Page 4468

ఇంకోసారి మా కార్యకర్తల జోలికొస్తే.. | Nara Lokesh Powerful Warning to CM YS Jagan

Share

ఇంకోసారి మా కార్యకర్తల జోలికొస్తే.. | Nara Lokesh Powerful Warning to CM YS Jagan

Combat of Words Between Minister Kodali Nani And Devineni Uma

Share

Combat of Words Between Minister Kodali Nani And Devineni Uma

కేజిఎఫ్ స్టార్ యష్ తో పూరి జగన్నాథ్ సినిమా

Share

కేజిఎఫ్ సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు యష్. ఈ సినిమాకు సీక్వెల్ కేజిఎఫ్ 2 సినిమా షూటింగ్ రీసెంట్ గా ముగిసింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సౌత్ నుండి ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్న యష్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాలపై దృష్టి పెట్టాడు.

యష్ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా పూర్తయ్యాక పూరి జగన్నాథ్ యష్ తో ప్యాన్ ఇండియన్ సినిమాను చేయాలనుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవలే యష్ ను కలిసి స్క్రిప్ట్ ను వినిపించడం, అది యష్ కు నచ్చడం చకచకా జరిగిపోయాయట. మరి ఈ ప్రాజెక్ట్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

T Congress Senior Leader All Praises For KCR

Share

In a surprising turn of events, veteran Telangana Congress leader V. Hanumantha Rao, who is a fierce critic of Telangana Chief Minister K Chandrasekhar Rao heaped praise on him.

The other day, the former Rajya Sabha member attended the meeting conducted by the Munnuru Kapu association. The association meeting was conducted at the Lower Tank Bund.

Talking to the media, V.H surprised the media personnel by showering praises on the TRS boss. He said that KCR worked for the development of the Backward communities in Telangana.

He didn’t stop there. He said no Chief Minister has done so much for the BC communities till now. By allotting crucial positions in the government, KCR has given a lot of respect.

Referring to the scheme of allotting five acres of land Rs 5 crore financial help to construct welfare buildings and community halls, he said no CM has done that before and thanked the CM for his service.

His comments came in the light of him threatening to leave the Congress party if MP Revanth Reddy is made the Telangana Pradesh Congress CommitteeTelangana Pradesh Congress Committee(TPCC) chief.

V.H’s comments raised speculations on him leaving the Congress party for the ruling TRS party. Adding fuel to these reports, he also alleged that he has been trying to get an appointment of Sonia Gandhi or Rahul Gandhi but in vain.

Tapsee Grabs Teja’s Film From Kajal!

Share

Sizzling actress Kajal Agarwal is a busy bee these days with multiple projects in her hands. She even started a cushions business along with her husband. She teamed up with her favorite director Teja to make another film titled ‘Alivelu Venkataramana’.

Kajal worked with Teja on films like ‘Lakshmi Kalyanam’, ‘Nene Raju Nene Mantri’ and ‘Sita’. She was supposed to be the lead in ‘Alivelu Venkataramana’ but sources say that she backed out of it due to unknown reasons. Talented actress Tapsee has been reportedly roped in to play the lead in this female-oriented script.

News is that Tapsee who is busy with her sports drama will join the shoot in the next couple of months and Teja will be ready with a bound script by then. The rest of the details about the cast and crew will be out soon. Teja’s last film ‘Sita’ was a big failure and he needs to deliver big this time. Let us see what happens.

పవన్ సరసన కియారా ఫైనల్ అయినట్లేనా?

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. ఇక మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర రీమేక్ లో త్వరలో నటించనున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కియారా అద్వానీ హీరోయిన్ గా భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉందీ భామ.

మరి హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెను అప్రోచ్ అవ్వగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న కియారా టాలీవుడ్ లో సినిమా చేస్తుందా అన్నది చూడాలి.

NCB Arrested Kannada Actress Swetha Kumar in Drugs Case at Mumbai

Share

NCB Arrested Kannada Actress Swetha Kumar in Drugs Case at Mumbai

Minister Kodali Nani Press Meet LIVE

Share

Minister Kodali Nani Press Meet LIVE

BJP Chief Bandi Sanjay Slams AP CM Jagan Over Temples Vandalised Issue

Share

BJP Chief Bandi Sanjay Slams AP CM Jagan Over Temples Vandalised Issue

Breaking: దీక్షను విరమించిన జేసీ ప్రభాకర్ || JC Prabhakar Reddy Dheeksha Viramana

Share

Breaking: దీక్షను విరమించిన జేసీ ప్రభాకర్ || JC Prabhakar Reddy Dheeksha Viramana

https://www.youtube.com/watch?v=CftwrLckgk4

CPI Narayana Vs BJP over Vandalism of idols in AP

Share

CPI Narayana Vs BJP over Vandalism of idols in AP

కొడాలి కామెంట్: పేకాటాడితే ఉరిశిక్ష వేసేస్తారా.?

