Bigg Boss Telugu 9 | Day 82 Promo 3 | Road to Captaincy 💥 | Nagarjuna
అల్లు అర్జున్ గ్లోబల్ ప్లానింగ్: వరుస పాన్ వరల్డ్ ప్రాజెక్టులు

‘పుష్ప 2’ తీసిన సునామీని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. గత ఏడాది చివర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1700 కోట్ల గ్రాస్ సాధించి, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటింది. ఆ అద్భుత విజయంతో అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన చేసే ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు పాన్ ఇండియా ప్రేక్షకులే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
అటువంటి హైప్ మధ్య బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ టెక్నికల్ టీమ్ భాగస్వామ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ‘జవాన్’తో షారుక్కుకు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ, ఇప్పుడు బన్నీని గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే విజువల్ వండర్ సిద్ధం చేస్తున్నాడని ఇండస్ట్రీలో బలమైన టాక్ ఉంది.
అల్లుఅర్జున్ ఫ్యూచర్ లైనప్ విషయానికి వస్తే, ఇప్పటికే రెండు భారీ కాంబినేషన్లపై అధికారిక ప్రకటనలు వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా, అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో మరో సినిమా చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అట్లీ సినిమా తర్వాత వీటిలో ఏది మొదట సెట్స్ మీదకు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు కాంబినేషన్స్ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ అని అభిమానులు నమ్మకంగా ఫిక్స్ అయ్యారు.
కానీ బన్నీ కోసం క్యూలో ఉన్నవారు ఇంతటితో ఆగలేదు. సంజయ్ లీలా భన్సాలీ, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, బేసిల్ జోసెఫ్ వంటి పలువురు స్టార్ డైరెక్టర్లు అల్లు అర్జున్‌కు కథలు వినిపించారు. అయితే ‘పుష్ప 2’ తర్వాత బన్నీ కథల ఎంపికలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్‌లో స్కోప్ లేకపోతే వెంటనే ఓకే చెప్పే పరిస్థితి లేదు.
ఇప్పుడే ఈ జాబితాలోకి కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనకరాజ్ పేరు సడన్‌గా ఎక్కింది. లోకేష్—అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో భారీగా చర్చ నడుస్తోంది. చర్చలు ఫైనల్ స్టేజ్‌కి వచ్చాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని టాక్ ఉంది. లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్‌కు బన్నీ స్వాగ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
అన్ని సమీకరణాలు చూస్తుంటే… రాబోయే 4–5 సంవత్సరాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ వేవ్ మరింత భారీగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. 1700 కోట్ల ‘పుష్ప 2’ రికార్డును ఆయన తన తదుపరి సినిమాలతో తానే బ్రేక్ చేసేలా పక్కా ప్లానింగ్ వేసుకున్నట్టు కనిపిస్తోంది. అట్లీ సినిమా, వెంటనే లైన్‌లో ఉన్న త్రివిక్రమ్, సందీప్, లోకేష్ ప్రాజెక్టులు—ఇవన్నీ చూస్తుంటే, బన్నీ గ్లోబల్ ఐకాన్‌గా మారే రోజు చాలా దూరంలో లేదనే అనిపిస్తోంది.
ధనుష్‌ను జ్ఞాపకంగా గుర్తు చేసిన కుందన్

