Kodali Nani నోటి దురుసు పై Pawan తన స్టైల్ లో పంచ్ || Janasenani Gudivada Visit
https://www.youtube.com/watch?v=zl73P543Wjo
నందమూరి కళ్యాణ్ రామ్ హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. 118 సినిమాతో సూపర్ హిట్ సాధించినా కానీ ఈ ఏడాది విడుదలైన ఎంత మంచివాడవురా సినిమా నిరాశపరిచింది.
ప్రస్తుతం కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో కళ్యాణ్ రామ్ ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు. దర్శకుడు ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ ఈ సినిమాకు డూ ఆర్ డై అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారట. ఈ చిత్ర షూటింగ్ ను త్వరలోనే మొదలుపెట్టి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న భారీ చిత్రం కంటే ముందే దీన్ని విడుదల చేయాలన్నది ప్లాన్.
ఈ రెండూ కాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కూడా కళ్యాణ్ రామ్ ఒక సినిమాను చేయనున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
CPI leader Narayana made shocking comments on Bigg Boss Telugu season 4 which has ended recently. He said that he would go to the High Court soon and would raise a complaint against the program. He alleged that Nagarjuna, the host of the show had made derogatory comments on women in the show.
He said that Akkineni Nagarjuna showed three girls to Abijeet, the winner of the show and asked whom he would like kiss, date and marry. He lashed out at Nagarjuna for his question. And this happened long ago but Narayana reacting to this is surprising everyone.
This show Bigg Boss was loved by all and sundry and most of the young people went gaga over the show. Bigg Boss Telugu Season 4 got good TRPs. Narayana demanded apology from Nagarjuna.
Bollywood actor-producer Akshay kumar is on a spree of making films. After wrapping up his previous projects such as Atrangi Re and Bell bottom, Akshay is keen to begin few other upcoming projects from next year that include ‘Raksha Bandhan’ and ‘Ram Setu’. Among them ‘Bachchan Pandey’ is said to be first on the list.
As per the latest update, Khiladi Kumar will begin filming with Kriti Sanon from January first week . Director of the flick Farhad Samji and the team seem to have fixed the dates for the same. They planned a 30-day schedule in Jaisalmer, Rajasthan for ‘Bachchan Pandey’, which is likely to commence precisely from January 6th. The film crew of over 100 will reportedly travel to Jaisalmer for the shoot.
Akshay plays a ruthless gangster who aspires to become an actor. Jacqueline Fernandes will be seen in a crucial role and is likely to join the actor in the schedule after Kriti’s portion. Sajid Nadiadwala who shares a good bonding with Akshay is bankrolling the project. Reportedly, the cast would return back in February.
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా తన భర్తకు విడాకులు ఇవ్వక ముందు నుండే అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది అనేది బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తలు. ఎప్పుడైతే విడాకులు అధికారికంగా వచ్చాయో అప్పటి నుండి అర్జున్ కపూర్ తో ఫుల్ టైంను గడుపుతూ వస్తుంది. వీరిద్దరు కలిసి వీకెండ్ పార్టీలకు వెళ్లడం నుండి మొదలుకుని విదేశాలకు వెళ్లడం వరకు చేస్తూ వచ్చారు. వీరిద్దరు ఆమద్య కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో కూడా కలిసే ఉన్నట్లుగా హీరోయిన్ మలైకా అరోరా పేర్కొంది.
ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడిన సమయంలో మీకు ఒక వేళ ఛాన్స్ వస్తే ఏ నటుడితో కలిసి క్వారంటైన్‌లో ఉండాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా.. నిజం చెప్పాలంటే నిజ జీవితంలో ఇప్పటికే నేను ఒక నటుడితో క్వారంటైన్ లో ఉన్నాను. అతడు చాలా ఎంటర్ టైనర్. ఎప్పుడు నన్ను ఉత్సాహపర్చుతూ ఉంటాడు. అతడితో నేను ఆనందంగా జీవితాన్ని గడుపుతాను అనిపిస్తుంది. అవకాశం ఉంటే అతడితో జీవితాంతం కూడా నిర్భందంలో ఉండాలని కోరుకుంటున్నట్లుగా అర్జున్ కపూర్ విషయం ఇండైరెక్ట్ గా చెప్పేసింది. వీరిద్దరు పెళ్లి విషయం వచ్చే వరకు ఆసక్తి లేదంటున్నారు. ప్రస్తుతానికి అయితే సహజీవనం సాగిస్తున్నారు.

Telangana government has decided not to set up centres for farmers in villages rather they should bring their produce to agriculture markets. The process shall be smoothened by issuing tokens to ensure farmers don’t turn up on same day.
“It is not possible to do the same thing every time. The government is not a business organisation or a trader. I Sale and purchase are not the responsibility of government. The new farm laws being implemented in the country allowed the farmers to sell their crop anywhere, ” they said.
The Chief Minister announced that all the farmers in the state would be given financial assistance under Rythu Bandhu from Monday.
He stated that Rs 7, 515 crore financial assistance is given to 1.52 crore acres of the cultivated land of 61.49 lakh farmers at the rate of Rs 5, 000 per acre for the 2020 summer season.
For a while now, we have been hearing that Tamil hero Aarya is in consideration for the antagonist role in Allu Arjun‘s ‘Pushpa’. It was rumored that Aarya would be replacing Vijay Sethupathi in the film.
If the latest reliable reports are to go by, Aarya has given his nod to the film.
Apparently, Aarya has formally agreed to star in Pushpa and he will be signing the dotted line very soon.
If things fall into place, Aarya will be joining the sets of Pushpa from next month itself. Mythri Movie Makers are said to be holding talks with him regarding the same.