Share

అధికారంలో ఎలాంటోళ్ళున్నారు.. వాళ్ళని చూసి, వాళ్ళ ఫాలోవర్స్ ఎలా తయారవుతున్నారనడానికి ఇదొక నిదర్శనం. సభ్య సమాజానికి సాక్ష్యాత్తూ ఓ మంత్రి ఇస్తున్న సందేశం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మంత్రి కొడాలి నాని.. అంటే, బూతులకు కేరాఫ్ అడ్రస్. ‘మా ఇంటర్వ్యూలో బూతులు నిషిద్ధం.. దయచేసి బూతులు మాట్లాడొద్దు..’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి మరీ, ఓ మహిళా జర్నలిస్ట్ ఇటీవల కొడాలి నానితో ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చిందంటే, సదరు మంత్రి గారి బూతుల పంచాంగం ఎంత ఘాటుగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆ సంగతి పక్కన పెడదాం.

తాజాగా మంత్రిగారి అనుచరులు కొందరు పేకాడుతూ పోలీసులకు చిక్కరాట. ఆడుతూ కాదు, పేకాట క్లబ్బు నిర్వహిస్తూ బుక్కయ్యారనే ప్రచారం జరుగుతోంది. కోట్లాది రూపాయల సొమ్మని నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. ఈ విషయమై పెద్దయెత్తున రాజకీయ రచ్చ చోటు చేసుకున్న విషయం విదితమే. మంత్రిగారు తన అనుచరుల విషయమై హుటాహుటిన ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళారట. ఇదే అంశానికి సంబంధించి మంత్రిగారిని ప్రశ్నిస్తే.. ‘పేకాడితే ఉరి శిక్ష వేసెయ్యరు కదా.. నా అనుచరులూ పేకాడుతూ వుండొచ్చు. జరీమానా కడతారు, మళ్ళీ ఆడతారు.. దీనికోసం నేను ముఖ్యమంత్రి దగ్గరకు పరిగెత్తుకు రావడమేంటి..’ అంటూ మంత్రిగారు వ్యాఖ్యానించేసరికి మీడియా ప్రతినిథులు షాక్‌కి గురయ్యారు.

మంత్రిగారు అంతే.. ఏదన్నా చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. అసలాయన తానొక మంత్రినన్న విషయాన్ని గుర్తెరిగే మాట్లాడతారా.? అన్న డౌట్ కూడా వస్తుంటుంది చాలామందికి. కానీ, ఆయన మాత్రం అవేవీ పట్టించుకోరు. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరిగిపోతోన్న విషయం విదితమే. కొద్ది రోజుల క్రితం ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమయితే, ఆ ఘటనపై స్పందిస్తూ, విరిగింది బొమ్మ చెయ్యే కదా.. అని లైట్ తీసుకున్నారు ఈ మంత్రిగారు. సో, మంత్రి కొడాలి నోట, పేకాడితే ఉరిశిక్ష విధించేస్తారా.? అన్న రీతిలో లైటు డైలాగులు కాక, పేకాట క్షమించరాని నేరం.. అనే డైలాగులు వస్తాయా.?

మంత్రిగారి ఇలాకాలో పేకాట క్లబ్బులు పెరిగిపోయాయని మొన్నీమధ్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తే, అసలు పేకాట క్లబ్బులే తమ నియోజకవర్గాల్లో లేవంటూ కొడాలి నాని సెలవిచ్చారు.. అంతేనా, పవన్ కళ్యాణ్‌ని షకీలా సాబ్.. అంటూ ఎగతాళి చేశారు. అలా కొడాలి నాని ఎగతాళి చేసి ఎన్నో రోజులు కూడా గడవలేదు.. సొంత నియోజకవర్గంలో అనుచరులే పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఇదీ రాష్ట్రంలో అధికార పార్టీ పెద్దల తీరు.. ప్రభుత్వ పెద్దల తీరు.

ABVP activists try to obstruct convoy of Telangana Minister

Share

WARANGAL: ABVP activists tried to obstruct the convoy of Panchayat Raj Minister Errabelli Dayakar Rao and chief whip D Vinay Bhaskar who visited Kakatiya University (KU) campus to pay tributes to Savitribai Phule on the occasion of her 190th birth anniversary on Sunday.

The ABVP activists organised the protest stating that people’s representatives have no moral right to enter the campus as they did nothing for the varsity. Meanwhile, police detained a few protestors to make way for their convoys, after which the Minister and chief whip entered the campus.