ఏదైనా పాత్ర ప్రజలలో బలంగా గుర్తింపు పొందినప్పుడు అది ఒక సింబాలిక్ ఘటనా అని చెప్పవచ్చు. దశాబ్దాల గడిచినా ఆ పాత్ర పేరును గుర్తు పెట్టుకుని నటుడిని పిలవడం, ఆ పాత్ర ఎంతో ప్రభావం చూపిందని సూచిస్తుంది. అందులో ధనుష్ నటించిన రాంజానా సినిమా “కుందన్” పాత్ర నిజంగా అద్వితీయమైనది. పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా వారణాసి వీధుల్లో ప్రజలు ధనుష్‌ను కుందన్ అని పిలుస్తున్నారు.
ఇది తేరే ఇష్క్ మే ప్రమోషన్స్‌లో ధనుష్ మాట్లాడినప్పుడు మరింత స్పష్టమైంది. పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా వారణాసి ప్రజలతో అతనికి ఉన్న అనుబంధం, ప్రజల ప్రేమ గురించి ఎమోషనల్‌గా చెప్పాడు. అతను అక్కడ మహాదేవ్‌ను సందర్శిస్తూ గంగానది పక్కన నిశ్శబ్ద క్షణాలు గడిపి, సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ తన ఆధ్యాత్మిక అనుబంధాన్ని వ్యక్తం చేశాడు. ధనుష్ తనను మహాదేవ్‌కు అర్పించుకున్నట్టు, వారణాసి నగరాన్ని తన ఆధ్యాత్మిక మేల్కొలుపు అని అభివర్ణించాడు.
తేరే ఇష్క్ మే ద్వారా ధనుష్-కృతి సనన్ నటనలో ప్రేమ కథను చూపిస్తున్నారు. ధనుష్ శంకర్ పాత్రలో, కృతి సనన్ ముక్తి పాత్రలో కనిపించగా, శంకర్ ప్రేమలో పడిన బాధ, తిరుగుబాటుదారుడు స్వభావం, పరిస్థితులను ఎదుర్కొనే కష్టాలను చిత్రంలో చూపించారు. ఈ సినిమా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, హిమాన్షు శర్మ నిర్మించారు. సంగీతం ఎ.ఆర్. రెహమాన్ అందించారు.
ఈ సినిమా 28 నవంబర్ 2025న థియేటర్లలో విడుదలై, ధనుష్ అభిమానులకు మరియు కొత్త ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.
లోకేష్ LCU హైప్‌ను కిల్ చేస్తున్నాడా?

