మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఈ ఏడాది దాదాలు మూడు సినిమాలు పైనే ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిరు. అందులో మొదటగా ఆచార్య, ఆ ఆతర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్స్ ఉండనున్నాయి. ఇందులో ముందుగా లూసిఫర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం ఇప్పటికే తమిళ డైరెక్టర్ మోహనరాజా ని ఫైనల్ చేశారు. ఆయన తెలుగు రీమేక్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదేమిటంటే మరోసారి చిరు సినిమాలో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకునేలా సంప్రదింపులు జరుపుతున్నాయి. కానీ ఈ సారి చిరుకి జోడీగా కాకుండా చిరుకి గట్టిపోటీ ఇచ్చే సిస్టర్ పాత్ర కోసం అనుకుంటున్నట్లు సమాచారం.
ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో మంజు వారియర్ పోషించిన పాత్రకి నయనతార అయితే ఇంపాక్ట్ చాలా బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. సైరాలో భార్య భర్తల్లా కనిపించిన చిరు – నయనతారలను, లూసిఫర్ లో అన్న – చెల్లెలిగా చుడనున్నాం. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.











Telangana BJP president Bandi Sanjay made sensational remarks on AP politics and CM Jaganmohan Reddy. He said that only one religion was ruling the state in AP.
Radha Krishna Kumar, the director of Prabhas‘s Radhe Shyam has just confirmed that and update on the teaser release will be out very soon.
Till a year ago, they were always seen together. Hence they were called Komatireddy brothers. Today, they seem to have fallen out. They are no longer seen together. Elder brother Komatireddy Venkat Reddy and younger brother Rajagopal Reddy appear to be not even on talking terms.
Actor Sonu Sood, who is known mostly known for portraying negative characters on the big screen has been approached for the lead actor’s role in the past few months.
ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు అత్యంత పతనస్థాయికి దిగజారిపోయాయి. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కొత్త నినాదం తెరపైకొచ్చింది. ‘ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలన్నవాడికి ఓటు వేస్తారా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తిరుపతి ఓటర్లను సూటిగా ప్రశ్నిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు. ‘బైబిల్ చేతపట్టకున్నవారికి ఓట్లేస్తారా.? భగవద్గీత పట్టుకున్నవారికి ఓట్లేస్తారా.?’ అంటూ బండి సంజయ్ తిరుపతి ఓటర్లను ప్రశ్నించడం గమనార్హం.
ISLAMABAD: Pakistan on Monday delayed the planned phased reopening of educational institutions to January 18, as 1,895 new coronavirus cases were reported in the country in the last 24 hours.
In a most horrific incident, four temples in Andhra Pradesh were attacked in the past one week and the idols were vandalized. These incidents sent shocking waves across the state.
It is known news that Superstar Rajinikanth was admitted to the Apollo Hospital in Hyderabad due to fluctuating blood pressure and exhaustion. The veteran actor was treated and discharged recently.
టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ వరుసగా సినిమాలను నిర్మిస్తు వస్తున్నారు. తాజాగా ఆయన రాసిన ఒక కథ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వద్దకు వెళ్లింది. కథ నచ్చిన తేజూ వరుస సినిమాలు ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్న కారణంగా వెంటనే చేయలేను అంటూ చెప్పేశాడు. దాంతో ఆ కథను యంగ్ హీరో శర్వానంద్ వద్దకు కోన వెంకట్ తీసుకు రావడం జరిగింది. శర్వా కూడా నాలుగు సినిమాలు చేతిలో ఉండటంతో బిజీగా ఉన్నాడు. అయినా కూడా రెండు సినిమాలు ముగింపు దశకు రావడంతో కోన వెంకట్ కథకు ఓకే చెప్పాడు.
With the Drugs Controller General of India(DCGI) giving its nod for the emergency use of two vaccines, now all the eyes are on when the vaccination drive will be started.
Days after returning from the popular tourist destination ‘Maldives’, looks like Bollywood actress Disha Patani is still dreaming of the memories she made in the Island nation. Seems like the Malang star is missing the exotic holiday destination already.
Sharwanand’s much-anticipated rural drama, Sreekaram have unveiled promo of second single Sankranthi Sandhalle today. After Bhalegundi Baalaa song become a hit with netizens, the makers of the film released the promo of Sankranthi Sandhalle ahead of the Sankranthi festival. Needless to say, Sankranthi is a special festival in the Southern states.