Mass Biryani from Krack: Mass Masala dance number

Share

Starring Ravi Teja in the lead role, Krack will be out in theaters in 10 days from now and the makers have commenced whirlwind promotions.

Krack is billed to be a mass action entertainer and there are not one but two energetic dance numbers in the audio album with the first being Bhoom Bhaddal and the other being Mass Biryani.

The makers have unveiled the much-hyped Mass Biryani song from the audio album today.

As expected, the song is a mass masala dance number with Thaman’s lively tune. The lead pair Ravi Teja and Shruti Hassan share the dance floor and they have put on a spicy show.

Shruti is seen in skimpy outfits while Ravi Teja dons colourful attire in this song.

Krack is directed by Gopichand Malineni and bankrolled by B Madhu. It has Ravi Teja, Shruti Hassan, Varalaxmi Sarathkumar, and Samuthirakani in prominent roles.

Sam Jam Season Finale Glimpse | Samantha, Naga Chaitanya

Share

Sam Jam Season Finale Glimpse | Samantha, Naga Chaitanya

Lasya Surprise Visit To My Home || BiggBoss Lasya

Share

Lasya Surprise Visit To My Home || BiggBoss Lasya

AIHM President Chakrapani Maharaj Briefs Media on Ramatheertham Issue

Share

AIHM President Chakrapani Maharaj Briefs Media on Ramatheertham Issue

బాలయ్య డైలాగ్‌ చెప్పిన హైదరాబాద్‌ పోలీసులు

Share

కరోనా కారణంగా కొన్ని నెలలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఆపేసిన పోలీసులు ఎట్టకేలకు కొత్త సంవత్సరంకు ముందు డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ ను మొదలు పెట్టారు. కొత్త సంవత్సరం అర్థ రాత్రి సమయంలో వందల సంఖ్యలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లు నిర్వహించారు. దీన్ని ఆపేయడం లేదని ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం వీకెండ్స్ ఒల్లు దగ్గర పెట్టుకుని ఉండండి అంటూ పోలీసులు తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు.

బాలకృష్ణ లయన్‌ సినిమాలో అప్పుడే అయిపోయిందని అనుకోకండి, లోపల ఇంకా చాలా దాచి పెట్టాం అనే డైలాగ్ ఉంది. ఇప్పుడు అదే డైలాగ్‌ ను పోలీసులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అప్పుడే అయిపోయిందని అనుకోకండి, ఇంకా చాలా ఉంది. వీకెండ్‌ కు దాచి ఉంచాం అంటూ పోలీసులు మందుబాబులను హెచ్చరించారు. ముందు ముందు పెద్ద ఎత్తున డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లు నిర్వహిస్తాం అంటూ పోలీసులు బాలయ్య డైలాగ్ తో మందుబాబులను హెచ్చరించారు.

CM Jagan addressed the police meeting

Share

AP Chief minister Jagan has responded to the ongoing attacks on temples and the destruction of idols in the state. Recently, the Deputy CM Narayanaswamy and DGP Sawang inaugurated the state police duty meet at the Tirupati police parade ground, Kalyani Dam Police Training college. CM Jaganmohan Reddy addressed the function in a virtual manner from the camp office in Tadepalli.

“The destruction of the idols was taking place in the days when welfare schemes were being launched. There are conspiracies to destroy the statue to prevent publicity for government schemes. Such incidents take place in the state only when the government is doing good deeds. CCTV cameras have already been set up in 20,000 temples. Whoever makes such incidents and injustice should be punished,” said Jagan. He said that the incidents were taking place in private temples and temples of opposition leaders. He ordered the police to prevent a politically ongoing guerilla war.

Acharya’s audio rights fetch a huge price

Share

Chiranjeevi‘s Acharya is presently in shooting stage and the makers are planning to release the film this summer. The social drama marks the coming together of Chiranjeevi, Koratala Siva, and Mani Sharma and it is riding high on buzz and expectations.

If the latest reports are to be believed, the audio rights of Acharya have been acquired by top music label, Aditya Music for a huge price.

Apparently, Aditya Music shelled out Rs 4 crores for the audio rights of Acharya and stuck a deal with the producers.

Chiranjeevi and Mani Sharma had previously delivered musical blockbusters like Indra, Tagore, Choodalani Undi, etc. They are coming together again for Acharya and that would certainly bring great buzz to the audio album and that is the reason why Aditya Music paid such a whopping price for the audio rights

Almost all of Acharya’s song have been composed already and the makers will kick-start promotions once the film nears completion.

More Film News

More Political News