‘విక్రమ్’ సినిమాతో ఇండియన్ స్క్రీన్‌లో కొత్త చరిత్ర సృష్టించిన దర్శకుడు లోకేష్ కనకరాజు. అప్పటివరకు కేవలం హాలీవుడ్, బాలీవుడ్‌కు పరిమితం అయిన సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌ను మన నేటివిటీకి తగ్గిస్తూ LCU (Lokesh Cinematic Universe)గా పరిచయం చేశాడు. కమల్ హాసన్, సూర్య, కార్తీ వంటి స్టార్‌లను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఈ బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు ప్రేక్షకుల్లో అద్భుతమైన ఉత్సాహం కలిగింది. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ కొంచెం తగ్గిపోయినట్లు కనిపిస్తోంది.
‘విక్రమ్’ క్లైమాక్స్‌లో రోలెక్స్ ఎంట్రీ తర్వాత, ప్రేక్షకులు ఖైదీ 2, సూర్యతో రోలెక్స్ స్టాండలోన్, లేదా విక్రమ్ 2 కోసం ఎదురుచూశారు. ఆ హైప్‌ను వాడితే బాక్సాఫీస్ రికార్డులు వేరే స్థాయికి చేరేవి. కానీ లోకేష్ అనవసర ప్రయోగాలు చేస్తూ యూనివర్స్ క్రేజ్‌ను తగ్గిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విజయ్‌తో చేసిన ‘లియో’ సినిమాను LCUలో కలిపి రిలీజ్ చేయడం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రజినీకాంత్‌తో చేసిన ‘కూలీ’ ఫలితాలు కూడా విఫలంగా రావడంతో లోకేష్ మాస్టర్ ప్లాన్ పై సందేహాలు పుట్టాయి.
LCUలో పెండింగ్ సినిమాలను పక్కన పెట్టి, అల్లు అర్జున్‌తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా యూనివర్స్‌లో భాగం కాదని టాక్. ఫ్యాన్స్ భావన: అసలు మెయిన్ స్టోరీ, జనం కోరుకునే క్యారెక్టర్లను వదిలేస్తూ పక్క దారుల్లో వెళ్తే, రోలెక్స్, ఢిల్లీ వంటి పాత్రలపై ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. రాఘవ లారెన్స్ హీరోగా వేరే దర్శకుడితో వచ్చే ‘బెంజ్’ సినిమాను కూడా LCUలో కలిపారు, కానీ ఆడియన్స్ ఆసక్తి చూపడం లేదు. కంటెంట్ ప్రధానమే, కేవలం యూనివర్స్ ట్యాగ్ కాకుండా.
సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ: లోకేష్ LCU హైప్‌ను తానే కిల్ చేస్తున్నాడా? ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ మీద మళ్లీ ఫోకస్ పెడితే బాక్సాఫీస్ వద్ద మళ్లీ మ్యాజిక్ సాధించవచ్చు. లోకేష్ ఏ రూట్ తీసుకుంటాడో చూడాలి.
పృథ్వీరాజ్‌పై కుట్ర? మల్లికా సుకుమారన్ సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీ ఏదైనా—సినీ రంగం, వ్యాపారం, రాజకీయాలు—ఎదగాలంటే పోటీ అన్నది సహజం. అయితే ఆ పోటీ ఎప్పుడూ హెల్తీగా ఉండదు. సినీ ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకంగా… ఎవరో ఒక్కరు ఎదగడం మొదలెడితే, వారిని కిందకి లాగడానికి ప్రయత్నించే వారు కూడా కనిపిస్తూనే ఉంటారు.
ఇలాంటి ‘పుల్లలు వేసిన’ కథలు, స్టార్‌లు ఎదుర్కొన్న ఒత్తిళ్లు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కొందరు తెరిగా మాట్లాడుతుంటే, మరికొందరు మాత్రం మౌనం వహిస్తారు. ఇప్పుడు అలాంటి సంఘటనల్ని బయటపెట్టిన వ్యక్తి మలయాళ నటుడు సుకుమారన్ గారి భార్య, పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి — మల్లికా సుకుమారన్.
తన కొడుకు కెరీర్‌ను కావాలనే దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
పృథ్వీరాజ్ కెరీర్‌లో ఎదుగుదల – వెనుకున్న ఇబ్బందులు
2002లో నందనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీరాజ్, తొలి దశలో పెద్దగా విజయం చూడలేక కష్టాలుపడ్డారు. విమర్శలు, అవహేళనలు, ఒత్తిడులు అన్నీ ఎదుర్కొంటూ నేటి స్టార్ స్థాయికి వచ్చారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా కూడా తన ప్రతిభ చాటారు.
ఇటీవల విడుదలైన విలాయత్ బుద్ధాలో ఆయన నటనకు మంచి స్పందన వచ్చినా, కొందరు ఈ సినిమాపై పుష్ప సినిమాతో పోలికలు చూపిస్తూ అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు.
“నా కొడుకును కావాలనే టార్గెట్ చేస్తున్నారు” — మల్లికా సుకుమారన్
ఈ విమర్శలపై స్పందించిన మల్లికా సుకుమారన్ కఠినంగా మాట్లాడుతూ—
కొంతమంది కలిసి పృథ్వీరాజ్ కెరీర్‌ను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు.
విలాయత్ బుద్ధాను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని
ఈ పరిస్థితిలో పృథ్వీకి మద్దతుగా నిలిచిన వారు చాలా తక్కువమందేనని
ఆయన ఎదుగుదలనూ, స్టార్‌డమ్‌నూ సహించలేక ఇలా చేస్తోన్నారని
ఇలాంటి నీచమైన చర్యలు ఊహించలేనివని
ఇవి ఆగకపోతే తానే పోరాటం ఆపనని స్పష్టం చేశారు.
మల్లికా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు కేంద్రబిందువయ్యాయి.
అసలు పృథ్వీరాజ్‌ను టార్గెట్ చేస్తున్నది ఎవరు?
ఈ ప్రశ్నే ఇప్పుడు మలయాళ, దక్షిణాది సినిమా సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
Modi’s Spiritual Day in Udupi

It is well known that Indian Prime Minister Narendra Modi is deeply spiritual and rooted in religious traditions. He never misses an opportunity to express his devotion, and today was no exception.
Modi participated in the sacred Bhagavad Gita recitation ceremony held in the temple town of Udupi, Karnataka, and his choice of attire drew special attention. He wore a distinctive cap adorned with peacock feathers, symbolically echoing the spirit of Lord Shri Krishna, who is closely associated with the peacock feather. This gesture appeared to be Modi’s subtle homage to the deity.
Speaking at the event, Modi emphasized that the Bhagavad Gita remains profoundly relevant to modern society and urged people to immerse themselves in its wisdom to rediscover purpose and clarity in life.
Later today, Modi is scheduled to attend another major spiritual event—the unveiling of the world’s tallest Prabhu Sriram statue in Goa, standing at an impressive 77 feet. It’s clear that the Prime Minister is set for an intensely spiritual and symbolic day.
Nidhhi’s Peacock Elegance