It needs to be noted that Allu Arjun and Aarya share a very good rapport as they two previously worked together for Varudu.
Pushpa unit will be leaving to Maredumilli forest region next month for a crucial schedule which will go on for over a month. Even Rashmika Mandanna will be joining the unit from this schedule.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ ఆరంభంలో రచయిత అనే విషయం తెల్సిందే. దర్శకుడిగా మారిన తర్వాత తన సినిమాలకు మాత్రమే రచన చేసుకునే వారు. ఒక్కటి రెండు సినిమాలకు మాత్రమే త్రివిక్రమ్ రచన సహకారం అందించారు. అయితే అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఏడాది గ్యాప్ వస్తున్న కారణంగా ఆయన ఖాళీ ఉండటం ఎందుకు అనుకుని కొన్ని స్క్రిప్ట్ ల విషయంలో రచన సహకారం అందించాడు. రామ్ నటించబోతున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో మూవీకి మరియు పవన్ మూవీకి కూడా త్రివిక్రమ్ రచన సహకారం అందించారు.
ఈ రెండు సినిమాలకు మాత్రమే కాకుండా త్రివిక్రమ్ చాలా సినిమాలకు తన వంతు సాయంను సహకారంను అందించడం జరిగింది. దాంతో ఆయన ఈ ఏడాదిలో భారీగానే మూట కట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో త్రివిక్రమ్ సినిమా చేయకున్నా కూడా దాదాపుగా 15 కోట్ల వరకు ఆయన ఖాతాలో కేవలం రచన సహకారం అందించడం వల్ల దక్కించుకున్నాడని అంటున్నారు. ఒక సినిమా చేస్తే వచ్చే పారితోషికం రేంజ్ లో త్రివిక్రమ్ తన పార్ట్ టైం జాబ్ తో సంపాదించాడు. కొరటాల శివ కూడా ఆచార్యకు ముందు చాలా సినిమాలకు తనదైన రచన సహకారం అందించి ఇలాగే సంపాదించాడు అంటూ వార్తలు వచ్చాయి.
Vijayashanthi, who recently joined BJP, is keeping pace with her old acquaintances from both Congress and TRS parties.
In the initial stages, she has been in the Congress party for a long time. Whatever might be the reasons, she has left the Congress party and now joined BJP.
As she has been in the Congress party for a long time she has a lot of acquaintances in it and now she is using them for the sake of BJP.
It is rumored that currently, Vijayashanthi is being in touch with all those leaders and she is assuring them a better future in politics if they join BJP.
It seems like Vijayashanti’s final aim is to weaken KCR and bring BJP into power in Telangana.
Vijayashanti is also rumored to have worked behind the scenes to help BJP to win the latest Dubaka assembly elections.
Sensational director Gunasekhar is currently busy with a pan-India project called ‘Shakuntalam‘. He is continuing his hunt for the heroine in this romantic comedy. Who would play the role of Shakuntala in this ambitious love story? Who appears as Dushyanta Maharaja?..such pressing questions created a great interest among Telugu audience.
Earlier news surfaced that Pooja Hegde has been approached for the role and has also agreed to do it. However, according to the latest information received, it appears that Samantha Akkineni will essay the role of Shakuntala. Although no official information has been received regarding this..hearsay is that the unit has contacted Samantha probably believing that she would fit the bill.
The director plans to launch the film in January and complete it as early as possible. Gunashekar and Melody Brahma Manisharma’s combination always worked magic and now the music director who bounced back with latest hit songs is composing music for the film.
Shakuntalam is the first Indian play to be translated into foreign languages. In 1889 the play was translated into 46 languages, including Norwegian, French, Austrian, and Italian. Gunasekar, who has been dealing with a string of flops for some time is apparently keen to prove himself once again to the industry with this film.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు చరణ్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొనే విషయంలో ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 11 నుండి చరణ్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతాడు. అప్పటి నుండి రెండు వారాల పాటు సాగే షెడ్యూల్ లో పాల్గొంటాడు.
ఆ తర్వాత ఫిబ్రవరిలో మొదలయ్యే షెడ్యూల్ లో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తారు. ఆ షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. వీటితో రామ్ చరణ్ పాత్ర షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సమ్మర్ కు ఆచార్యను విడుదల చేయాలనుకుంటున్నారు.
MLA Biyyapu Madhusudhan Reddy has confounded CPI Narayana and Lokesh for their worst comments on the free houses given by YS Jagan government to the poor people of AP.
Narayana have stated that the houses are not even worth to keep dogs in it, to which Madhusudhan reverted stating “Narayana! you have carried red flags asking for only a half the palm sized (‘bethedu’ in Telugu) place for the poor.
How many lands were you able to give to the poor in your entire political career? Are you comparing people to the dogs with your statement?
Even Nara Lokesh said that the houses are of the size of a bathroom. To which Madhusudhan questioned TDP as to How many houses Chandrababu gave to the poor in his own constituency Kuppam and How many times people have elected him?
Ram Charan is finally set to join the sets of Acharya as he has allotted adequate number of dates to shoot for the film in the next couple of months.
Charan will reportedly be joining Acharya unit on 11th January and shoot for the film till the last week of the month.
Ram Charan’s solo episodes and action sequences will be shot in the January schedule.
After a brief break, Charan will be resuming the shoot from February and this is when Chiranjeevi – Charan scenes will be canned. With this schedule, Ram Charan will complete his portion of Acharya.
It is said that Rashmika Mandanna has been finalized to romance Ram Charan in the social drama but an official announcement is awaited.
There is no update so as to when Ram Charan will be completing his ongoing big-budget project, RRR.