వున్నపళంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ‘స్టే’లను రద్దు చేయించుకోవాలట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల డిమాండ్. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్న పళంగా బెయిల్ రద్దు చేసుకోవడంతోపాటు, అక్రమాస్తుల కేసులో పూర్తిస్థాయి వేగవంతమైన విచారణను కోరాలి..’ అన్నది తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఒకరేమో ‘స్టే’ బాబు.. అంటారు. ఇంకొకరేమో, ‘బెయిల్’ జగన్.. అంటారు. ‘‘ఇందులో రెండూ నిజమే.
చంద్రబాబు మీద ఎన్ని కేసులు నమోదైనా, ఆయన ఎంచక్కా ‘స్టే’లు తెచ్చేసుకుంటారు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, జైలుకు వెళ్ళి వచ్చిన వైఎస్ జగన్, ‘బెయిల్’ మీద వుండి.. ఇతరుల అవినీతి గురించి మాట్లాడతారు.. ఇద్దరూ రాష్ట్రానికి పట్టిన చీడ.. ఈ ఇద్దరూ కలిసి ఓ మాట మీద నిలబడి.. ఒకరు స్టేలు రద్దు చేయించుకుని.. ఇంకొకరు బెయిల్ రద్దు చేయించుకుని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..’’ అంటూ మరికొందరు ఉచిత సలహా ఇస్తున్నారు.
బెయిల్ కావొచ్చు, స్టే కావొచ్చు.. రెండూ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రక్రియలో కొన్ని వెసులుబాట్లు. న్యాయ స్థాలు దేన్నీ ఊరికినే ఇచ్చేయవు. దానికి బోల్డంత కథ నడుస్తుంది. కోర్టులో వాదనలకు అనుగుణంగానే ‘స్టే’ లభించడం.. ‘బెయిల్’ లభించడం అనేది ఆధారపడి వుంటుంది. చంద్రబాబుని వైఎస్ జగన్ విమర్శించేస్తే అది నిజమైపోదు. వైఎస్ జగన్, చంద్రబాబుని విమర్శిస్తే అది నిజమైపోదు.
కేసులు పెట్టినంతమాత్రాన నేరస్తులు కాదని అక్రమాస్తుల కేసు విషయమై వైసీపీ చెబుతుంటుంది. మరి. ఆ లెక్కన, చంద్రబాబు ఎలా దోషి అవుతారు.? అదంతే. ఎవరికి వారు కన్వీనియెంట్‌గా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇలాంటి చర్యలపై న్యాయస్థానాలే ‘సుమోటో’గా ఆయా రాజకీయ నాయకులపై స్పందించాలేమో.!










HYDERABAD: Stating that the 2021-22 State Budget was unrealistic, CLP leader Mallu Bhatti Vikramarka raised questions over the size of the Budget. Participating in the general discussion on the Budget in the Assembly on Saturday, the CLP leader also expressed apprehensions on the ever-increasing debt burden. He said that several key sectors had gotten less allocation in the Budget compared to the national average.
Pawan Kalyan’s Vakeel Saab is one of the highly anticipated films this summer season. It has been over 3 years since Pawan Kalyan was last seen on the big screens and his fans are eagerly awaiting the film’s release now.
టీఆర్‌ఎస్ భవన్ కు గన్ లు కొత్తేం కాదు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్ లు ఎప్పుడు టీఆర్‌ఎస్ భవన్ లో ఉంటారు. కాని టీఆర్‌ఎస్ నాయకుడు ఒకరు తన వ్యక్తిగత గన్ తో హల్ చల్ చేసిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా టీఆర్‌ఎస్ రెండు చోట్ల విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు టీఆర్‌ఎస్ భవన్ లో సందడి చేశారు. బాణాసంచా కాల్చుతూ పాటలు పెట్టుకుని డాన్స్ లు వేశారు.
VIJAYAWADA: With the High Court issuing orders staying investigation in the FIR filed by Crime Investigation Department (CID) against former Chief Minister N Chandrababu Naidu and former minister P Narayana in the Amaravati land scam for four weeks, the CID is likely to approach the Supreme Court to lift the stay order issued by the High Court.
In what could be an interesting development, Trivikram who will be helming Jr NTR’s upcoming project met with Rashmika Mandanna in Hyderabad today to discuss a potential collaboration.
దేశ ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలు కానుందని.. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
In a shocking incident, Lok Sabha Speaker Om Birla has tested positive for coronavirus disease (Covid-19) on the 19th of this month. After coming in contact with the pandemic he was admitted to the AIIMS.
Superstar Mahesh Babu is riding high on back-to-back successive films collaborated with Geetha Govindam fame Parasuram for an action thriller Sarkaru Vaari Paata, which has locked Sankranthi 2022 for release.
టాలీవుడ్‌లో విభిన్న కథలు ఎంచుకోవడంలో యువ కథానాయకుడు శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. తన సినిమాలకు మంచి టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇటీవల తను నటించిన ‘శ్రీకారం’ చిత్రం విడుదలవగా, మొదటి ఆటతోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులు సైతం యువతకు ప్రేరణ అని, వారు తప్పక చూడాలని మెచ్చుకున్నారు. ఇంకేముంది హిట్ ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులంతా సంబరపడిపోయారు. కానీ అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.
It now appears that KCR’s decision to give ticket to PV Narasimha Rao’s daughter and educationist Vani Devi for the Graduate MLC constituency of Hyderabad-Rangareddy-Mahabubnagar was a political masterstroke. It has turned the tables on favourite BJP and ensured a TRS win.