Nidhhi Agerwal radiates an ethereal charm as she steps into a poetic, dream-like look, draped in a peacock-colored saree that reflects the rich, iridescent hues of the feather she holds. Her blouse, crafted in complementary shades, enhances the depth and vibrancy of the ensemble, creating a seamless harmony of color and texture that feels both regal and enchanting.
The peacock feather in her hand adds symbolic elegance, becoming more than just an accessory. It transforms into a graceful extension of her expression. Her soft, romantic poses flow with effortless delicacy—each movement capturing the fluid grace of a dancer.
With her expressive eyes, composed posture, and the gentle sway of the saree, Nidhhi creates a quiet visual symphony. In these poetic frames, she weaves beauty with imagination, emotion, and a touch of lyrical magic.
Amaravati Mega Bank Launch

The Andhra Pradesh government is fully committed to developing Amaravati as the state’s multi-faceted capital, and under the leadership of CM Chandrababu Naidu, efforts are being accelerated to turn this vision into reality.
In a major step toward shaping Amaravati into the financial hub of Andhra Pradesh, the government is hosting a mega event today, November 28, marking a milestone in the city’s development journey.
A groundbreaking ceremony for 25 banks in the Amaravati region will be held today—an unprecedented move, as this is the first time such a large number of banks are laying foundations on the same day. The event will be graced by Union Finance Minister Nirmala Sitharaman, who arrived in Andhra Pradesh last night and was warmly received by CM Chandrababu.
The Union Finance Minister is said to be highly impressed with the initiative and is keenly looking forward to the ceremony.
The CRDA has completed all necessary permissions and allocation processes for the project, ensuring smooth execution. With so many banks entering Amaravati’s landscape together, this development has the potential to fast-track the city’s rise as a financial powerhouse.
With consistent support from the AP government, there’s a strong possibility that many of these banks will prioritize Amaravati as a key operational center in the coming years.
Akhanda 2 Sets Record Pre-Release Buzz

Akhanda 2, featuring the blockbuster combination of Nandamuri Balakrishna and director Boyapati Sreenu, is riding high on massive buzz. Beyond the franchise appeal and the duo’s powerful track record, the film is further elevated by its impactful promotional content
Adding to the excitement is the film’s strong devotional backdrop, a theme rooted in Sanatana Dharma that is currently one of the most commercially successful genres across the country.
The makers have also scored big on the business front. The film’s theatrical and non-theatrical deals have closed at a record-breaking 250+ crore, marking the highest-ever pre-release business for both Balakrishna and Boyapati Sreenu.
Akhanda 2 is shaping up to be one of the biggest releases of the year, riding on hype, faith, and a proven mass combo.
Jaya Bhattacharya on Theatre, Life, and ‘Kaneez’

