmers. KCR, who thought that the previous decision would impact the results of the by-polls, has changed his decision.

CM KCR directed the authorities to set up purchasing centers in villages the same as last year. The CM suggested setting up 6,408 centers across the state to purchase the paddy produce.

The CM conducted a review with officials of the Department of Agriculture and Irrigation in Pragathi Bhavan. Minister Niranjan Reddy, CS Somesh Kumar, and officials participated in the review.

Adipurush is never seen before for the audience: Co-producer Bhushan Kumar

Share

Pan-India star Prabhas starrer Adipurush has been in the headlines ever since its announcement. Based on the story of the Hindu epic Ramayana, the film stars Prabhas in the role of Lord Ram, Saif Ali Khan as the Lankesh ‘Ravana’ and Kriti Sanon as Sita. Produced by T-Series & Om Raut, the flick is being made as one of the most costly Indian films of all time.

We know any kind of update from Adipurush is driving fans crazy. Now, here is an interesting update from the movie that Prabhas and Saif Ali Khan’s clash in the film will also be very exciting. Adipurush co-producer, Bhushan Kumar has shared something excited about the movie in a recent interaction.

“Yes, and Om Raut is shooting it very well. He is shooting on an international level, and we are very excited. It’s never seen before for the audience, I guess. VFX, action sequences and songs, I think it will be a very different experience in theatres in August next year,” Bhushan Kumar said.

For the unversed, Sunny Singh Nijjar, who became popular after Luv Ranjan’s 2018 film Sonu Ke Titu Ki Sweety, will portray the role of Laxman. Adipurush is slated to release on August 11, 2022.

పిల్లలు ఆ విషయంతో నాతో గొడవ పడుతూనే ఉంటారు: రేణూ దేశాయ్

Share

పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యతలు రేణూ చూస్తున్నారు. గతంలో పూణెలో ఉండే రేణు ఇటివల హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. పలు వెబ్ సిరీస్, పలు సీరియల్స్ లో నటించే అవకాశాలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే.. ఇంట్లో అకీరా, ఆద్య చేసే అల్లరి గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు పోస్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలకు తనకు మధ్య జరిగే గొడవను కూడా రీసెంట్ గా చెప్పుకొచ్చారు.

ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం 7గంటలకు పూజ చేయాలనేది రేణు నియమంగా పెట్టుకున్నారట. పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ పూజకు హాజరు కావాలని ఆమె ఆర్డర్ వేశారట. అయితే.. ప్రతిరోజూ ఇలా రామంటూ గొడవ చేస్తారట అకీరా, ఆద్య. పూజ అయిన వెంటనే డిన్నర్ చేసి త్వరగా నిద్రపోవాలని చెప్తారట. అయితే.. వారు ఈ విషయంతో తనతో గొడవ పడుతూ ఉంటారని చెప్పుకొచ్చారు రేణు.

More Film News

More Political News