In an exclusive conversation with DC, actor Jaya Bhattacharya opens up about the evolving theatre culture in India, the challenges artists face behind the scenes, and why her character Zeenat in Kaneez is the most moving role of her career. Talking to Jaya is like standing in a warm beam of truth—she laughs, reflects, and refuses to sugarcoat anything, speaking with the ease of someone who has seen enough life to stop pretending.
Asked about the current theatre scene, she doesn’t hesitate. “The theatre scene in India has improved a lot. Earlier, people had to be pushed to come watch plays. Now you have musicals happening and audiences actively wanting to attend. It’s a welcome change,” she says.
For Jaya, this revival isn’t just about performances—it’s about dignity. “Theatre artists hardly ever got paid. How would revival happen? Rehearsals take time, travel takes time… there should be proper compensation so they can live with ease.” She recalls meeting brilliant performers who were “trudging along,” their passion intact but their livelihood fragile. “That used to pain me,” she admits. Has anything changed? “Not completely, but there has been continuous progress. Earlier actors weren’t even held in high esteem. Today, everyone wants to be an actor.”
Her own journey was never driven by desperation. “I have always been har funn maula—if I felt like doing it, I did. If not, I didn’t,” she shrugs, recalling how she was warned, manipulated, and even threatened early on. “Many years ago, a well-known producer said, ‘Tujhe Mumbai mein rehne nahi dunga.’ I was naive, it hurt. But then I thought—how does it matter to anyone whether I live in Mumbai or not?” That moment shaped her understanding that craving can be dangerous. “If people who want to misuse you know your craving, you are dead. Always keep your head on your shoulders.”
Jaya recently took a short break after feeling boxed in. “After portraying Payal, everyone wanted to put me in the same frame. I felt stunted. I thought—let me re-evaluate whether I should still be here.” The pause helped. “After that, I got lovely characters. Back-to-back projects happened. I am grateful.”
Currently, she is immersed in Kaneez, her new musical, playing Zeenat—a character she has fallen in love with. “Zeenat is wholesome. She feels defeated but stands up for the next generation. She doesn’t want the girls under her to have the same fate,” she explains. Reflecting on real-life experiences, she says, “I saw the living conditions of women who had left the profession… near nalas, in dilapidated huts. My heart broke. How can you judge a woman who had no other option and was supporting her whole family?”
She adds, “Every human has a heart. Everyone has their parameters of good and bad. Nobody is brainless.” Her own life was shaped by unexpected turns—her father wanted her to become a classical vocalist and Kathak dancer, but acting became her path. “I discovered I was good at it and stayed. I have worked with Gulzar sir, Manoj Joshi sir… I didn’t even know half of who they were at that time. I was fortunate.”
Beyond fame, Jaya is driven by her NGO, Thank You Earth, which she has run for 25 years. “I rescue animals. I have 38 cats and dogs at the centre, seven seniors at home. I want to build a free 24×7 animal hospital. That’s what keeps me going.”
She smiles while talking about Kaneez, a musical love story and a soulful tribute to the legendary Meena Kumari, designed and directed by Randhir Ranjan Roy. The show is set for November 28 and 29 at the Jamshed Bhabha Theatre, NCPA. “I am happy doing Kaneez. The whole team is full of life and love. The vibes are like—chal, stage pe chalte hai!”
For Jaya, theatre keeps an actor honest. “Doing various mediums keeps us alive. We discover something new in every rehearsal. You can grow—you don’t remain stunted.”
Every line, memory, and truth she shares underlines one thing: Jaya Bhattacharya has survived the industry not by bending, but by standing firm. “I have lived on my own terms,” she says simply. “And I am grateful for everything that came my way.”
Sidharth & Kiara Welcome Daughter Saraayah

Bollywood couple Sidharth Malhotra and Kiara Advani have shared the name of their newborn daughter. In a heartfelt Instagram post, Kiara and Sidharth introduced their baby girl as Saraayah Malhotra, accompanied by a photo of the couple holding the baby’s tiny feet. They wrote, “From our prayers, to our arms. Our divine blessing, our princess, Saraayah Malhotra.”
The couple had earlier announced the birth of their daughter on July 16 with a warm message. Sidharth and Kiara had tied the knot in an intimate yet grand ceremony in Rajasthan in February 2023. Their love story began on the sets of the war drama Shershaah.
On the professional front, Sidharth was last seen in Param Sundari alongside Janhvi Kapoor, directed by Tushar Jalota and produced by Dinesh Vijan under Maddock Films. Kiara, meanwhile, was last seen in War 2, directed by Ayan Mukerji. The film is a sequel to the blockbuster War, which starred Hrithik Roshan and Tiger Shroff, with Hrithik reprising his role as Kabir. War 2 features an intense showdown between Jr NTR and Hrithik Roshan as they navigate their conflicting ideologies in service of the nation.
War 2 also clashed at the box office with Rajinikanth’s Coolie, which stars Nagarjuna in a lead role.
Telugu Cinema Goes OTT-First

Telugu producers today are far more strategic, prioritizing financial security even before a film goes on set. At the outset, they often approach OTT platforms to gauge interest in acquiring the project. Only when an OTT platform shows confidence in the concept do they move forward.
Budgets are then meticulously planned around the price the OTT platform is willing to offer, and producers carefully assess the level of theatrical risk they can take. This approach is now being adopted not just by individual producers but also by major corporate houses.
Producers who ignore this evolving ecosystem—relying solely on the belief that a strong script and honest filmmaking will guarantee returns—often face challenges. Some newcomers, unfamiliar with the business model, fall prey to directors with impressive narrations but limited market insight.
Apart from such inexperienced entrants, almost no producer today greenlights a film without involving an OTT platform from the very beginning. The industry is clearly shifting toward calculated, OTT-driven decision-making. In many ways, Telugu cinema is gradually moving from being hero-driven to OTT-driven.

















